ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్
    01 Fri 07:42

    అనకాపల్లి జిల్లాలో రూ. 5 వేల కోట్లతో లారస్ బల్క్ డ్రగ్ యూనిట్

    • ఏర్పాటుకు ముందుకొచ్చిన లారస్ ల్యాబ్స్ లిమిటెడ్
    • గోరపూడి ఫేజ్-2 సెజ్ భూముల్లో యూనిట్
    • ప్రత్యక్షంగా, పరోక్షంగా 7,500 మందికి ఉపాధి
  • పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి
    02 Thu 17:54

    పవన్ కల్యాణ్ భాష, తీరు సరిగా లేదు: గుత్తా సుఖేందర్ రెడ్డి

    • తెలంగాణ ఆవిర్భావ వేడుకల వేళ పవన్ ఇక్కడ సభ పెడతాననడం సరికాదన్న గుత్తా
    • చంద్రబాబు, పవన్, మంత్రులు అమరావతిలో ఉండాని సూచన
    • తెలంగాణతో పోలిస్తే ఏపీకే ఎక్కువ వనరులు ఉన్నాయని వ్యాఖ్య
  • సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య
    03 Thu 17:51

    సోదరుడు హార్దిక్‌తో గొడవలు.. రూమర్లపై స్పందించిన కృనాల్ పాండ్య

    • తమ్ముడు హార్దిక్ పాండ్యతో విభేదాలు లేవని స్పష్టం చేసిన కృనాల్
    • తమ మధ్య ఆరోగ్యకరమైన చర్చే జరుగుతుందని వెల్లడి
    • పాండ్య కుటుంబంలో 10 ఐపీఎల్ ట్రోఫీలు ఉన్నాయన్న కృనాల్
    • ఐపీఎల్ 2026 మ్యాచ్ సందర్భంగా మొదలైన పుకార్లు
    • సోషల్ మీడియా ప్రచారానికి ఫుల్‌స్టాప్ పెట్టిన కృనాల్ పాండ్య
  • ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం!
    04 Thu 17:47

    ఆకాశమే హద్దుగా హైదరాబాద్.. దక్షిణ భారత స్కైస్క్రేపర్ రాజధానిగా భాగ్యనగరం!

    • ఆకాశహర్మ్యాల నిర్మాణంలో దూసుకెళ్తున్న హైదరాబాద్
    • దక్షిణ భారతదేశంలోనే అత్యంత ఎత్తైన భవనంగా నిలిచిన కోకాపేట ‘శాస్ క్రౌన్’
    • భారీగా పెరిగిన నిర్మాణ అనుమతులు
    • ప్రభుత్వ విధానాలు, పెరిగిన భూముల ధరలే ఈ ట్రెండ్‌కు ప్రధాన కారణం
    • విపరీతంగా పెరిగిన ఫ్లాట్ల ధరలు, నిర్వహణ ఛార్జీలతో కొనుగోలుదారులపై భారం
  • ఏపీ కేబినెట్ భేటీ.. 'అమరావతి ఐ' సహా కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్
    05 Thu 17:41

    ఏపీ కేబినెట్ భేటీ.. 'అమరావతి ఐ' సహా కీలక ప్రతిపాదనలకు గ్రీన్ సిగ్నల్

    • సీఎం చంద్రబాబు అధ్యక్షతన ఏపీ కేబినెట్ సమావేశం
    • లండన్ ఐ తరహాలో అమరావతిలో 'అమరావతి ఐ' నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్
    • గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని 125 రోజులకు పెంచుతూ కీలక నిర్ణయం
    • రాష్ట్రానికి కొత్త విమానయాన పాలసీ, పర్యాటకాన్ని పెంచేలా బీచ్ షాక్‌ల ఏర్పాటు
    • అగ్రిగోల్డ్ కేసుల పరిష్కారానికి ప్రత్యేక కోర్టుకు సిబ్బంది నియామకం, సబ్ కమిటీ ఏర్పాటు
  • హీరో ఫిన్‌కార్ప్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో పర్సనల్ లోన్!
    06 Thu 17:27

    హీరో ఫిన్‌కార్ప్ నుంచి కొత్త యాప్.. స్మార్ట్‌ఫోన్‌తో క్షణాల్లో పర్సనల్ లోన్!

