Mon 20:09 మేనల్లుడిని పార్టీ నుంచి బహిష్కరిస్తూ మాయావతి సంచలన నిర్ణయం పార్టీ ప్రయోజనాల దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడి పార్టీకి సంబంధించిన కీలక పదవుల నుంచి నిన్న తొలగింపు పార్టీ విధానాలకు హాని కలిగిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరిక Read full story
Mon 19:13 ఆశా భోంస్లే మనవరాలిని ఓదార్చిన క్రికెటర్ సిరాజ్... వీడియో ఇదిగో! ఆశా భోంస్లే అంత్యక్రియల ముందు భావోద్వేగబరిత దృశ్యం సోదరి సమానురాలైన జనాయ్ కన్నీటిపర్యంతం కావడంతో అండగా నిలబడ్డ పేసర్ అంత్యక్రియల్లో భావోద్వేగానికి గురైన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఐపీఎల్ మ్యాచ్‌లో మౌనం పాటించి నివాళులర్పించిన ఆటగాళ్లు ప్రభుత్వ లాంఛనాలతో ముగిసిన ఆశా భోంస్లే అంత్యక్రియలు Read full story
Mon 19:00 ఎలక్ట్రానిక్ గాడ్జెట్లు, ల్యాప్‌టాప్‌లు ఉంటే ఉప్పల్ స్టేడియంలోకి అనుమతిలేదు! రాజస్థాన్ రాయల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ మధ్య మ్యాచ్ 40 సీసీ కెమెరాలతో భద్రత పర్యవేక్షణ నీళ్లసీసాలు, సిగరెట్లు, లైటర్లు ఉన్నవారికి స్టేడియంలోకి నో ఎంట్రీ Read full story
Mon 18:57 ముస్లింలపై ఎవరికి ప్రేమ ఉందో చరిత్రే చెబుతుంది: వైసీపీపై ఎంఏ షరీఫ్ ఫైర్ హజ్ కమిటీపై సాక్షి పత్రిక, వైసీపీవి అసత్య కథనాలని ఎంఏ షరీఫ్ ఖండన సాంకేతిక అంశాన్ని పట్టుకుని ప్రభుత్వంపై బురద జల్లుతున్నారని విమర్శ కడప హజ్ హౌస్‌ను వైసీపీ ప్రభుత్వం నిర్వీర్యం చేసిందని తీవ్ర ఆరోపణ టీడీపీ హయాంలోనే మైనారిటీలకు నిజమైన సంక్షేమం జరిగిందని వ్యాఖ్య రాజకీయ లబ్ధి కోసం ముస్లింల మనోభావాలతో ఆడొద్దని వైసీపీకి హెచ్చరిక Read full story
Mon 18:49 తక్షణమే రూ.144 కోట్లు డిపాజిట్ చేస్తే కుప్పకూలిపోతాం: ఢిల్లీ హైకోర్టులో స్పైస్ జెట్ పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కారణంగా నగదు కొరత ఏర్పడిందన్న స్పైస్ జెట్ మారన్, ఆయన సంస్థతో ఉన్న వివాదంలో డిపాజిట్‌ను చెల్లిస్తే కుప్పకూలిపోతామని ఆందోళన విచారణ ఏప్రిల్ 15వ తేదీకి వాయిదా Read full story
Mon 18:46 మంగ్లీ వర్సెస్ అడ్వకేట్ సుబ్బారావు: పంజాగుట్ట పోలీసుల కీలక వివరణ ఫైనాన్స్ స్కామ్ కు సంబంధించి తమకు ఎలాంటి ఫిర్యాదులు అందలేదన్న సీఐ అడ్వకేట్ సుబ్బారావు మద్యం సేవించి వచ్చారని వెల్లడి టెస్ట్ చేస్తున్న సమయంలో హంగామా సృష్టించారన్న సీఐ Read full story
Mon 18:26 ఏపీలో పరిశ్రమల ఏర్పాటు మరింత సులభం... బ్రిటీష్ కాలం నాటి చట్టాల రద్దుపై చంద్రబాబు కీలక ఆదేశాలు పారిశ్రామిక అనుమతుల సరళీకరణపై కేంద్ర బృందంతో సీఎం చంద్రబాబు సమావేశం బ్రిటీష్ కాలం నాటి చట్టాలను తొలగించి, నిబంధనలను సులభతరం చేయాలని ఆదేశం మే చివరికల్లా డి-రెగ్యులేషన్ ఫేజ్-2ను పూర్తి చేయాలని అధికారులకు లక్ష్యం అఫిడవిట్ ఆధారంగా వ్యాపారం ప్రారంభించేలా సంస్కరణలకు శ్రీకారం డి-రెగ్యులేషన్‌లో కేంద్రం కంటే ఏపీ మెరుగ్గా ఉందని కేంద్ర బృందం ప్రశంస Read full story
Mon 18:17 చంద్రబాబు అవినీతి దాహం వల్ల రాష్ట్రానికి అమరావతి మోయలేని భారంగా మారింది: పేర్ని నాని రాష్ట్రం దివాలా తీసేలా రాజధానిని నిర్మిస్తున్నారని పేర్ని నాని విమర్శ మావిగన్ తో తక్కువ ఖర్చుతో రాజధానిని నిర్మించుకోవచ్చని వ్యాఖ్య చంద్రబాబుకు విశ్వసనీయత లేదని ఎన్టీఆర్ అన్నారన్న పేర్ని నాని Read full story
Mon 18:11 ఓట్ల తొలగింపుతో ఎన్నికలు ప్రభావమైతే తప్ప ఎన్నికను రద్దు చేయలేం: సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు న్యాయపరమైన జోక్యం అనేది ఎన్నికలను ప్రోత్సహించేలా ఉండాలన్న సుప్రీంకోర్టు ఓటరు జాబితాలో కొనసాగే హక్కు ఓటరుకు ఉంటుందన్న సుప్రీంకోర్టు 'సర్' ప్రక్రియకు సంబంధించిన పిటిషన్లు ట్రైబ్యునళ్ల ముందు విచారణకు ఉన్నట్లు వెల్లడి Read full story
Mon 18:07 అశ్రునయనాల మధ్య ఆశా భోంస్లేకు తుది వీడ్కోలు... ముంబైలో ముగిసిన అంత్యక్రియలు ముంబై శివాజీ పార్క్‌లో ఆశా భోంస్లే అంత్యక్రియలు పూర్తి ప్రభుత్వ లాంఛనాలతో తుది వీడ్కోలు పలికిన ప్రముఖులు పోలీసుల గౌరవ వందనంతో నివాళి 92 ఏళ్ల వయసులో బ్రీచ్ క్యాండీ ఆసుపత్రిలో కన్నుమూత ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ సంగీత ప్రస్థానం ముగింపు Read full story