Mon 20:58 వైవీ సుబ్బారెడ్డి తల్లి మృతి పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన జగన్ అనారోగ్యంతో బాధపడుతున్న వైవీ సుబ్బారెడ్డి తల్లి సోమవారం వేకువజామున కన్నుమూత రేపు మేదరమెట్లలో అంత్యక్రియలు హాజరుకానున్న జగన్! Read full story
Thu 19:57 ప్రభుత్వ పాఠశాలల పనులు ఇకపై ఎస్‌ఎంసీలకే... మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష అన్ని ప్రభుత్వ స్కూళ్లను 3 స్టార్‌కు చేర్చాలని ఆదేశం ప్రవేశాల పెంపునకు డోర్ టు డోర్ క్యాంపెయిన్‌కు పిలుపు ప్రభుత్వ కాలేజీల్లో టాపర్లకు విస్తృత ప్రచారం కల్పించాలని సూచన Read full story
Thu 19:44 గృహిణులకు రూ.2,500, నిరుద్యోగులకు రూ.4,000... భారీ హామీలతో 'టీవీకే' మానిఫెస్టో ఆవిష్కరించిన విజయ్ 2026 తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల కోసం టీవీకే మేనిఫెస్టో విడుదల గృహిణులకు నెలకు రూ.2,500, నిరుద్యోగ భృతిగా రూ.4,000 హామీ ఏడాదికి 6 గ్యాస్ సిలిండర్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్ పాలన, విద్యలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వినియోగం తమిళనాడును డ్రగ్ ఫ్రీ రాష్ట్రంగా మార్చడమే లక్ష్యం Read full story
Thu 19:20 టాస్ గెలిచిన పంజాబ్.. సమస్యలతో సతమతమవుతున్న ముంబై టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్ ముందుగా బ్యాటింగ్ చేయనున్న ముంబై ఇండియన్స్ గాయం కారణంగా రోహిత్ శర్మ పలు మ్యాచ్‌లకు దూరం మిచెల్ శాంట్నర్ కు అనారోగ్యం ముంబై జట్టులోకి డికాక్, అరంగేట్రం చేస్తున్న మయాంక్ రావత్ Read full story
Thu 18:57 స్టాండప్ కమెడియన్ అనుదీప్ పై చర్యలు తీసుకోవాలంటూ హైదరాబాద్ సీపీ సజ్జనార్ కు ఫిర్యాదు స్టాండప్ కమెడియన్ అనుదీప్ కటికలపై పోలీసులకు ఫిర్యాదు పవన్ కల్యాణ్, రామ్ చరణ్, నిహారికలపై అనుచిత వ్యాఖ్యల ఆరోపణ విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని పోలీసుల హామీ మెగా ఫ్యామిలీపై వ్యక్తిగత దాడులు చేస్తే సహించేది లేదన్న చిరంజీవి యువత Read full story
Thu 18:45 విజయ్ 'జన నాయగన్' లీక్ కేసు.. కీలక సూత్రధారి అరెస్ట్.. అసిస్టెంట్ ఎడిటరే అసలు దొంగ! విజయ్ 'జన నాయగన్' సినిమా పైరసీ కేసులో మరో ముగ్గురు అరెస్ట్ ప్రధాన నిందితుడు ఓ ఫ్రీలాన్స్ అసిస్టెంట్ ఎడిటర్ అని గుర్తింపు ఎడిటింగ్ స్టూడియో నుంచే సినిమా డేటాను దొంగిలించినట్లు నిర్ధారణ ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం అరెస్టుల సంఖ్య 9కి చేరింది పైరసీ కంటెంట్ షేర్ చేస్తే కఠిన చర్యలు తప్పవని పోలీసుల హెచ్చరిక Read full story
Thu 18:36 నిఖిల్ 'స్వయంభు' నుంచి 'రారా ధీవరా' సాంగ్ రిలీజ్ నిఖిల్ నటిస్తున్న పాన్ ఇండియా చిత్రం ‘స్వయంభు’ నుంచి తొలి పాట విడుదల ‘రారా ధీవరా’ పేరుతో వచ్చిన ఈ పాటకు రవి బస్రూర్ స్వరకల్పన 500 మంది డ్యాన్సర్లతో భారీ స్థాయిలో ఈ పాటను చిత్రీకరించిన చిత్రబృందం పాత్రలోని స్ఫూర్తిని ఈ పాట ప్రతిబింబిస్తుందని తెలిపిన హీరో నిఖిల్ తెలుగుతో పాటు హిందీ, తమిళ, కన్నడ, మలయాళ భాషల్లోనూ రిలీజ్ Read full story
Thu 18:23 తెలంగాణ సమాజానికి తేజస్వీ సూర్య క్షమాపణలు చెప్పాలి: కేటీఆర్ తెలంగాణ ఏర్పాటును దేశ విభజనతో పోల్చడంపై ఆగ్రహం తెలంగాణ ఎంపీలు మౌనంగా ఉండటమేమిటని ప్రశ్న ఆత్మగౌరవాన్ని ఢిల్లీలో తాకట్టు పెట్టారని మండిపాటు తెలంగాణ వ్యతిరేకత బీజేపీకి నరనరాన నిండి ఉందన్న కేటీఆర్ తేజస్వీ సూర్య వ్యాఖ్యలపై బీజేపీ భేషరతుగా క్షమాపణ చెప్పాలని డిమాండ్ Read full story
Thu 18:05 తేజస్వి సూర్యపై కల్వకుంట్ల కవిత నిప్పులు.. రాజీనామా చేయాలని డిమాండ్ తెలంగాణ అస్తిత్వాన్ని కించపరిచేలా మాట్లాడారంటూ తేజస్విపై కవిత ఫైర్ పవిత్రమైన ఉద్యమాన్ని అగౌరవపరిస్తే ఊరుకోబోమని హెచ్చరిక కిషన్ రెడ్డి, బండి సంజయ్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్న Read full story
Thu 18:00 తేజస్వి సూర్య వ్యాఖ్యలను బీఆర్ఎస్ నేతలు వక్రీకరిస్తున్నారు: రాంచందర్ రావు బీజేపీ మద్దతు వల్లే తెలంగాణ ఏర్పడిందన్న రాంచందర్ రావు విభజన సమయంలో అశాస్త్రీయ పరిణామాలను తేజస్వి సూర్య ప్రస్తావించి ఉండవచ్చని వ్యాఖ్య ఆ సమయంలో బీఆర్‌ఎస్‌కు ఇద్దరు సభ్యులు కూడా లేరని ఎద్దేవా Read full story