Sat 16:47 ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యమంత్రులకు పెద్దన్న లాంటి వారు: రేవంత్ రెడ్డి ప్రధానిని కలవడంలో రాజకీయం ఏముంటుందన్న రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటన పేరుతో దుబారా చేయడం లేదని విమర్శ కేంద్ర ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగించాలని వ్యాఖ్య Read full story
Sat 11:01 తెలంగాణ రవాణా శాఖ కీలక నిర్ణయం.. 17 లైసెన్స్ సేవలు ఇక ఆన్‌లైన్‌లోనే! ఆర్టీవో కార్యాలయాలకు వెళ్లకుండానే లైసెన్స్ సేవలు ఆధార్‌తో ఇంటి నుంచే లైసెన్స్ పనులు పూర్తి చేసుకునే అవకాశం లైసెన్స్ రెన్యూవల్, డూప్లికేట్ వంటి కీలక సేవలు ఆన్‌లైన్‌లోనే త్వరలో 'నెక్స్ట్‌జెన్ ఎం-పరివాహన్' యాప్‌లోనూ ఈ సేవలు Read full story
Sat 10:58 మూడు సూత్రాల ఆధారంగా మా ప్రభుత్వం పని చేస్తుంది: సువేందు అధికారి బెంగాల్ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్న సువేందు అధికారి బెంగాల్ తొలి బీజేపీ ముఖ్యమంత్రిగా రికార్డు సోనార్ బంగ్లా నిర్మాణానికి తమ ప్రభుత్వం నాంది పలుకుతుందన్న సువేందు Read full story
Sat 10:31 తమిళ రాజకీయాల్లో హైడ్రామా.. విజయ్ పార్టీపై దినకరన్ పోలీస్ కంప్లైంట్ నకిలీ మద్దతు లేఖ సృష్టించారంటూ టీవీకేపై ఏఎంఎంకే పోలీసులకు ఫిర్యాదు దినకరన్ ఆరోపణలను ఖండిస్తూ.. ఎమ్మెల్యే మద్దతు లేఖ రాస్తున్న వీడియోను విడుదల చేసిన టీవీకే అనూహ్యంగా ఎమ్మెల్యేతో గవర్నర్‌ను కలిసి, పళనిస్వామికి మద్దతు ప్రకటించిన దినకరన్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీకి రెండు సీట్ల దూరంలో నిలిచిపోయిన విజయ్ కూటమి ప్రభుత్వ ఏర్పాటుపై గవర్నర్ నిర్ణయంపై సర్వత్రా నెలకొన్న ఉత్కంఠ Read full story
Sat 10:27 ‘కష్టాల తర్వాతే మంచి ఫలితాలు’.. విజయ్ బాడీగార్డ్ ఇన్‌స్టా పోస్ట్ వైరల్ తమిళనాడు సీఎం పీఠానికి అడుగు దూరంలో నిలిచిన విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ మార్కును అందుకోలేని టీవీకే విజయ్‌కు ధైర్యం చెబుతూ ఆయన బాడీగార్డ్ పెట్టిన పోస్ట్ వైరల్ విజయ్‌కు మద్దతుగా నిలుస్తున్న కమల హాసన్, ఖుష్బూ వంటి సినీ ప్రముఖులు Read full story
Sat 10:25 ఎల్లుండి ఢిల్లీకి సీఎం చంద్రబాబు.. జలవివాదాలపై కేంద్ర మంత్రితో కీలక భేటీ కేంద్ర జలశక్తి మంత్రి సీఆర్ పాటిల్‌తో ప్రత్యేకంగా భేటీ గోదావరి జలాల సమీక్షకు ట్రైబ్యునల్ ఏర్పాటు చేయాలని వినతి సమ్మక్క సారలమ్మ, ఆల్మట్టి ఎత్తు పెంపును అడ్డుకోవాలని విజ్ఞప్తి సీఐఐ వార్షిక సమావేశంలో కూడా పాల్గొననున్న సీఎం Read full story
Sat 10:22 తలలో కత్తి... చేతిలో ఫోన్... షాకింగ్ వీడియో ఇదిగో! తలలో కత్తితో ఆసుపత్రిలో నిలబడ్డ యువకుడి వీడియో వైరల్ ముంబై మన్‌ఖుర్డ్‌లో వ్యక్తిగత కక్షలతో జరిగిన దాడిగా వెల్లడి దాడికి పాల్పడిన ముగ్గురు మైనర్లను అదుపులోకి తీసుకున్న పోలీసులు క్లిష్టమైన సర్జరీ చేసి బాధితుడి ప్రాణాలు కాపాడిన వైద్యులు Read full story
Sat 10:09 తమిళనాట రాజకీయ వేడి... వీసీకే 'ఎక్స్' ఖాతా సస్పెన్షన్ తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారుతున్న వేళ వీసీకే పార్టీ ఎక్స్ ఖాతా సస్పెండ్ టీవీకేకు మద్దతిస్తూ పోస్ట్ చేశారన్న ఆరోపణల మధ్య ఈ పరిణామం ఖాతా సస్పెన్షన్‌పై వీసీకే లేదా 'ఎక్స్' నుంచి ఇంకా రాని అధికారిక స్పష్టత Read full story
Sat 09:44 ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో ఫేక్ టికెట్లు.. ముఠా అరెస్ట్ ఐపీఎల్ మ్యాచ్‌లకు ఏఐతో నకిలీ టికెట్ల తయారీ లక్నోలో నలుగురు సభ్యుల ముఠాను అరెస్ట్ చేసిన పోలీసులు నిందితులు ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారని వెల్లడి లక్నో, బెంగళూరు మ్యాచ్ సందర్భంగా వెలుగులోకి వచ్చిన ఘటన Read full story
Sat 09:39 టీమిండియా టీ20 కెప్టెన్సీకి గండం.. సూర్య స్థానంలో సంజూ శాంసన్? టీమిండియా టీ20 కెప్టెన్‌గా సూర్యకుమార్ భవిష్యత్తు అగమ్యగోచరం సూర్య స్థానం కోసం సంజూ శాంసన్, శ్రేయస్ అయ్యర్ మధ్య తీవ్ర పోటీ ఐపీఎల్ ఫామ్ ఆధారంగా ఇంగ్లండ్, ఐర్లాండ్ పర్యటనలకు ఆటగాళ్ల ఎంపిక జట్టులో నిలకడగా ఉండటం సంజూకు ప్లస్ పాయింట్‌గా మారిన వైనం శ్రేయస్ అయ్యర్ చాలాకాలంగా టీ20 జట్టుకు దూరంగా ఉండటం ప్రతికూలాంశం Read full story