Tue 14:58 ప్రజలే ఫస్ట్... ఇదే మన విధానం: జిల్లా కలెక్టర్లకు సీఎం చంద్రబాబు దిశానిర్దేశం జిల్లా కలెక్టర్లతో సీఎం చంద్రబాబు రెండ్రోజుల సమావేశాలు నేడు తొలి రోజు సమావేశం చిత్తశుద్ధితో పనిచేయాలని కలెక్టర్లకు కర్తవ్య బోధ కలెక్టర్ల పనితీరు ప్రజలపై శాశ్వత ప్రభావం చూపుతుందని వెల్లడి కలెక్టర్ల పనితీరును నిరంతరం సమీక్షిస్తామని స్పష్టీకరణ Read full story
Wed 10:33 జువ్వలదిన్నెకు చేరుకున్న జగన్ తాడేపల్లి నుంచి జువ్వలదిన్నెకు హెలికాప్టర్ లో చేరుకున్న జగన్ ఫిషింగ్ హార్బర్ ను పరిశీలించనున్న మాజీ సీఎం మధ్యాహ్నం 12.25కి జువ్వలదిన్నె నుంచి బెంగళూరుకు పయనం Read full story
Wed 10:21 హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్ అంటూ సోషల్ మీడియాలో పోస్టులు.. టీడీపీ కౌంటర్.. అసలేంటీ వివాదం? హెరిటేజ్ 'లడ్డూ ప్రసాదం' ఐస్‌క్రీమ్‌పై సోషల్ మీడియాలో దుమారం హిందువుల మనోభావాలను దెబ్బతీస్తున్నారంటూ వైసీపీ మద్దతుదారుల పోస్టులు ఇది ఫేక్ ప్రచారమని, కల్తీ నెయ్యి అంశాన్ని డైవర్ట్ చేసే కుట్ర అని టీడీపీ ఆరోపణ అసలు ఆ పేరుతో హెరిటేజ్ ఐస్‌క్రీమ్ లేదంటూ టీడీపీ ఫ్యాక్ట్ చెక్ వివాదంపై హెరిటేజ్ సంస్థ స్పష్టతనివ్వాలని కోరుతున్న నెటిజన్లు Read full story
Wed 09:57 అమెరికా-ఇరాన్ టెన్షన్ కూల్.. మార్కెట్లలో భారీ జోష్ భారీ లాభాలతో ప్రారంభమైన దేశీయ స్టాక్ మార్కెట్లు 1300 పాయింట్లకు పైగా పెరిగిన సెన్సెక్స్.. 24,200 దాటిన నిఫ్టీ భారీగా తగ్గిన ఇండియా వీఐఎక్స్, చమురు ధరలు పీఎస్‌యూ బ్యాంకులు, ఐటీ షేర్ల ర్యాలీ.. ఫార్మా డల్ Read full story
Wed 09:53 ఏపీ సీఎంపై పోస్టుల కేసు.. మాజీ సీపీఆర్ఓ పూడి శ్రీహరి అరెస్ట్ సీఎం చంద్రబాబుపై సోషల్ మీడియా పోస్టుల కేసులో పూడి శ్రీహరి అరెస్ట్ జగన్ సీఎంగా ఉన్నప్పుడు సీపీఆర్ఓగా పనిచేసిన శ్రీహరి ప్రస్తుతం వైసీపీ మీడియా విభాగం ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చిత్తూరులో నమోదైన కేసు ఆధారంగా పోలీసుల చర్యలు Read full story
Wed 09:49 సోషల్ మీడియాపై ఏపీ పోలీసుల ప్రత్యేక నిఘా.. భారీగా కేసుల నమోదు సోషల్ మీడియా దుర్వినియోగంపై డీజీపీ హరీష్ కుమార్ గుప్తా తీవ్ర హెచ్చరిక రెచ్చగొట్టే పోస్టులు పెట్టిన వారిపై 1,549 కేసులు, 1,344 మంది అరెస్ట్ పర్యవేక్షణ కోసం ప్రత్యేకంగా సోషల్ మీడియా మానిటరింగ్ సెల్స్ ఏర్పాటు పదేపదే తప్పు చేస్తే వ్యవస్థీకృత నేరాల కింద చర్యలు తప్పవని స్పష్టీకరణ Read full story
Wed 09:46 ఇరాన్‌తో చర్చలకు అమెరికా కొత్త మెలిక.. రెండు కఠిన షరతులు! ఇరాన్‌తో చర్చల పునఃప్రారంభానికి రెండు కొత్త షరతులు విధించిన అమెరికా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవాలని, లేదంటే ప్రతిచర్య తప్పదని హెచ్చరిక ఒప్పందాలపై ఇరాన్ రివల్యూషనరీ గార్డ్స్ ఆమోదం తప్పనిసరి అని స్పష్టీకరణ ఇరాన్ ప్రభుత్వంలో రాజకీయ, సైనిక నాయకత్వాల మధ్య విభేదాలున్నాయని కథనం Read full story
Wed 09:14 ఏపీలో 38 లోక్‌సభ, 263 అసెంబ్లీ స్థానాలు.. డీలిమిటేషన్‌తో మారనున్న సమీకరణాలు నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేషన్లపై కేంద్రం దృష్టి రేపటి నుంచి పార్లమెంట్ ప్రత్యేక సమావేశాల్లో కీలక బిల్లులు ఏపీలో 175 నుంచి 263కు పెరగనున్న అసెంబ్లీ స్థానాలు 25 నుంచి 38కి చేరనున్న లోక్‌సభ సీట్లు 2029 ఎన్నికల నాటికి కొత్త విధానం అమలు లక్ష్యం Read full story
Wed 09:10 ఢిల్లీ కారు.. తెలంగాణ నంబర్.. ఇన్‌స్టా ఐడియాతో బుక్కైన యువ వైద్యుడు లక్షల రోడ్డు ట్యాక్స్ ఎగ్గొట్టేందుకు వైద్యుడి పన్నాగం ఇన్‌స్టాగ్రామ్ రీల్ చూసి ఫ్లిప్పింగ్ నంబర్ ప్లేట్ ఏర్పాటు జూబ్లీహిల్స్‌లో డ్రంకెన్ డ్రైవ్‌లో పోలీసులకు చిక్కిన వైనం నాలుగేళ్లుగా నకిలీ నంబర్‌తో హైదరాబాద్‌లో కారు నడుపుతున్నట్లు గుర్తింపు వాడిన నకిలీ నంబర్ తన బాబాయ్ కారుదేనని దర్యాప్తులో వెల్లడి Read full story
Wed 08:57 'టాక్సిక్' వాయిదాపై క్లారిటీ.. పుకార్లకు చెక్ పెట్టిన చిత్రం యూనిట్ జూన్ 4, 2026న విడుదల ఖాయమని స్పష్టీకరణ అమెరికాలో 'సినిమాకాన్' ఈవెంట్‌లో పాల్గొన్న యశ్ 'టాక్సిక్'తో పాటు 'రామాయణ' ప్రమోషన్లలోనూ బిజీ అభిమానులు వదంతులను నమ్మవద్దని టీమ్ విజ్ఞప్తి Read full story