ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • జిమ్ కు వెళ్లకుండా 3 నెలల్లో 19 కిలోలు బరువు తగ్గాడు... ఎలా...?
    01 Tue 19:58

    జిమ్ కు వెళ్లకుండా 3 నెలల్లో 19 కిలోలు బరువు తగ్గాడు... ఎలా...?

    • సంవిత్ మిశ్రా అనే వ్యక్తి సక్సెస్ స్టోరీ
    • జిమ్, కఠినమైన డైట్ లకు దూరం
    • మెట్లు ఎక్కడం, సైక్లింగ్ చేయడం వంటి కసరత్తులతో ఫిట్ నెస్
    • సహజ సిద్ధ ఆహారంతో సక్సెస్ ఫుల్ గా బరువు తగ్గిన వైనం
  • రణ్‌వీర్‌ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్
    02 Wed 14:40

    రణ్‌వీర్‌ సింగ్ వివాదం.. వెనక్కి తగ్గిన ఫిల్మ్ ఫెడరేషన్

    • రణ్‌వీర్‌ సింగ్‌పై జారీ చేసిన సహాయ నిరాకరణ ఉత్తర్వులు ఉపసంహరణ
    • సీఐఎన్‌టీఏఏ, ఐఎంపీఏఏ విజ్ఞప్తితో నిర్ణయం మార్చుకున్నట్లు తెలిపిన ఎఫ్‌డ‌బ్ల్యూఐసీఈ 
    • చర్చల ద్వారా సమస్యను పరిష్కరించుకుందామని రణ్‌వీర్‌కు ఆహ్వానం
    • చివరి నిమిషంలో ప్రాజెక్టుల నుంచి తప్పుకోవడంపై ప్రొడ్యూసర్స్ గిల్డ్ ఆందోళన
    • రణ్‌వీర్ పంపిన లీగల్ నోటీసుకు చట్టపరంగా సమాధానమిస్తామన్న ఫెడరేషన్
  • జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు!
    03 Wed 14:31

    జర్మనీలో ఉద్యోగం పోయింది.. స్వదేశంలో నెలకు రూ.9.5 లక్షలు సంపాదిస్తున్నాడు!

    • జాతి వివక్షతో ఉద్యోగం కోల్పోయిన అనుల్‌ అగర్వాల్‌
    • స్వదేశానికి తిరిగొచ్చి గేమ్స్‌, యాప్స్‌ అభివృద్ధి చేసిన అనుల్
    • సోషల్‌ మీడియాలో తన పనిపై పోస్ట్‌లు
    • ఫ్రీలాన్స్‌ అవకాశాలను సద్వినియోగం చేసుకున్న టెక్కీ
  • కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు
    04 Wed 14:29

    కువైట్ ఎయిర్‌పోర్ట్‌పై ఇరాన్ దాడి.. నిలిచిపోయిన విమాన సర్వీసులు

    • కువైట్ అంతర్జాతీయ విమానాశ్రయంపై ఇరాన్ డ్రోన్లు, క్షిపణుల దాడి
    • టెర్మినల్ 1 ధ్వంసం, పలువురికి గాయాలు
    • విమాన సర్వీసులు నిరవధికంగా రద్దు, విమానాల దారి మళ్లింపు
    • గల్ఫ్ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత, బలగాల అప్రమత్తత
  • ఎస్ జే సూర్య 'కిల్లర్' మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి
    05 Wed 14:18

    ఎస్ జే సూర్య 'కిల్లర్' మూవీ సెట్‌లో అగ్నిప్రమాదం.. ఒకరి మృతి

    • యాక్షన్ సన్నివేశం చిత్రీకరిస్తుండగా పేలిన సిలిండర్
    • ప్రమాదంలో ఒకరు మృతి.. మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
    • నిలిచిపోయిన ఎస్ జే సూర్య సినిమా షూటింగ్
    • కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న పోలీసులు
  • సన్‌రైజర్స్‌కు షాక్.. ఐపీఎల్ 2027కు ప్యాట్ కమిన్స్ దూరం?
    06 Wed 14:05

    సన్‌రైజర్స్‌కు షాక్.. ఐపీఎల్ 2027కు ప్యాట్ కమిన్స్ దూరం?

