AP Govt: ఏపీలో 38 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల ప్ర‌క‌ట‌న‌

AP Announces Chairpersons for 38 Market Committees

  


రాష్ట్రంలో నామినేటెడ్ ప‌ద‌వుల పంప‌కం కొన‌సాగుతోంది. ఇటీవ‌ల 47 మార్కెట్ క‌మిటీల‌కు ఛైర్మ‌న్లను ప్ర‌క‌టించ‌గా, ఈరోజు మ‌రో 38 క‌మిటీల‌కు ప్ర‌భుత్వం నియామ‌కాలు చేసింది. ఇందులో 31 టీడీపీకి, 6 జ‌న‌సేన‌కు, ఒక‌టి బీజేపీకి ద‌క్కింది. త్వ‌ర‌లోనే మిగ‌తా క‌మిటీల‌కు ఛైర్మ‌న్ల‌ను ప్ర‌క‌టిస్తామ‌ని కూట‌మి ప్ర‌భుత్వం వెల్ల‌డించింది. కాగా, రాష్ట్ర‌వ్యాప్తంగా 218 మార్కెట్ క‌మిటీలు ఉన్నాయి.

AP Govt
Andhra Pradesh Market Committee Chairpersons
AP Market Committee Elections
TDP
Janasena
BJP
Andhra Pradesh Politics
Market Committee Chairpersons Appointments
Nominated Posts
State Politics
  • Loading...

More Telugu News