అటు ఇటు చూసి బంగారు కడియం నొక్కేశాడు... సీసీ కెమెరా వీడియో ఇదిగో!
ఆ దుకాణంలోని సేల్స్ మెన్ ఇతర కస్టమర్లకు నగలు చూపిస్తూ బిజీగా ఉండడంతో, అతడిని ఎవరూ పట్టించుకోలేదు. అయితే, అతగాడి హస్త లాఘవం అంతా సీసీ టీవీ కెమెరాలకు చిక్కింది.
ఈ ఘటన రెండ్రోజుల క్రితం జరిగింది. చోరీకి గురైన బంగారు కడియం 30 గ్రాముల బరువు ఉంటుందని తెలుస్తోంది. ఈ దొంగతనానికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.