ఏడు రోజుల లాభాలకు బ్రేక్.. మార్కెట్లకు భారీ నష్టాలు
- 728 పాయింట్లు కోల్పోయిన సెన్సెక్స్
- 181 పాయింట్లు లాభపడ్డ నిఫ్టీ
- మూడున్నర శాతం నష్టపోయిన ఎన్టీపీసీ
బీఎస్ఈ సెన్సెక్స్ టాప్ గెయినర్స్:
ఇండస్ ఇండ్ బ్యాంక్ (2.94%), హెచ్సీఎల్ టెక్నాలజీస్ (0.43%), మహీంద్రా అండ్ మహీంద్రా (0.22%), టైటాన్ (0.07%), పవర్ గ్రిడ్ కార్పొరేషన్ (0.07%).
టాప్ లూజర్స్:
ఎన్టీపీసీ (-3.54%), జొమాటో (-3.10%), టెక్ మహీంద్రా (-2.85%), బజాజ్ ఫైనాన్స్ (-2.28%), యాక్సిస్ బ్యాంక్ (-2.14%).