పవన్ కల్యాణ్ కు పురందేశ్వరి శుభాకాంక్షలు
- నేడు జనసేన 12వ ఆవిర్భావ దినోత్సవం
- పిఠాపురంలో 'జయకేతనం' పేరుతో భారీ సభ
- పవన్ కు, జనసైనికులను పురందేశ్వరి శుభాకాంక్షలు
మరోవైపు, కాసేపటి క్రితం పవన్ కల్యాణ్ పిఠాపురంకు చేరుకున్నారు. గన్నవరం నుంచి పిఠాపురంకు ఆయన హెలికాప్టర్ ద్వారా చేరుకున్నారు. కాసేపట్లో ఆయన జనసేన ఆవిర్భావ సభ వేదికకు చేరుకుంటారు. 90 నిమిషాల పాటు ఆయన ప్రసంగం కొనసాగనుంది.