Tue 18:35 నియోజకవర్గాల పునర్విభజనతో దక్షిణాదిలోనూ సీట్లు పెరుగుతాయి: రాజ్‌నాథ్ సింగ్ తమిళనాడు సహా దక్షిణాది రాష్ట్రాలలో సీట్లు పెరుగుతాయన్న రాజ్‌నాథ్ సింగ్ పునర్విభజన ప్రక్రియ ప్రణాళికాబద్ధంగా ఉంటుందన్న రాజ్‌నాథ్ సింగ్ అభ్యంతరాలు ఉంటే ఆ అంశాలను స్టాలిన్ లేవనెత్తవచ్చన్న కేంద్ర మంత్రి Read full story
Sat 22:34 భారత మిగ్-29 జెట్లకు ఆ క్షిపణులు అమర్చితే విధ్వంసమే! మిగ్-29 యుద్ధ విమానాలకు ASRAAM క్షిపణులను అమర్చనున్న భారత వాయుసేన పాతతరం R-73 క్షిపణుల స్థానంలో ఈ అత్యాధునిక క్షిపణుల మోహరింపు కొత్త క్షిపణుల పరిధి 25 కి.మీ పైగా ఉండటంతో గణనీయంగా పెరగనున్న పోరాట సామర్థ్యం క్షిపణుల సమీకరణ కోసం రక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదనల జారీ ఈ ఆధునికీకరణతో చైనా, పాకిస్థాన్‌ల నుంచి ఎదురయ్యే సవాళ్లను సమర్థంగా ఎదుర్కొనే వీలు Read full story
Sat 22:21 మాటా మాటా పెరిగి... ఐస్ క్రీమ్ విక్రేత తల నరికి ఇంటికి తీసుకెళ్లిన వ్యక్తి! యూపీలోని బారాబంకిలో ఐస్‌క్రీమ్ విక్రేత దారుణ హత్య చిన్న గొడవతో యువకుడి తల నరికిన శంకర్ యాదవ్ తల ఇంటికి తీసుకెళ్లి దాన్ని పక్కనే పెట్టుకుని వంట చేసుకున్న నిందితుడు నిందితుడిని అరెస్ట్ చేసి, హత్యాయుధాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు మృతుడు బబ్లుగా గుర్తింపు, కుటుంబానికి అతనే పెద్ద దిక్కు Read full story
Sat 21:59 ఉగ్రభూమిగా పాకిస్థాన్.. గ్లోబల్ టెర్రరిజం ఇండెక్స్‌లో అగ్రస్థానం ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాదం తగ్గుముఖం పడుతుంటే పాక్‌లో మాత్రం పెరుగుదల 2025లో 1,139 మరణాలు, 1,045 దాడులతో పాక్ కు అత్యంత హింసాత్మక ఏడాది దశాబ్దాల తరబడి విధాన వైఫల్యాలే ప్రస్తుత దుస్థితికి కారణమని నివేదిక వెల్లడి ఖైబర్ పఖ్తుంఖ్వా, బలూచిస్థాన్‌లలోనే అత్యధికంగా ఉగ్రదాడులు Read full story
Sat 21:49 ఇషాన్ కిషన్ కెప్టెన్ ఇన్నింగ్స్, చివర్లో చెలరేగిన అనికేత్... సన్‌రైజర్స్ భారీ స్కోరు ఐపీఎల్ 2026 తొలి మ్యాచ్‌లో ఆర్సీబీ వర్సెస్ సన్‌రైజర్స్ టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన సన్‌రైజర్స్ కెప్టెన్ ఇషాన్ కిషన్ 38 బంతుల్లో 80 పరుగులతో విధ్వంసం చివర్లో 18 బంతుల్లో 43 రన్స్‌తో చెలరేగిన యువ బ్యాటర్ అనికేత్ వర్మ 20 ఓవర్లలో 9 వికెట్లకు 201 పరుగులు చేసిన హైదరాబాద్ Read full story
Sat 21:44 మూసీ ఒడ్డున భారీ హోటళ్లు, బిజినెస్ సెంటర్ల నిర్మాణం ఎందుకు?: కేటీఆర్ నిలదీత లక్షలాది ఇళ్లను కూల్చివేసి, 3 వేల ఎకరాల భూమిని సేకరించాలనుకుంటున్నారని ఆరోపణ కార్పొరేట్ కంపెనీలకు ఆ భూమిని అప్పగించే ప్రయత్నం జరుగుతోందన్న కేటీఆర్ అవినీతి గురించి ప్రశ్నిస్తే ముఖ్యమంత్రి బెదిరింపులకు దిగుతున్నారని ఆగ్రహం Read full story
Sat 21:29 చిన్నస్వామి స్టేడియంలో... తొక్కిసలాట మృతుల స్మారకార్థం ఖాళీ సీట్లు... ఫొటో ఇదిగో! గతేడాది తొక్కిసలాటలో మరణించిన 11 మంది అభిమానులకు నివాళి ఐపీఎల్ 2026 ఆరంభ మ్యాచ్‌కు ముందు చిన్నస్వామిలో మౌనం నల్ల బ్యాండ్లు ధరించి బరిలోకి దిగిన ఆర్సీబీ, సన్‌రైజర్స్ ఆటగాళ్లు అభిమానుల స్మారకార్థం స్టేడియంలో 11 సీట్లు శాశ్వతంగా కేటాయింపు భద్రతా మార్పుల తర్వాత చిన్నస్వామిలో జరుగుతున్న తొలి మ్యాచ్ ఇదే Read full story
Sat 21:20 సౌదీ అరేబియా యువరాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధాని మోదీ మౌలిక సదుపాయాలపై జరుగుతున్న దాడులను ఖండించిన మోదీ భారతీయులకు తోడ్పాటు అందిస్తున్నందుకు ధన్యవాదాలు యుద్ధం అనంతరం, పలుమార్లు గల్ఫ్ దేశాధినేతలతో సంప్రదింపులు Read full story
Sat 21:06 అమరావతి నగరం ఆంధ్రప్రదేశ్ ఆత్మ... ఎవరూ టచ్ చేయలేరు: సీఎం చంద్రబాబు ఏపీ రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పించాలని అసెంబ్లీ తీర్మానం విభజన చట్టంలో ‘ఎట్ అమరావతి’ అని చేర్చాలని కేంద్రాన్ని కోరిన సభ రాజధానిపై జగన్‌ది ఊసరవెల్లి రాజకీయమని సీఎం చంద్రబాబు విమర్శ భూములిచ్చిన రైతులకు శిరస్సు వంచి పాదాభివందనం చేస్తున్నానన్న సీఎం 2028 నాటికి అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని స్పష్టం చేసిన ప్రభుత్వం Read full story
Sat 20:56 అసెంబ్లీలో "జై అమరావతి" నినాదాలు చేసిన మంత్రి నారా లోకేశ్ అమరావతికి చట్టబద్ధత కల్పించే తీర్మానానికి మద్దతుగా మాట్లాడిన లోకేశ్ రాజధానిపై జగన్ తన వైఖరి స్పష్టం చేయాలని డిమాండ్ మూడు ముక్కలాట ఆడి ప్రజలను మోసం చేశారని విమర్శ రాష్ట్ర ప్రజలకు, రైతులకు జగన్ క్షమాపణ చెప్పాలని వ్యాఖ్య ఒకే రాష్ట్రం, ఒకే రాజధాని తమ ప్రభుత్వ విధానమని స్పష్టీకరణ Read full story