    • వచ్చే ఏడాదంతా ఆస్ట్రేలియాకు బిజీ షెడ్యూల్‌
    • వన్డే వరల్డ్‌ కప్‌, యాషెస్‌ సిరీస్‌కు కమిన్స్‌ కీలకం
    • ఫ్రాంచైజీ క్రికెట్‌ కంటే ఆస్ట్రేలియాకే ప్రాధాన్యమన్న బౌలర్‌
    • గాయాల నేపథ్యంలో జాగ్రత్తగా వ్యవహరిస్తున్న ఆస్ట్రేలియా బోర్డు
  • ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల కోసం భవనం పైనుంచి దూకేసిన మహిళలు.. ఇదిగో వీడియో!
    07 Wed 14:03

    ఢిల్లీ అగ్నిప్ర‌మాదం.. ప్రాణాల కోసం భవనం పైనుంచి దూకేసిన మహిళలు.. ఇదిగో వీడియో!

    • దక్షిణ ఢిల్లీ హోటల్‌లో ఇవాళ‌ ఉదయం ఘోర అగ్నిప్రమాదం
    • ఈ ఘటనలో 21 మంది మృతి, వీరిలో ఎక్కువ మంది విదేశీయులు
    • ప్రాణాలు కాపాడుకునేందుకు భవనం పైనుంచి కిందకు దూకిన మహిళల వీడియో వైర‌ల్‌
    • వైద్య చికిత్సల కోసం భారత్‌కు వచ్చిన వారు బస చేసిన హోటల్‌లో దుర్ఘటన
    • గ్రౌండ్ ఫ్లోర్‌లోని రెస్టారెంట్‌లో మంటలు చెలరేగినట్టు ప్రాథమిక అంచనా
  • ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న రాఘవ లారెన్స్ కూతురు
    08 Wed 14:00

    ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇస్తున్న రాఘవ లారెన్స్ కూతురు

    • కూతురు రాఘవిని ఇండస్ట్రీకి పరిచయం చేస్తున్న లారెన్స్
    • అమెరికాలో డైరెక్షన్ టెక్నాలజీలో ప్రొఫెషనల్ కోర్సు చేసిన రాఘవి
    • సొంత డబ్బుతో సినిమా నిర్మిస్తున్న రాఘవ
  • రూపాయి విలువను కాపాడడానికి ఆర్‌బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం!
    09 Wed 13:57

    రూపాయి విలువను కాపాడడానికి ఆర్‌బీఐ బంగారం అమ్మిందా? ఇదీ అసలు నిజం!

    • బంగారం అమ్మలేదని ప్రకటించిన ఆర్‌బీఐ
    • ఇదే విషయాన్ని స్పష్టం చేసిన కేంద్రం
    • బ్లూమ్‌బెర్గ్‌ నివేదికలో నిజం లేదని స్పష్టీకరణ
    • దేశంలో 880 టన్నుల బంగారం ఉన్నట్లు వెల్లడి
  • ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..!
    10 Wed 13:39

    ఫిఫా వరల్డ్‌ కప్‌లో ఆడనున్న భారతీయులు వీళ్లే..!

    • ఫిఫాలో ఆడనున్న ముగ్గురు భారత సంతతి ఆటగాళ్లు
    • ఖతార్ జట్టులో కేరళ కుర్రాడు జంషీద్
    • న్యూజిలాండ్ తరపున ఆడనున్న సర్ప్రీత్ సింగ్
    • ఆస్ట్రేలియా జట్టులో నిషాన్ వేలుపిళ్లైకి చోటు
    • నియాల్ మేసన్‌కు ఖతార్‌ తుది జట్టులో చేజారిన చోటు
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV