Hyderabad: హైదరాబాద్ సిటీ గురించి ఏ టు జెడ్... ఈ వీడియోలో చూడండి!

All detaill about Hyderabad city
 
మనదేశంలోని అతి పెద్ద నగరాల్లో హైదరాబాద్ ఒకటి. జీహెచ్ఎంసీ పరిధిలో 650 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉన్న హైదరాబాద్ నగర జనాభా ఎప్పుడో కోటి దాటేసింది. 400 ఏళ్ల సుదీర్ఘ చరిత్ర ఉన్న మన భాగ్యనగరంలో ఎప్పటి నుంచో ఉన్నవాళ్లకు కూడా తెలియని కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయంటే అతిశయోక్తి కాదు. అవన్నీ తెలుసుకోవాలంటే ఈ వీడియో చూడాల్సిందే. ఇందులో హైదరాబాదులోని రూట్లు, వివిధ ప్రదేశాల గురించిన వివరాలు అన్నీ ఉన్నాయి.... ఇంకెందుకు ఆలస్యం చూసేయండి మరి.
Hyderabad
City Details
Video
Ap7am

More Telugu News