సైకో జగన్ మాటలు ప్రజలు నమ్మొద్దు: మంత్రి నారాయణ
- అమరావతిపై వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్న మంత్రి నారాయణ
- అధికారంలో ఉన్నప్పుడు మూడు ముక్కలాట ఆడారని విమర్శలు
- అమరావతి నిర్మాణంలో ప్రజలపై ఒక్క పైసా భారం పడదని స్పష్టీకరణ
ప్రపంచంలోని టాప్-5 సిటీల్లో అమరావతిని నిలబెట్టడమే చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వ లక్ష్యమని పేర్కొన్నారు. రాజధానికి సంబంధించి రూ.64 వేల కోట్ల పనులకు టెండర్లు పిలిచామని వెల్లడించారు.