తెలంగాణ ఆర్టీసీలో సమ్మె సైరన్... మే 6వ తేదీ అర్ధరాత్రి నుంచి విధుల బహిష్కరణ
- సమ్మెకు వెళ్లాలని నిర్ణయించిన జాయింట్ యాక్షన్ కమిటీ
- ఎండీ సజ్జనార్, లేబర్ కమిషనర్‌కు జేఏసీ నేతల సమ్మె నోటీసు
- మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వెల్లడి
మే 7వ తేదీ మొదటి డ్యూటీ నుంచి విధులను బహిష్కరిస్తున్నట్లు వారు ఆ నోటీసులో పేర్కొన్నారు. కాంగ్రెస్ మేనిఫెస్టోలో పొందుపరిచిన అంశాలను అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఈ రోజు వరకు ఉద్యోగులకు వేతనాలు చెల్లించలేదని ఆ నోటీసుల్లో స్పష్టం చేశారు.