01 Mon 12:20 త్వరలోనే మెగా డీఎస్సీ: మంత్రి నారా లోకేశ్ రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 16,347 టీచర్ పోస్టుల భర్తీకి త్వరలోనే మెగా డీఎస్సీ అసెంబ్లీలో మంత్రి లోకేశ్ వెల్లడి గత వైసీపీ ప్రభుత్వం ఐదేళ్ల హయాంలో ఒక్క డీఎస్సీ కూడా విడుదల చేయలేదని విమర్శ
02 Wed 08:33 అబద్ధాలు చెప్పి పౌరసత్వం.. భారత సంతతి వ్యాపారవేత్తపై అమెరికా కొరడా.. ఎవరీ నీరజ్ శర్మ? మోసం చేసి అమెరికా పౌరసత్వం పొందిన 17 మందిపై చర్యలు ఈ జాబితాలో భారత సంతతి వ్యాపారవేత్త నీరజ్ శర్మ పేరు హెచ్-1బీ వీసాల కోసం నకిలీ పత్రాలు సృష్టించినట్లు ఆరోపణలు పౌరసత్వ దరఖాస్తులో నేర చరిత్రను దాచిపెట్టారని వెల్లడి
03 Wed 08:32 ఉరీ సెక్టార్‌లో విషాదం: ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలి ఇద్దరు సైనికుల మృతి ఉరీ సెక్టార్‌లో ప్రమాదవశాత్తు గ్రెనేడ్ పేలుడు ఘటనలో ఇద్దరు భారత సైనికుల దుర్మరణం పరికరాల మార్పిడి సమయంలో అపశ్రుతి ఉగ్రవాద ప్రమేయం లేదని స్పష్టం చేసిన సైన్యం ఘటనపై విచారణకు ఆదేశించిన అధికారులు
04 Wed 08:30 కూలిన అపాచీ హెలికాప్టర్.. పైలట్లను కాపాడేందుకు ఏఐ సముద్ర డ్రోన్ వాడిన అమెరికా హర్మూజ్ జలసంధి సమీపంలో కూలిన అమెరికా హెలికాప్టర్ ఇద్దరు సిబ్బందిని కాపాడిన మానవరహిత డ్రోన్ బోటు అమెరికా సైన్యం ఇలాంటి రెస్క్యూ ఆపరేషన్ చేపట్టడం ఇదే తొలిసారి హెలికాప్టర్‌ను ఇరానే కూల్చిందని ట్రంప్ ఆరోపణ ఇరాన్ సైట్లపై అమెరికా ప్రతీకార దాడులు
05 Wed 08:09 దిగ్గజ దర్శకుడు భారతీరాజా కన్నుమూత ప్రముఖ తమిళ దర్శకుడు, నటుడు భారతీరాజా (84) ఇక లేరు చెన్నైలో అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతూ తుదిశ్వాస గ్రామీణ కథలతో భారతీయ సినిమాలో ట్రెండ్ సెట్టర్‌గా నిలిచిన దిగ్గజం కుమారుడి మరణం తర్వాత తీవ్ర అనారోగ్యానికి గురైన భారతీరాజా 'సీతాకోకచిలుక', 'ఆరాధన' వంటి తెలుగు చిత్రాలకూ దర్శకత్వం
06 Wed 08:02 ఏపీ మోడల్ అద్భుతం.. ఇక దేశమంతా ఇదే విధానం! దేశవ్యాప్తంగా రేషన్ బియ్యం బస్తాలకు క్యూఆర్ కోడ్ విధానం ఏపీలో విజయవంతమైన పైలట్ ప్రాజెక్టును ప్రశంసించిన కేంద్రం తిరుపతిలో ప్రకటన చేసిన కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి ఈ విధానంతో బియ్యం పక్కదారి పట్టకుండా పర్యవేక్షణ చంద్రబాబు ప్రభుత్వ పర్యవేక్షణ అద్భుతమన్న కేంద్రమంత్రి
07 Wed 07:50 ఫేబుల్-5... ప్రజల కోసం శక్తిమంతమైన ఏఐ మోడల్ విడుదల చేసిన ఆంథ్రోపిక్ ఆంథ్రోపిక్ నుంచి సరికొత్త ఏఐ మోడల్ ఫేబుల్ 5 విడుదల మైథోస్ సిరీస్‌లో ప్రజలకు అందుబాటులోకి వచ్చిన తొలి మోడల్ కోడింగ్, పరిశోధన, ఇమేజ్ విశ్లేషణలో అత్యంత శక్తివంతం సున్నితమైన అంశాలపై పరిమితులు, ఓపస్ 4.8 కన్నా రెట్టింపు ధర ప్రభుత్వ, కార్పొరేట్ భాగస్వాములకు మాత్రమే పూర్తి సామర్థ్యంతో లభ్యం
08 Wed 07:43 పెరిగిన పసిడి ధరలు .. నేటి ధరలు ఇలా! హైదరాబాద్‌లో స్వల్పంగా పెరిగిన బంగారం ధర 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారంపై రూ.10 పెరుగుదల వెండి ధరలో మాత్రం స్వల్ప తగ్గుదల
09 Wed 07:34 భవన నిర్మాణ అనుమతులపై ఏపీ హైకోర్టు కీలక తీర్పు భవన నిర్మాణ అనుమతులు నిరాకరించే అధికారం పంచాయతీలకు లేదన్న హైకోర్టు భూమి యాజమాన్య వివాదాలను సివిల్ కోర్టులే తేల్చాలని వెల్లడి కేవలం లీగల్ నోటీసు ఆధారంగా అనుమతి నిరాకరించడం చట్టవిరుద్ధమని వ్యాఖ్య నంద్యాల జిల్లా వాసి పిటిషన్‌పై స్పష్టమైన ఆదేశాలు ఇచ్చిన హైకోర్టు 15 రోజుల్లోగా దరఖాస్తుపై నిర్ణయం తీసుకోవాలని ఆదేశం
10 Wed 07:31 ఏమిటీ 'స్పిరులినా'... సూపర్ ఫుడ్ కాదా? 'సూపర్ ఫుడ్'గా ప్రచారంలో ఉన్న స్పిరులినా ఓ నీలి ఆకుపచ్చ నాచు అధిక ప్రొటీన్, విటమిన్లు ఉన్నా ఇది ఆహారానికి ప్రత్యామ్నాయం కాదు కొలెస్ట్రాల్, రక్తపోటు నియంత్రణలో సహాయపడే అవకాశం గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు వైద్యుల సలహా తీసుకోవాలి ఇది కేవలం ఓ సప్లిమెంట్ మాత్రమేనని నిపుణుల స్పష్టీకరణ