గుజరాత్లో ఏసీ హెల్మెట్లు ధరించి విధులు నిర్వర్తిస్తున్న ట్రాఫిక్ పోలీసులు
- రాష్ట్రంలోని వడోదర నగరంలో ఏసీ హెల్మెంట్లు ధరించిన పోలీసులు
- ఎండ వేడి తాపం నుంచి రక్షించుకోవడానికి వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్న ఆలోచన
- 500 మంది ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేత
అలాంటిది ట్రాఫిక్ సిబ్బంది గంటలకొద్ది ఎండ వేడిని తట్టుకుంటూ తమ విధులను నిర్వర్తించాల్సి ఉంటుంది. ఈ నేపథ్యంలో వడోదర ట్రాఫిక్ విభాగం వినూత్నంగా ఆలోచించి ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లను అందించింది. నగరంలోని 500 మందికి పైగా ట్రాఫిక్ పోలీసులకు ఏసీ హెల్మెట్లు అందజేశారు. దీంతో ట్రాఫిక్ పోలీసులు మండుటెండల్లోనూ ప్రశాంతంగా విధులు నిర్వహిస్తున్నారు.