వందేళ్ల నాటి తమ పూర్వీకుల ఇంటికి కొత్త రూపునిచ్చిన నటుడు మురళీమోహన్
- ఏలూరు జిల్లా చాటపర్రులో మురళీమోహన్ పూర్వీకుల ఇల్లు
- ఆధునిక హంగులతో పునరుద్ధరించిన మురళీమోహన్
- గృహ ప్రవేశ వేడుకకు హాజరు
తన కుటుంబ సభ్యులతో కలిసి మురళీమోహన్ ఈ గృహప్రవేశ వేడుకను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా తన గ్రామ స్నేహితులు, బంధువులతో ఆనందంగా గడిపారు. మురళీమోహన్ ఛారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఈ భవంతిని సామాజిక సేవా కార్యక్రమాలకు వినియోగించనున్నట్లు ఆయన తెలిపారు.