    • హీరో ఫిన్‌కార్ప్ నుంచి 'హీరో పర్సనల్ లోన్ యాప్' విడుదల
    • ఆమోదం లభించిన వెంటనే బ్యాంకు ఖాతాలోకి డబ్బు జమ
    • తక్కువ పత్రాలతో సులభమైన డిజిటల్ దరఖాస్తు ప్రక్రియ
    • యూపీఐ, ఇతర డిజిటల్ బ్యాంకింగ్ సేవలు కూడా యాప్‌లో లభ్యం
    • గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌లలో డౌన్‌లోడ్‌కు అందుబాటులో
  • మళ్లీ డీలిమిటేషన్‌ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు!
    07 Thu 17:13

    మళ్లీ డీలిమిటేషన్‌ బిల్లు.. ప్రాంతీయ పార్టీలతో కేంద్రం రహస్య సంప్రదింపులు!

    • డీలిమిటేషన్ బిల్లుపై కేంద్రం మరోసారి కసరత్తు చేస్తున్నట్లు సమాచారం
    • 2029 ఎన్నికల లోపే పూర్తి చేయాలని యోచన
    • ప్రాంతీయ పార్టీలతో కేంద్రం సంప్రదింపులు
    • గతంలోని వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకొని ఆచితూచి అడుగులు
    • ఏకాభిప్రాయం కోసం ముందస్తు చర్చలు
  • ఐబీఎస్ నివారణకు మంచి అలవాట్లు... ఇది చదవండి!
    08 Thu 17:08

    ఐబీఎస్ నివారణకు మంచి అలవాట్లు... ఇది చదవండి!

    • ఐబీఎస్ లక్షణాల నియంత్రణకు డైట్ మార్పులు కీలకం
    • బెర్రీలు, సిట్రస్ పండ్లు తినడం మేలు
    • లాక్టోజ్-ఫ్రీ పాలు, పెరుగు, టోఫు వంటివి సురక్షితం
    • క్వినోవా, ఓట్స్ వంటి గ్లూటెన్-ఫ్రీ ధాన్యాలు తినవచ్చు
  • వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయ్యాక కూడా ఆరోపణలా?: పవన్ కల్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ
    09 Thu 16:57

    వైఎస్ చనిపోయి 17 ఏళ్లు అయ్యాక కూడా ఆరోపణలా?: పవన్ కల్యాణ్ కు కేవీపీ రామచంద్రరావు లేఖ

    • రాజశేఖరరెడ్డిపై విమర్శలు గుప్పించిన పవన్ కల్యాణ్
    • పవన్ వ్యాఖ్యలను ఖండించిన కేవీపీ రామచంద్రరావు
    • వైసీపీకి, వైఎస్సార్ కు సంబంధం లేదని వ్యాఖ్య
    • పాత కక్షలు మర్చిపోవాలని హితవు
  • నేడు భారత్ లో ధురంధర్-2 ఓటీటీ ప్రీమియర్.. ఎక్కడంటే...!
    10 Thu 16:51

    నేడు భారత్ లో ధురంధర్-2 ఓటీటీ ప్రీమియర్.. ఎక్కడంటే...!

    • ప్రపంచవ్యాప్తంగా రూ. 1,780 కోట్లు కొల్లగొట్టిన బ్లాక్‌బస్టర్
    • జియోహాట్‌స్టార్‌లో ‘రా అండ్ అన్‌దేఖా’ వెర్షన్‌గా విడుదల
    • జూన్ 5 నుంచి అందుబాటులోకి రానున్న పూర్తి సినిమా
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV