01 Wed 16:46 ఈ మధ్య కాలంలో ఇంతలా భయపెట్టిన విలన్ గ్యాంగ్ ఇదే! నెట్ ఫ్లిక్స్ లో 'ఆఫీసర్ ఆన్ డ్యూటీ' ప్రత్యేక ఆకర్షణగా నిలిచిన విలన్ గ్యాంగ్ తమ పాత్రల్లో జీవించిన విధానం హైలైట్ వాళ్ల గురించే మాట్లాడుకుంటున్న ఆడియన్స్
02 Wed 22:03 ఎలుకలే కదా అని వదిలేస్తే ఎంత పనిచేశాయి! 1918లో ఓడ ప్రమాదం ద్వారా ద్వీపంలోకి ప్రవేశించిన నల్ల ఎలుకలు ఎలుకల బెడదతో శతాబ్ద కాలంగా దెబ్బతిన్న లార్డ్ హోవ్ దీవి ఎలుకల నిర్మూలన తర్వాత పర్యావరణంలో సానుకూల మార్పులు ముఖ్యంగా పెద్ద కీటకాల సంఖ్య 50 శాతానికి పైగా పెరిగినట్టు గుర్తింపు ఎలుకల వేట ఒత్తిడి తగ్గడమే కీటకాల పెరుగుదలకు కారణమని వెల్లడి
03 Wed 21:52 ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు అస్సలు చేయొద్దు! ఇంట్లో బీపీ చెక్ చేస్తున్నారా? ఈ తప్పులు సరిదిద్దుకోండి కచ్చితమైన రీడింగ్ కోసం వైద్య నిపుణుల కీలక సూచనలు పరీక్షకు ముందు 30 నిమిషాలు కెఫిన్, వ్యాయామానికి దూరం ఒకే రీడింగ్‌పై ఆధారపడొద్దు, సరైన భంగిమ ముఖ్యం తప్పుడు పరికరాలతో బీపీ రీడింగ్స్‌లో భారీ తేడాలు
04 Wed 21:51 మూడో పెళ్లికి సిద్ధమైన ఆమిర్ ఖాన్.. పెళ్లికూతురు ఈవిడే! తన స్నేహితురాలు గౌరీ స్ప్రాట్‌ను వివాహం చేసుకోనున్న ఆమిర్ ఖాన్ జూలై 5న నిరాడంబరంగా రిజిస్టర్ మ్యారేజ్ గత సంవత్సరం పుట్టినరోజున గౌరీని మీడియాకు పరిచయం చేసిన ఆమిర్
05 Wed 21:41 ఇరాన్‌కు హర్మూజ్ ఎంత ముఖ్యమో, మనకు ఈ జలసంధి అంత ముఖ్యం! మలక్కా జలసంధిపై పట్టు సాధించేందుకు భారత్ భారీ వ్యూహం గ్రేట్ నికోబార్ దీవిలో 9 బిలియన్ డాలర్లకు పైగా వ్యయంతో మెగా ప్రాజెక్ట్ చైనా వాణిజ్య, చమురు రవాణాకు కీలకమైన మార్గంపై నిఘా పర్యావరణ, ఆదివాసీ తెగల ఉనికికి ప్రమాదమని ఆందోళనలు ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతులు లభించడంతో పనులు వేగవంతం
06 Wed 21:40 నార్వేలో ఈ పూల దుకాణం చూస్తే స్టన్నయిపోతారు! నార్వేలో నమ్మకంపై నడుస్తున్న పూల దుకాణం వీడియో వైరల్ రాత్రిపూట సిబ్బంది లేకుండానే మొక్కలు, పూల అమ్మకాలు వీడియో షేర్ చేసిన భారతీయుడు ఆదిత్య స్కాండినేవియన్ దేశాల్లోని సామాజిక నమ్మకానికి నిదర్శనం మానవ సంబంధాలపై నమ్మకాన్ని పెంచేలా ఉందంటూ నెటిజన్ల ప్రశంసలు
07 Wed 21:24 రవితేజ 'ఇరుముడి' ఫస్ట్ గ్లింప్స్.. తండ్రీకూతుళ్ల ఎమోషనల్ జర్నీ రవితేజ, శివ నిర్వాణ కాంబోలో 'ఇరుముడి' విడుదలైన ఫస్ట్ గ్లింప్స్ వీడియో అయ్యప్ప భక్తుడిగా కనిపించనున్న మాస్ మహారాజా తండ్రీకూతుళ్ల సెంటిమెంట్‌తో బలమైన కథ ఆగస్టు 2026లో సినిమా విడుదల
08 Wed 21:19 సౌరవ్ గంగూలీకి భద్రత తగ్గించిన బెంగాల్ ప్రభుత్వం జెడ్ కేటగిరీ నుంచి వై కేటగిరీకి సెక్యూరిటీ కుదింపు కొత్తగా ఏర్పడిన సువేందు అధికారి సర్కార్ కీలక నిర్ణయం వీఐపీ భద్రతపై సమీక్షలో భాగంగా ఈ మార్పులు
09 Wed 21:08 రాజ్యసభ సీటును కాంగ్రెస్ కు కేటాయించిన సీఎం విజయ్ తమిళనాడులో ఖాళీగా ఉన్న రాజ్యసభ సీటును కాంగ్రెస్‌కు కేటాయించిన టీవీకే కూటమి బంధాన్ని బలోపేతం చేసే దిశగా సీఎం విజయ్ నిర్ణయం అన్నాడీఎంకే నేత షణ్ముగం రాజీనామాతో ఖాళీ అయిన స్థానం కాంగ్రెస్ అభ్యర్థిగా ప్రవీణ్ చక్రవర్తి పేరు ప్రముఖంగా ప్రచారం జూన్ 18న రాజ్యసభ స్థానానికి ఉప ఎన్నిక
10 Wed 20:55 హైదరాబాద్ చారిత్రక నీలోఫర్ కేఫ్... త్వరలో కొత్త బ్రాంచ్... ఎక్కడంటే...! హైదరాబాదీ చాయ్ ఐకాన్.. కొంపల్లికి కేఫ్ నిలోఫర్ హైదరాబాద్‌లో విస్తరిస్తున్న ప్రఖ్యాత కేఫ్ నిలోఫర్ కొంపల్లిలో 36,000 చదరపు అడుగుల భారీ ఔట్‌లెట్ ఏర్పాటు హైటెక్ సిటీ తరహాలో ప్రీమియం లాంజ్‌గా నిర్మాణం