01 Wed 19:46 పాస్టర్ పగడాల ప్రవీణ్ కుమార్ మృతి... కేసు వివరాలు వెల్లడించిన ఎస్పీ హైదరాబాద్‌కు చెందిన ప్రవీణ్ మృతదేహాన్ని కొంతమూరు వద్ద గుర్తించినట్లు వెల్లడి అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు వెల్లడి పోస్టుమార్టాన్ని వీడియో రికార్డింగ్ చేశామన్న ఎస్పీ నరసింహ కిషోర్ సోమవారం రాత్రి ప్రమాదం జరిగినట్లు గుర్తించామన్న ఎస్పీ ఆధారాలతో మరింత లోతుగా దర్యాఫ్తు చేస్తున్నామన్న ఎస్పీ
02 Sun 11:33 'ఫరెవర్ మై హీరో'.. నాన్నకు మహేశ్ బాబు భావోద్వేగ నివాళి సూపర్ స్టార్ కృష్ణ జయంతి సందర్భంగా మహేశ్ బాబు భావోద్వేగ పోస్ట్ 'ఫరెవర్ మై హీరో.. హ్యాపీ బర్త్ డే నాన్న' అంటూ నివాళి తండ్రిపై తనకున్న ప్రేమను చాటుకున్న సూపర్ స్టార్ ఎమోషనల్‌గా స్పందిస్తున్న అభిమానులు, నెటిజన్లు
03 Sun 11:17 పేసర్ల వార్.. ఐపీఎల్ ఫైనల్ విజేతను తేల్చేది ఇదే! నేడు ఐపీఎల్ ఫైనల్‌లో ఆర్సీబీ, జీటీ అమీతుమీ ఇరు జట్ల పేస్ బౌలింగే మ్యాచ్ ఫలితాన్ని నిర్దేశించే అవకాశం పర్పుల్ క్యాప్ కోసం రబడా, భువనేశ్వర్ మధ్య హోరాహోరీ పోరు అహ్మదాబాద్ పిచ్ పేసర్లకు అనుకూలించనుండటంతో పెరిగిన ఆసక్తి ఇరు జట్లలోనూ అనుభవం, యువతతో కూడిన పటిష్ఠమైన పేస్ దళం
04 Sun 10:57 ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ అధ్యక్షతన భేటీ ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన సమావేశం అణ్వాయుధాన్ని వదులుకోవాలి, హర్మూజ్ జలసంధిని తెరవాలని యూఎస్ షరతులు ఒప్పందం విఫలమైతే దాడులకు సిద్ధమని ప్రకటించిన అమెరికా రక్షణ మంత్రి చర్చలపై నమ్మకం లేదని, క్షిపణులే తమ బలమని ఇరాన్ స్పష్టీకరణ
05 Sun 10:33 బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య మధ్యప్రదేశ్‌లో దారుణం.. జననాంగాన్ని నరుక్కున్న రైతు గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసిన వైనం భార్య అనారోగ్యం, కూతురి పెళ్లితో తీవ్ర మానసిక ఒత్తిడి పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు
06 Sun 10:43 బెంగాల్‌లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్‌పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు? అభిషేక్ బెనర్జీపై దాడితో బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు 1990లో మమతపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఘటన రాజకీయ విభేదాలు పక్కనపెట్టి మమతకు అండగా నిలిచిన ఇండియా కూటమి దీదీకి ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ, సంఘీభావం తెలిపిన నేతలు
07 Sun 10:21 హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు! బాధితలు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తింపు గల్లంతైన వారిలో ఇద్దరు చిన్నారులు జీపీఎస్ ట్రాకింగ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రమాదం నో-నెట్‌వర్క్ జోన్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
08 Sun 10:16 నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్ నమ్మకం లేని పాత్రలకు 'నో' చెప్పడమే తన ఎదుగుదలకు కారణమన్న యామీ గౌతమ్ 'ఊరి', 'బాలా' చిత్రాల తర్వాత కెరీర్ పరంగా నిర్భయంగా మారానని వెల్లడి అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానమే గొప్పదని వ్యాఖ్య
09 Sun 10:09 ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్ క్రికెటర్ నాకు తరచూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: నటి నేహల్ వదోలియా రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తనకు మెసేజ్‌లు పంపాడని చెప్పిన నటి నేహల్ వదోలియా ఆ క్రికెటర్‌కు విడాకులు అయ్యాయని వెల్లడి సోషల్ మీడియాలో ఎవరా క్రికెటర్? అంటూ నెటిజన్ల చర్చ గతంలో గుజరాతీ నటుడు కరణ్ జోషిపైనా ఆరోపణలు చేసిన నేహల్ పలు ఓటీటీ సిరీస్‌లు, ‘తారక్ మెహతా’ షోతో గుర్తింపు పొందిన నటి
10 Sun 10:08 పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు! పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం పార్టీలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్‌పై అసంతృప్త నేతల అసహనం పీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేత పదవుల కోసం తీవ్ర లాబీయింగ్ 2022 నాటి పరిణామాలే పునరావృతం అవుతాయని ఆందోళన