Sat 16:59 పన్నుల రూపంలో భారీగా చెల్లిస్తున్నప్పటికీ తక్కువ మొత్తంలో తిరిగి పొందుతున్నాం: రేవంత్ రెడ్డి జనాభా ఆధారిత పునర్విభజనను వ్యతిరేకిస్తున్నామన్న రేవంత్ రెడ్డి పారదర్శకంగా లేని ఈ విధానంపై బీజేపీని కట్టడి చేయాల్సిన అవసరం ఉందన్న సీఎం ఉత్తరాది రాష్ట్రాల ఆధిపత్యాన్ని అంగీకరించబోమన్న ముఖ్యమంత్రి Read full story
Fri 10:59 ఏపీ చీఫ్ సెక్రటరీ పదవీకాలం పొడిగింపు ఈ నెల 31తో ముగుస్తున్న జి. సాయిప్రసాద్ పదవీకాలం పదవీకాలం పొడిగించాలంటూ కేంద్రానికి రాష్ట్ర ప్రభుత్వం లేఖ మరో 6 నెలలు పదవీకాలం పొడించిన కేంద్రం Read full story
Fri 10:48 పన్ను చెల్లింపుదారులకు అలర్ట్.. ఐటీఆర్ ఫైలింగ్ షురూ 2026-27 అసెస్‌మెంట్ సంవత్సరానికి ఐటీఆర్ ఫైలింగ్ ప్రారంభం ఐటీఆర్-1, ఐటీఆర్-4 ఫారాల కోసం ఎక్సెల్ యుటిలిటీలు విడుదల ఆన్‌లైన్, ఆఫ్‌లైన్ పద్ధతుల్లో రిటర్నులు దాఖలు చేసే సౌకర్యం నాన్-ఆడిట్ పన్ను చెల్లింపుదారులకు గడువు జులై 31 Read full story
Fri 10:35 పెట్రోల్, డీజిల్ ధరల పెంపు.. అయినా లాభాలతో మొదలైన మార్కెట్లు పెట్రోల్, డీజిల్ ధరలు పెరిగినప్పటికీ లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ఐటీ షేర్ల అండతో సానుకూలంగా ట్రేడ్ అయిన సెన్సెక్స్, నిఫ్టీలు నిన్నటి భారీ ర్యాలీకి కారణం షార్ట్ కవరింగేనని నిపుణుల విశ్లేషణ రూపాయిని నిలబెట్టేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోనుందనే ఊహాగానాలు Read full story
Fri 10:21 ఏపీలో మరో ఘోర ప్రమాదం.. పూర్తిగా కాలిపోయిన కావేరి ట్రావెల్స్ బస్సు హైదరాబాద్ నుంచి తిరుపతి వెళుతున్న కావేరి ట్రావెల్స్ బస్సు ప్రకాశం జిల్లా రాజుపాలెం వద్ద ఇంజిన్‌లో చెలరేగిన మంటలు డ్రైవర్ అప్రమత్తతతో క్షేమంగా బయటపడిన ప్రయాణికులు Read full story
Fri 10:13 మెదక్‌లో దొంగల బీభత్సం.. ఒకే రాత్రి నాలుగు ఇళ్లలో చోరీ.. 120 తులాల బంగారం అపహరణ మెదక్ జిల్లా చీలపల్లి గ్రామంలో దొంగల బీభత్సం ఒకే రాత్రి వరుసగా నాలుగు ఇళ్లలో చోరీలు ఓ ఇంట్లో 120 తులాల బంగారం, కిలో వెండి అపహరణ పెళ్లికి వెళ్లిన కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకున్న దుండగులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు Read full story
Fri 10:04 ఝార్ఖండ్‌లో దారుణం.. నాలుగేళ్ల చిన్నారిపై వృద్ధుడి అఘాయిత్యం చాక్లెట్ ఆశచూపి మరోసారి యత్నించడంతో వెలుగులోకి దారుణం నిందితుడిని కఠినంగా శిక్షించాలంటూ స్థానికుల ఆందోళన, రాస్తారోకో పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు Read full story
Fri 10:00 నీట్ రీ-ఎగ్జామ్ తేదీ ఖరారు.. జూన్ 21న మళ్లీ పరీక్ష నీట్ యూజీ 2026 రీ-ఎగ్జామ్ తేదీని ప్రకటించిన ఎన్టీఏ జూన్ 21న ఆదివారం మళ్లీ పరీక్ష నిర్వహణ భారత ప్రభుత్వ ఆమోదంతోనే ఈ నిర్ణయమని వెల్లడి లక్షలాది మంది వైద్య విద్యార్థుల ఉత్కంఠకు తెర సందేహాల నివృత్తికి హెల్ప్‌లైన్ నంబర్లు విడుదల Read full story
Fri 09:54 పశ్చిమ బెంగాల్ ప్రభుత్వంలో కీలక పరిణామం.. మాజీ మంత్రి కుమార్తె ఉద్యోగం ఊస్ట్ పీడీఎస్ స్కాంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న మాజీ మంత్రి జ్యోతిప్రియ కుమార్తెపై వేటు బెంగాల్ ఉన్నత విద్యామండలి కార్యదర్శి పదవి నుంచి ప్రియదర్శిని మల్లిక్ తొలగింపు రాజీనామా చేయాలన్న సూచనను నిరాకరించడంతో ప్రభుత్వం చర్యలు గతంలో ప్రియదర్శిని భారీ ఆదాయంపై కూడా ప్రశ్నలు Read full story
Fri 09:50 ట్రంప్ చైనా పర్యటనలో అనూహ్య పరిణామాలు.. అనధికారికంగా కఠిన ఆంక్షలు జర్నలిస్టులు, సెక్యూరిటీ సిబ్బందికి ఇక్కట్లు బాత్రూమ్‌కు అనుమతించే విషయంలోనూ ఆంక్షలు భద్రత విషయంలోనూ అమెరికా అలర్ట్ Read full story