Thu 07:42 డేటింగ్ వార్తలపై తమిళ నటి దివ్యభారతి స్పందన తమిళ మ్యూజిక్ డైరెక్టర్ జీవి ప్రకాశ్, నటి దివ్య భారతిలపై సోషల్ మీడియాలో రూమర్స్ సోషల్ మీడియాలో తప్పుడు వార్తలపై తీవ్రంగా స్పందించిన దివ్య భారతి ఎవరితోనూ డేటింగ్‌లో లేను, పెళ్లైన వ్యక్తితో అసలు డేటింగ్ చేయనని స్పష్టం చేసిన దివ్య భారతి Read full story
Mon 14:50 నిజామాబాద్ జిల్లాకు రేవంత్ రెడ్డి పంగనామాలు పెట్టారు: ధర్మపురి అర్వింద్ మహేశ్ గౌడ్‌ను అణగదొక్కాలనేది రేవంత్ కుట్ర అన్న అర్వింద్ అందుకే నిజామాబాద్ జిల్లాను పట్టించుకోవడం లేదని ఆరోపణ కోమటిరెడ్డిని సీఎం చేయాలన్న అర్వింద్ Read full story
Mon 14:46 ప్రధాని మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం... సీఎం చంద్రబాబు అభినందనలు ప్రధాని నరేంద్ర మోదీకి స్వీడన్ అత్యున్నత పురస్కారం మోదీకి హృదయపూర్వక అభినందనలు తెలిపిన సీఎం చంద్రబాబు ప్రపంచ నాయకులకు ఇచ్చే 'రాయల్ ఆర్డర్ ఆఫ్ ది పోలార్ స్టార్' గౌరవం ఇది ప్రధాని మోదీ అందుకున్న 31వ అంతర్జాతీయ పురస్కారం Read full story
Mon 14:39 బండి సంజయ్ లక్ష్యంగా బీఆర్ఎస్ పోస్టర్లు... స్పందించిన బీజేపీ చీఫ్ బండి సంజయ్ ఎలాంటి తప్పుచేయలేదన్న రామచందర్ రావు బండి సంజయ్, బీజేపీపై రాజకీయ పార్టీలు దుష్ప్రచారం చేస్తున్నాయని విమర్శ వ్యక్తిని, కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకుని తప్పుడు ప్రచారం సరికాదన్న రామచందర్ రావు Read full story
Mon 14:35 తిరుపతి స్పెషల్ సబ్ జైల్లో అనిత ఆకస్మిక తనిఖీలు ఖైదీలకు కల్పిస్తున్న వసతులు, భద్రత గురించి తెలుసుకున్న అనిత జైళ్లు అనేవి కేవలం శిక్షా కేంద్రాలు మాత్రమే కాదని వ్యాఖ్య జైళ్ల శాఖలో త్వరలోనే పూర్తి స్థాయి ప్రక్షాళన చేపడతామని వెల్లడి Read full story
Mon 14:31 ప్రభుత్వ బ్యాంకులు, బీమా సంస్థలకు కేంద్రం కీలక ఆదేశాలు! ఖర్చులు తగ్గించుకోవాలని సూచన వీడియో కాన్ఫరెన్స్ ద్వారానే మీటింగ్‌లు విదేశీ ప్రయాణాలపైనా ఆంక్షలు ఎలక్ట్రిక్ కార్లు వాడాలని సూచన పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపథ్యంలో పొదుపు చర్యలు Read full story
Mon 14:20 త్వరలో హైదరాబాద్ మెట్రో రద్దీకి చెక్.. ఇక ప్రయాణం సుఖమయం హైదరాబాద్ మెట్రోకు 60 కొత్త కోచ్‌లు ప్రయాణికుల రద్దీని తగ్గించేందుకు ప్రభుత్వ కీలక నిర్ణయం బెంగళూరు బీఈఎంఎల్‌తో ఒప్పందానికి రంగం సిద్ధం 15 నెలల్లో కోచ్‌ల సరఫరాకు సంస్థ హామీ పెరగనున్న రైళ్ల ఫ్రీక్వెన్సీతో ప్రయాణికులకు ఊరట Read full story
Mon 14:15 ఒంటరిగా ఉండేందుకు కూడా సిద్ధమే: సారా అలీ ఖాన్ పెళ్లిపై అభిప్రాయాలను పంచుకున్న సారా హడావుడిగా పెళ్లి చేసుకుని బాధపడటం వేస్ట్ అని వ్యాఖ్య ఎవరికోసమో తనని తాను మార్చుకోబోనని వెల్లడి Read full story
Mon 13:53 ఒకరు మెచ్చారు.. మరొకరు హెచ్చరించారు.. వైభవ్‌పై భజ్జీ, కైఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు! భారత జట్టుకు ఆడాలంటే వైభవ్ ఫీల్డింగ్ మెరుగుపరుచుకోవాలన్న కైఫ్ ఢిల్లీతో మ్యాచ్‌లో మిస్‌ఫీల్డింగ్‌తో రన్స్ ఇచ్చాడని విమర్శ వైభవ్ బ్యాటింగ్ అద్భుతమని, క్రిస్ గేల్ కంటే ప్రమాదకరమన్న భజ్జీ యువ ఆటగాడి ప్రతిభపై భిన్నంగా స్పందించిన భారత మాజీ క్రికెటర్లు Read full story
Mon 13:50 ‘ఉగ్రవాద నిరోధక చట్టం’ కేసులోనూ బెయిల్ ఇవ్వొచ్చు.. సుప్రీంకోర్టు సంచలన తీర్పు యూఏపీఏ కేసుల్లోనూ బెయిలే రూల్ ఉమర్ ఖాలిద్‌కు బెయిల్ నిరాకరణపై అభ్యంతరం పెద్ద బెంచ్ తీర్పులను చిన్న బెంచ్ పాటించలేదు విచారణకు ముందే శిక్ష పడొద్దు ఆరేళ్లుగా జైల్లో ఉన్న ఇఫ్తికార్‌కు బెయిల్ Read full story