భారత్కు తహవ్వుర్ రాణా అప్పగింత తొలి ఫొటో విడుదల
అయితే, అమెరికాలో యూఎస్ మార్షల్స్ రాణాను భారత్కు అప్పగిస్తున్న తొలి ఫొటో బయటకు వచ్చింది. ఈ ఫొటోను అమెరికా న్యాయశాఖ తాజాగా విడుదల చేసింది. ప్రస్తుతం ఈ ఫొటో నెట్టింట వైరల్ అవుతోంది. కాగా, 2009 నుంచి యూఎస్ జైలులో శిక్ష అనుభవిస్తున్న రాణాను ఆ దేశం బుధవారం అధికారికంగా భారత్కు అప్పగించింది.