Sat 14:15 ప్రకాశ్ రాజ్ కు కౌంటర్ ఇచ్చిన విష్ణువర్ధన్ రెడ్డి నిన్న జయకేతనం సభలో హిందీ భాషపై పవన్ స్పందన పవన్ వ్యాఖ్యలను తప్పుబట్టిన ప్రకాశ్ రాజ్ పవన్ ను విమర్శిస్తేనే నీకు ప్రచారం వస్తుందంటూ ప్రకాశ్ రాజ్ పై విష్ణు ఫైర్ Read full story
Fri 14:42 అన్నాడీఎంకేతో కలిసేందుకు డీఎంకే సిద్ధమవుతోంది: కాంగ్రెస్ ఎంపీ తీవ్ర ఆరోపణలు విజయ్ సీఎంగా కాకుండా ద్రవిడ పార్టీలు కలిసే ప్రయత్నం చేస్తున్నాయని ఆగ్రహం బీజేపీకి ఇప్పటికే అన్నాడీఎంకే లొంగిపోయిందన్న మాణిక్కం ఠాకూర్ డీఎంకేను కూడా తమ నియంత్రణలోకి తీసుకోవాలని చూస్తోందని విమర్శ Read full story
Fri 14:39 భారత్‌లో కొత్త ఆఫీసు తెరిచిన 'అడోబ్' నోయిడాలో కొత్త కార్యాలయాన్ని ప్రారంభించిన అడోబ్ అడోబ్ కు భారత్‌లో ఇది ఏడో ఆఫీస్, యూపీలో మూడోది ఏఐ ఆధారిత ఆవిష్కరణలపై దృష్టి సారించినట్లు కంపెనీ వెల్లడి భారత్‌లో 8,000 మందికి పైగా ఉద్యోగులున్న అడోబ్ యూఎస్ తర్వాత అత్యధిక ఉద్యోగులు భారత్‌లోనే Read full story
Fri 14:38 ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ ను ఆహ్వానించాలన్న చిదంబరం గవర్నర్ తన రాజ్యాంగ కర్తవ్యాన్ని నిర్వహించాలన్న చిదంబరం అత్యధిక స్థానాలు గెలుచుకున్న నాయకుడిని ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాలని హితవు సంఖ్యాబలాన్ని తేల్చాల్సింది రాజ్ భవన్ వేదికగా కాదని హితవు Read full story
Fri 14:31 ఏపీ ఈసెట్ ఫలితాలను విడుదల చేసిన మంత్రి నారా లోకేశ్ ఏపీ ఈసెట్ 2026 ఫలితాలు విడుదల మొత్తం 91.72 శాతం మంది విద్యార్థులు ఉత్తీర్ణత ఫలితాలను 'ఎక్స్' వేదికగా ప్రకటించిన మంత్రి నారా లోకేశ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ర్యాంకు కార్డుల వెల్లడి బీటెక్ సెకండియర్‌లోకి లేటరల్ ఎంట్రీ కోసం ఈ పరీక్ష Read full story
Fri 14:17 హైదరాబాద్‌లో రిటైర్డ్ ఐపీఎస్ అధికారి భార్య దారుణ హత్య వినయ్ రంజన్ రే భార్య సునంద దారుణ హత్య పనిమనిషి కల్పన, ఆమె గ్యాంగ్ హత్య చేసినట్లు ప్రాథమికంగా గుర్తింపు అర్ధరాత్రి రెండు గంటలకు హత్య జరిగిందన్న సీపీ సజ్జనార్ Read full story
Fri 14:11 విజయ్‌కు మద్దతుపై స్పందించని తిరుమావళవన్.. వీసీకే నిర్ణయంపైనే అందరి చూపు తమిళనాడు రాజకీయాలపై రేపు కీలక నిర్ణయం తీసుకోనున్న వీసీకే పార్టీ నేతలతో చర్చించాకే మా వైఖరి ప్రకటిస్తామన్న పార్టీ చీఫ్ తిరుమావళవన్ విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డుపడబోమన్న స్టాలిన్ తమ మద్దతుపై మాత్రం స్పష్టత ఇవ్వని వీసీకే అధినేత జాప్యంపై విమర్శలను తోసిపుచ్చిన తిరుమావళవన్ Read full story
Fri 14:08 పుతిన్ హత్యకు కుట్ర.. ఎక్కువ కాలం బంకర్లోనే గడుపుతున్న రష్యా అధినేత పుతిన్ భద్రత మరింత కట్టుదిట్టం బహిరంగ పర్యటనలను పూర్తిగా తగ్గించుకున్న పుతిన్ పుతిన్ ఉండే ప్రదేశాల్లో మొబైల్ ఫోన్లు, ఇంటర్నెట్ ఆధారిత పరికరాలపై నిషేధం Read full story
Fri 13:49 బౌలర్లకు అన్యాయం జరుగుతోంది.. ఆ నిబంధన మార్చండి: గంగూలీకి గవాస్కర్ కీలక సూచన క్రికెట్‌లో బ్యాటర్ల ఆధిపత్యంపై గవాస్కర్ ఆందోళన బౌన్సర్లకు సంబంధించిన వైడ్ నిబంధన మార్చాలని సూచన గతంలో బౌన్సర్లను తిరిగి ప్రవేశపెట్టడం వల్లే పించ్ హిట్టర్లు కనుమరుగయ్యారని వెల్లడి బౌలర్లకు న్యాయం చేయాలంటూ ఐసీసీ కమిటీ ఛైర్మన్ గంగూలీకి విజ్ఞప్తి Read full story
Fri 13:25 బీఆర్ఎస్ ప్రభుత్వం లిఫ్ట్ విధానం ఎంచుకోవడం వల్ల రాష్ట్రంపై భారం పడింది: జూపల్లి తుమ్మిడిహట్టి ద్వారా గ్రావిటీ ద్వారా నీరు అందించే అవకాశం ఉందన్న జూపల్లి దాన్ని పక్కన పెట్టి కాళేశ్వరంను ఎంచుకున్నారని విమర్శ మేడిగడ్డ నిరుపయోగంగా మారిందని వ్యాఖ్య Read full story