01 Fri 09:16 మళ్లీ భారీగా పెరిగిన బంగారం ధర.. హైదరాబాద్‌లో 10 గ్రాముల పసిడి ఎంతంటే? 10 గ్రాముల బంగారంపై రూ. 3 వేలు పెరుగుదల హైదరాబాద్‌లో రూ. 93,380కి చేరిన పుత్తడి కిలో వెండిపై హైదరాబాద్‌లో రూ. 5 వేలు పెరుగుదల
02 Mon 06:31 నెల మొదట్లోనే షాక్.. పెరిగిన వాణిజ్య సిలిండర్ ధరలు పెరిగిన వాణిజ్య ఎల్పీజీ సిలిండర్ ధర ఢిల్లీలో 19 కేజీల సిలిండర్‌పై రూ. 42 పెంపు గృహ వినియోగ గ్యాస్ సిలిండర్ ధరల్లో మార్పు లేదు హోటళ్లు, రెస్టారెంట్లపై స్వల్పంగా భారం
03 Mon 06:21 ఈ సీజన్ ద్వారా చాలా నేర్చుకున్నాను.. ఇప్పుడు నా దృష్టి దానిపైనే: వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ 2026లో సంచలనం సృష్టించిన 15 ఏళ్ల వైభవ్ సూర్యవంశీ ఆరెంజ్ క్యాప్‌తో పాటు మొత్తం ఐదు అవార్డులను కైవసం చేసుకున్న యువ సంచలనం రాజస్థాన్ రాయల్స్ జట్టు, సీనియర్ల మద్దతు వల్లే ఇది సాధ్యమైందన్న వైభవ్ పరిస్థితులకు తగ్గట్టుగా ఆటను మార్చుకోవడం ఈ సీజన్‌లో నేర్చుకున్నానని వెల్లడి తన దృష్టి ఇప్పుడు ఫిట్‌నెస్‌పైనే ఉందన్న యువ బ్యాటర్
04 Mon 01:19 మేం 190 పరుగులు చేసి ఉంటే మ్యాచ్ వేరేలా ఉండేది: శుభ్‌మన్ గిల్ ఫైనల్ ఓటమిపై స్పందించిన గిల్ మధ్య ఓవర్లలో మేం పట్టుకోల్పోయామని అంగీకరించిన కెప్టెన్ పవర్‌ప్లేలో ప్రత్యర్థి 15-20 పరుగులు ఎక్కువ చేసిందని వెల్లడి ఈ టోర్నీలో తమది అత్యుత్తమ బౌలింగ్ విభాగం అని వివరణ ఓడినా తమ ప్రదర్శనపై సంతృప్తిగా ఉన్నానని వ్యాఖ్యలు
05 Mon 01:13 ఆర్సీబీ ఫ్యాన్స్... ఇది మీకోసమే: కెప్టెన్ రజత్ పటీదార్ ఆనందాన్ని మాటల్లో చెప్పలేనన్న ఆర్సీబీ కెప్టెన్ రజత్ పటీదార్ ఆర్సీబీ కెప్టెన్ అయి ట్రోఫీ గెలుస్తానని కలలో కూడా ఊహించలేదన్న పటీదార్ బౌలర్లు అద్భుతంగా రాణించడం వల్లే విజయం సాధ్యమైందని వెల్లడి ఈ విజయాన్ని మరోసారి ఆర్సీబీ అభిమానులకు అంకితమిస్తున్నట్లు ప్రకటన "ఈ సాలాను కప్ నమ్దు" అంటూ నినాదం చేసిన పటీదార్
06 Mon 01:05 ఐపీఎల్ 2026: వైభవ్ సూర్యవంశీకి అవార్డుల పంట 15 ఏళ్లకే అద్భుతం.. 5 అవార్డులు గెల్చుకున్న వైభవ్ సూర్యవంశీ 776 పరుగులతో ఆరెంజ్ క్యాప్ కైవసం 29 వికెట్లతో పర్పుల్ క్యాప్ గెలుచుకున్న కగిసో రబాడా సీజన్ ఉత్తమ క్యాచ్‌గా మనీశ్ పాండే ఫీల్డింగ్ విన్యాసం ఫైనల్ మ్యాచ్‌లో ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్‌గా విరాట్ కోహ్లీ
07 Mon 00:43 ఐపీఎల్ విజేత ఆర్సీబీకి ఎన్ని కోట్ల ప్రైజ్ మనీ ఇచ్చారో తెలుసా? ఐపీఎల్ 2026 విజేతగా నిలిచిన ఆర్సీబీకి రూ. 20 కోట్ల ప్రైజ్ మనీ వరుసగా రెండోసారి టైటిల్ గెలిచిన మూడో జట్టుగా ఆర్సీబీ రికార్డ్ ఫైనల్‌లో ఓడిన గుజరాత్ టైటాన్స్‌కు రూ. 12.50 కోట్లు మూడు, నాలుగు స్థానాల్లోని రాజస్థాన్, హైదరాబాద్ జట్లకు కూడా నగదు బహుమతి మొత్తం రూ. 46 కోట్ల ప్రైజ్ పూల్‌ను ప్రకటించిన బీసీసీఐ
08 Mon 00:33 ఆర్సీబీ విక్టరీపై ఆసక్తికరంగా స్పందించిన కేంద్ర ఎన్నికల సంఘం ఐపీఎల్ 2026 ట్రోఫీ గెలిచిన ఆర్సీబీ జట్టు ఆర్సీబీకి అభినందనలు తెలుపుతూ ఈసీ పోస్ట్ గెలుపును ఓటు చైతన్యానికి వినియోగించుకున్న ఎన్నికల సంఘం 18 ఏళ్లు నిండిన వారు ఓటు నమోదు చేసుకోవాలని పిలుపు సోషల్ మీడియాలో మిశ్రమ స్పందనలు.. కొందరి ప్రశంసలు, కొందరి విమర్శలు
09 Mon 00:21 మ్యాచ్ గెలిచాక.. కోహ్లీ సెలబ్రేషన్ కు అర్థం ఏంటి? ఆర్సీబీకి రెండో ఐపీఎల్ టైటిల్ అందించిన విరాట్ కోహ్లీ గెలుపు తర్వాత వింత సంజ్ఞతో సంబరాలు జరుపుకున్న వైనం స్టాండ్స్ వైపు చూపిస్తూ చేతితో ప్రత్యేక సైగ చేయడంపై ఆసక్తి కోహ్లీ సంబరంపై సోషల్ మీడియాలో ఫ్యాన్స్ తీవ్ర చర్చ ఈ సంజ్ఞ వెనుక ఉన్న అర్థంపై కొనసాగుతున్న ఉత్కంఠ
10 Mon 00:11 ఆర్సీబీకి రెండో టైటిల్ ... రియల్ ఛాంపియన్లలా ఆడారన్న కర్ణాటక కాబోయే సీఎం డీకే శివకుమార్ వరుసగా రెండోసారి ఐపీఎల్ టైటిల్ గెలిచిన ఆర్సీబీ జట్టు చరిత్ర సృష్టించిందంటూ డీకే శివకుమార్ ప్రశంస ఇది ఆర్సీబీకి ఒక సువర్ణాధ్యాయమని వ్యాఖ్య ఆటగాళ్లు, కోచింగ్ సిబ్బంది, అభిమానులకు శుభాకాంక్షలు