తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కల్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం
ఈ నేపథ్యంలో కల్యాణ్ రామ్, విజయశాంతి అండ్ టీం ఇవాళ తిరుమల స్వామివారిని దర్శించుకుంది. ఈ సందర్భంగా వారు శ్రీవారికి ప్రత్యేక పూజలు చేశారు. వేద పండితులు చిత్ర బృందానికి ఆశీర్వచనాలు అందించి, స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.