ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • కందుకూరి పురస్కారాల ఎంపికకు కమిటీ ఏర్పాటు .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం
    01 Wed 09:40

    కందుకూరి పురస్కారాల ఎంపికకు కమిటీ ఏర్పాటు .. ఉత్తర్వులు జారీ చేసిన ఏపీ ప్రభుత్వం

    • నాటక రంగంలో అత్యుత్తమ సేవలకు గుర్తింపుగా కందుకూరి పురస్కారాలు
    • నాటక, సినీ రచయిత బుర్రా సాయి మాధవ్ చైర్మన్‌గా 11 మంది సభ్యులతో కమిటీ ఏర్పాటు
    • రాష్ట్రస్థాయిలో మూడు కందుకూరి ప్రతిష్టాత్మక రంగస్థల పురస్కారాలు
    • ఒక్కో జిల్లాకు 5 చొప్పున మొత్తం 26 జిల్లాల్లో 130 జిల్లా స్థాయి కందుకూరి విశిష్ట పురస్కారాలు
  • భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ
    02 Thu 11:34

    భారతీరాజా మృతి భారతీయ సినిమాకు తీరని లోటు: మోదీ

    • తమిళ సినిమాను మార్చిన దర్శకుడని ప్రశంస
    • గ్రామీణ జీవిత చిత్రణ ప్రత్యేకమన్న మోదీ
    • సోషల్‌ మీడియాలో సంతాప సందేశం
    • కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి
  • అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్
    03 Thu 11:31

    అమెరికాలో భారీ బ్యాంకు మోసం.. రూ. 950 కోట్ల ఫ్రాడ్ కేసులో భారత సంతతి వ్యాపారి అరెస్ట్

    • ఫేక్ డాక్యుమెంట్లతో బ్యాంకును మోసగించిన మహేందర్ మఖిజానీ
    • వెలుగులోకి నిందితుడి విలాసవంతమైన జీవితం, బ్లాక్‌మెయిల్ ఆరోపణలు 
    • దోషిగా తేలితే 30 ఏళ్ల వరకు జైలు శిక్ష పడే అవకాశం
    • కాలిఫోర్నియాలోని విలాసవంతమైన భవనంలో అత‌డిని అదుపులోకి తీసుకున్న అధికారులు
  • నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్‌ సంచలన ఆరోపణలు
    04 Thu 11:26

    నా వివాహేతర సంబంధాలను అడ్డం పెట్టుకొని.. ఎప్‌స్టీన్‌పై బిల్‌గేట్స్‌ సంచలన ఆరోపణలు

    • వ్యక్తిగత సమాచారంతో ఒత్తిడికి యత్నించాడన్న బిల్‌ గేట్స్‌
    • కుటుంబానికి తీవ్ర బాధ కలిగిందని ఆవేదన ‌
    • ఎప్‌స్టీన్‌తో పరిచయం తప్పిదమని వ్యాఖ్య
    • 2011 నుంచి 2014 వరకు ఎప్‌స్టీన్‌తో సమావేశాలు
  • వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు
    05 Thu 11:23

    వైజాగ్ స్టీల్ ప్లాంట్ లో మరో ప్రమాదం.. తప్పిన ముప్పు

    • తెల్లవారుజామున మరోసారి లీక్ అయిన ద్రవ ఉక్కు
    • ఆ సమయంలో అక్కడ కార్మికులు లేకపోవడంతో తప్పిన ముప్పు
    • మొన్న జరిగిన ప్రమాదంలో 9 మంది కార్మికుల దుర్మరణం
  • వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ క‌థ‌!
    06 Thu 11:02

    వైభవ్ సూర్యవంశీ ఎదుగుదల వెనుక భావోద్వేగ క‌థ‌!

    • భారత సీనియర్ జట్టుకు ఎంపికైన అత్యంత పిన్నవయస్కుడిగా వైభవ్ 
    • ఈ ఘనతతో మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ రికార్డు బ్రేక్
    • కొడుకు శిక్షణ కోసం పూర్వీకుల భూమిని అమ్మేసిన తండ్రి సంజీవ్
    • భూమి, డబ్బు కన్నా దేశ గౌరవమే గొప్పదంటున్న కుటుంబం
    • ఐర్లాండ్, ఇంగ్లండ్ పర్యటనలకు ఎంపికైన 15 ఏళ్ల వైభవ్
  • హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్
    07 Thu 10:30

    హ‌ర్మూజ్ జలసంధిలో అమెరికా రహస్య ఆపరేషన్.. బయటపెట్టిన ట్రంప్

    • 100 మిలియన్ బ్యారెళ్ల చమురు తరలించామన్న ట్రంప్
    • 200కు పైగా వాణిజ్య నౌకలకు భద్రత కల్పించినట్టు ప్రకటన
    • ఇరాన్‌కు ఈ విషయం ఇప్పుడే తెలిసిందన్న అమెరికా అధ్యక్షుడు
    • చమురు ధరలు పెరగకుండా ఈ ఆపరేషన్ దోహదపడిందని వెల్లడి
  • ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్‌!
    08 Thu 10:10

    ‘మా కస్టమర్లంతా అమెరికాలోనే ఉన్నారు’.. భారత్‌లో ఉద్యోగులందరినీ తొలగించిన ఓపెన్‌డోర్‌!

    • భారత్‌లో కార్యకలాపాలు మూసేస్తున్న ఓపెన్‌డోర్‌
    • దాదాపు 250 మంది ఉద్యోగులపై ప్రభావం
    • కార్యకలాపాలను అమెరికాకు తరలింపు
    • ఏఐ వినియోగం పెరగడం ఓ కారణం
    • ఉద్యోగులకు పరిహార ప్యాకేజీ అందజేత
  • AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ
    09 Thu 10:08

    AI-171 విమాన ప్రమాదం: ఆ భయానక దృశ్యాలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ

    • గతేడాది జరిగిన ఎయిర్ ఇండియా విమాన ప్రమాద సహాయక చర్యలను గుర్తుచేసుకున్న గుజరాత్ డీజీపీ
    • ఈ దుర్ఘటనలో 260 మంది మృతి చెందగా, ఒక ప్రయాణికుడు ప్రాణాలతో బయటపడ్డాడు
    • తీవ్రమైన వేడి మధ్య సహాయక చర్యలు చేపట్టడం సవాలుగా మారిందన్న డీజీపీ
    • డీఎన్ఏ పరీక్షల ద్వారా వారాల్లోనే మృతులందరినీ గుర్తించామని వెల్లడి
  • రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్
    10 Thu 10:06

    రాజస్థాన్ కాంగ్రెస్‌లో మళ్లీ విభేదాలు.. గెహ్లాట్‌కు పైలట్ కౌంటర్

    • గెహ్లాట్ వ్యాఖ్యలతో మళ్లీ రాజుకున్న రాజస్థాన్ కాంగ్రెస్ వివాదం
    • తనపై వస్తున్న విమర్శలకు పరోక్షంగా బదులిచ్చిన సచిన్ పైలట్
    • కళ్లలోకి చూస్తే నిజం తెలుస్తుందంటూ వ్యాఖ్యలు
    • వ్యక్తిగత శత్రుత్వం లేదన్న పైలట్
    • 2022 నాటి పరిణామాలపై గెహ్లాట్ వ్యాఖ్యల నేపథ్యంలో స్పందించిన పైలట్
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV