ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు
    Tue 15:45

    ఎమ్మెల్యే సుధీర్ రెడ్డిపై అట్రాసిటీ కేసు

    • బీఆర్ఎస్ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి అనుచిత వ్యాఖ్యలు చేశారని హస్తినాపురం కార్పొరేటర్ బానోతు సుజాత ఫిర్యాదు చేయడంతో ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్‌కు, కార్పొరేటర్‌కు హనీమూన్ నడుస్తుందని ఆయన చేసిన వ్యాఖ్యలే కేసుకు కారణం.
    Read full story
  • సహనం కోల్పోయిన కోహ్లీ.. పటీదార్ ఔట్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో!
    Fri 09:34

    సహనం కోల్పోయిన కోహ్లీ.. పటీదార్ ఔట్‌పై అంపైర్‌తో వాగ్వివాదం.. వీడియో ఇదిగో!

    • అంపైర్ నిర్ణయంపై తీవ్ర అసహనం వ్యక్తం చేసిన విరాట్ కోహ్లీ
    • రజత్ పాటిదార్ వివాదాస్పద క్యాచ్ ఔట్‌తో మొదలైన వివాదం
    • ఆర్సీబీపై 4 వికెట్ల తేడాతో గుజరాత్ ఉత్కంఠ విజయం 
    • పాయింట్ల పట్టికలో రెండో స్థానంలో ఆర్సీబీ, ఐదో స్థానంలో గుజరాత్
    Read full story
  • పాక్‌కు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. భారత్‌ను ఆకాశానికెత్తిన పాక్ మంత్రి
    Fri 09:22

    పాక్‌కు చుక్కలు చూపిస్తున్న చమురు ధరలు.. భారత్‌ను ఆకాశానికెత్తిన పాక్ మంత్రి

    • భారత్‌లా తమకు వ్యూహాత్మక చమురు నిల్వలు లేవని అంగీక‌రించిన పాక్ మంత్రి 
    • ఐఎంఎఫ్ షరతులే తమ కష్టాలకు కారణమని పాక్ పెట్రోలియం శాఖ మంత్రి వ్యాఖ్య
    • భారత్ తన విదేశీ మారక నిల్వలు, పన్ను తగ్గింపులతో ధరలను స్థిరంగా ఉంచింద‌ని ప్రశంస‌
    • భారత్ వద్ద 60-70 రోజులకు సరిపడా నిల్వలున్నాయన్న‌ మంత్రి అలీ పర్వేజ్ మాలిక్
    Read full story
  • హాకీ ప్రాక్టీస్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి 13 ఏళ్ల బాలిక మృతి
    Fri 09:16

    హాకీ ప్రాక్టీస్‌లో తీవ్ర విషాదం.. బంతి తగిలి 13 ఏళ్ల బాలిక మృతి

    • ప్రాక్టీస్ చేస్తుండగా తలకు బలంగా తగిలిన హాకీ బంతి
    • అన్నను చూసి హాకీ ప్లేయర్‌గా మారాలనుకున్న బాలిక
    • అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసిన పోలీసులు
    Read full story
  • శ్రీలంక క్రికెట్‌లో కలకలం.. హోటల్‌లో మహిళల స్నానం వీడియో చిత్రీక‌ర‌ణ‌.. ఇద్దరు యువ క్రికెటర్ల అరెస్ట్
    Fri 09:12

    శ్రీలంక క్రికెట్‌లో కలకలం.. హోటల్‌లో మహిళల స్నానం వీడియో చిత్రీక‌ర‌ణ‌.. ఇద్దరు యువ క్రికెటర్ల అరెస్ట్

    • శ్రీలంకలో ఇద్దరు అండర్-19 క్రికెటర్ల అరెస్ట్
    • మహిళలు స్నానం చేస్తుండగా వీడియో తీశారని ఆరోపణలు
    • 5 లక్షల శ్రీలంక రూపాయల పూచీకత్తుపై బెయిల్‌ 
    • వీడియోలు ఆన్‌లైన్‌లో షేర్ అయ్యాయా? అనే కోణంలో పోలీసుల దర్యాప్తు
    Read full story
  • కంపెనీల సీఈవోలు ఎక్కువగా  గోల్ఫ్ ఆడతారు ఎందుకు?.. నటుడు మాధవన్ ఏం చెప్పాడో చూడండి!
    Fri 08:43

    కంపెనీల సీఈవోలు ఎక్కువగా గోల్ఫ్ ఆడతారు ఎందుకు?.. నటుడు మాధవన్ ఏం చెప్పాడో చూడండి!

    • నటనలో తన ఏకాగ్రతకు గోల్ఫ్ ఆట కారణమన్న మాధవన్
    • బహిరంగ ప్రదేశాల్లో షూటింగ్ చేసేటప్పుడు గోల్ఫ్ ఎంతో ఉపయోగపడిందన్న నటుడు
    • మనతో మనం పోటీపడే ఏకైక ఆట గోల్ఫ్ అని వ్యాఖ్య
    • బిలియనీర్లు గోల్ఫ్ ఎందుకు ఆడతారో వివరిస్తూ ఆసక్తికర వీడియో షేర్
    • గోల్ఫ్ క్రమశిక్షణ, మానసిక నియంత్రణను నేర్పుతుందన్న మాధవన్
    Read full story
  • ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు
    Fri 08:38

    ఏపీ సీఎం చంద్రబాబును కలిసిన 'తిమ్మరాజుపల్లి టీవీ' సినిమా దర్శకుడు

    • 'తిమ్మరాజుపల్లి టీవీ' చిత్ర యూనిట్‌ను అభినందించిన సీఎం చంద్రబాబు
    • ఉండవల్లిలో ముఖ్యమంత్రిని మర్యాదపూర్వకంగా కలిసిన చిత్ర బృందం
    • కుప్పం నియోజకవర్గానికి చెందిన యువకుడు మునిరాజు ఈ చిత్ర దర్శకుడు
    • ఇలాంటి మంచి చిత్రాలు మరెన్నో తీయాలని చిత్ర యూనిట్‌కు సీఎం సూచన
    Read full story
  • బీజేవైఎం నేత హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష విధించిన కోర్టు
    Fri 08:33

    బీజేవైఎం నేత హత్య కేసు: ఆరుగురికి మరణశిక్ష విధించిన కోర్టు

    • బీజేపీ యువమోర్చా నేత వెంకటేశ్ కురుబర హత్య కేసులో సంచలన తీర్పు
    • ఆరుగురు దోషులకు మరణశిక్ష విధించిన గంగావతి కోర్టు
    • దోషులకు రూ. 3 లక్షల చొప్పున జరిమానా
    • వ్యక్తిగత కక్షల కారణంగా గతేడాది హత్య 
    Read full story
  • ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!
    Fri 08:23

    ఏపీ పదో తరగతి ఫలితాల్లో సంచ‌ల‌నం.. స్టేట్ టాప‌ర్‌కు 600 మార్కులకు 599 వచ్చాయి!

    • 599 మార్కులతో విశాఖ విద్యార్థిని జ్ఞానేశ్వరి స్టేట్ టాపర్
    • ఒక్క ఆంగ్లంలో ఒక్క మార్కు తగ్గిన వైనం
    • పరీక్షలకు ముందు టైఫాయిడ్ వచ్చినా సత్తా చాటిన టాపర్
    • రాష్ట్ర వ్యాప్తంగా ఈసారి 85.25 శాతం ఉత్తీర్ణత నమోదు
    Read full story
  • నర్మదా నదిలో ఘోర విషాదం: పర్యాటకుల బోటు బోల్తా.. ఏడుగురి మృతి
    Fri 08:21

    నర్మదా నదిలో ఘోర విషాదం: పర్యాటకుల బోటు బోల్తా.. ఏడుగురి మృతి

    • జబల్‌పూర్‌లోని బార్గీ డ్యామ్‌లో పర్యాటకుల బోటు బోల్తా
    • ఆకస్మిక తుఫాను కారణంగానే ప్రమాదం
    • ప్రాణాలతో బయటపడిన 15 మంది పర్యాటకులు
    • ఘటనా స్థలంలో కొనసాగుతున్న సహాయక చర్యలు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV