జాన్వీ సొగసు చూడతరమా... ర్యాంప్ పై వయ్యారం ఒలకబోసిన బాలీవుడ్ ముద్దుగుమ్మ
- ముంబయిలో లాక్మే ఫ్యాషన్ వీక్
- ఇతర మోడల్స్ తో కలిసి ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ కపూర్
- ట్రెండీ అవుట్ ఫిట్ లో ఆకర్షణీయంగా బాలీవుడ్ బ్యూటీ
ఇతర మోడల్స్ తో కలిసి ఆమె వయ్యారంగా నడిచి వస్తుంటే ఫ్యాషన్ వీక్ కు హాజరైనవారు స్టన్ అయ్యారు. ప్రొఫెషనల్ మోడల్స్ కు తీసిపోని రీతిలో ర్యాంప్ వాక్ చేసిన జాన్వీ... ట్రెండీ అవుట్ ఫిట్ లో జిగేల్మంది. ర్యాంప్ పై జాన్వీ సోయగాలు నెట్టింట కుర్రకారును గిలిగింతలు పెడుతున్నాయి. ఆ వీడియోను మీరు కూడా చూసేయండి.