Wed 12:03 సచిన్ మెరుపులు.. ఇంగ్లండ్‌ను చిత్తు చేసిన ఇండియా! ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్ లో ఇండియా మాస్టర్స్ వరుసగా రెండో విజయం ఇంగ్లండ్‌ను 9 వికెట్ల తేడాతో ఓడించిన సచిన్ సారథ్యంలోని ఇండియా జట్టు 21 బంతుల్లోనే ఐదు ఫోర్లు, ఒక సిక్సర్ సాయంతో 34 రన్స్ బాదిన సచిన్ Read full story
Tue 20:26 మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీడ్రైవర్లకు మరాఠీ రావాల్సిందే.. లేకపోతే లైసెన్స్ కట్! మహారాష్ట్రలో ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు మరాఠీ భాష తప్పనిసరి మే 1 నుంచి ఈ నిబంధన అమల్లోకి రానున్నట్టు ప్రభుత్వం ప్రకటన మరాఠీ చదవడం, రాయడం రాని వారి లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరిక ప్రయాణికుల నుంచి వస్తున్న ఫిర్యాదుల మేరకే ఈ నిర్ణయం తీసుకున్నట్టు వెల్లడి నిబంధనలు ఉల్లంఘించే అధికారులపైనా కఠిన చర్యలు తప్పవన్న మంత్రి Read full story
Tue 20:07 ఏపీ ఇంటర్ ఫలితాలు రేపే విడుదల... వాట్సాప్‌లోనూ చెక్ చేసుకోవచ్చన్న మంత్రి నారా లోకేశ్ ఏపీ ఇంటర్మీడియట్ ఫలితాలు రేపు విడుదల ఉదయం 10:31 గంటలకు ఫలితాలను ప్రకటించనున్న మంత్రి లోకేశ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు వాట్సాప్‌లోనూ ఫలితాలు 'మన మిత్ర' వాట్సాప్ నంబర్‌కు 'Hi' పంపి ఫలితాలు పొందవచ్చు ఈ మేరకు సోషల్ మీడియాలో ప్రకటన చేసిన మంత్రి లోకేశ్ Read full story
Tue 19:57 ఛత్తీస్‌గఢ్‌లోని పవర్ ప్లాంట్‌లో పేలుడు... 9 మంది మృతి శక్తి జిల్లాలోని సింగితరాయ్ గ్రామంలోని వేదాంత పవర్ ప్లాంట్‌లో ప్రమాదం బాయిలర్ ట్యూబ్‌లో పేలుడు 30 మందికి పైగా గాయాలు Read full story
Tue 19:36 సీఎస్‌కేతో కీలక పోరు: టాస్ గెలిచిన కోల్‌కతా టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న కోల్‌కతా గత ఓటమి నిరాశపరిచినా ఆత్మవిశ్వాసం తగ్గలేదన్న రహానే ఢిల్లీపై విజయం మంచి ఉత్సాహాన్నిచ్చిందన్న రుతురాజ్ కోల్‌కతా జట్టులోకి వరుణ్ చక్రవర్తి.. చెన్నైలో మార్పుల్లేవ్ రెండు జట్ల ఆటగాళ్ల వివరాలు వెల్లడి Read full story
Tue 19:15 ప్రధాని నరేంద్రమోదీకి సీఎం రేవంత్ రెడ్డి బహిరంగ లేఖ మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తున్నట్లు వెల్లడి నియోజకవర్గాల పునర్విభజన బిల్లును మహిళా బిల్లుతో కలపవద్దని విజ్ఞప్తి దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలని సూచన Read full story
Tue 19:08 సన్‌రైజర్స్‌కు గుడ్ న్యూస్.. తిరిగి రానున్న కెప్టెన్ పాట్ కమిన్స్ సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టులోకి తిరిగి రానున్న కెప్టెన్ పాట్ కమిన్స్ ఫిట్‌నెస్ టెస్ట్ పాసైతే చెన్నైతో మ్యాచ్‌కు అందుబాటులో ఉండే అవకాశం ఏప్రిల్ 17న కమిన్స్ హైదరాబాద్ రానున్నట్లు సమాచారం వెన్నునొప్పి కారణంగా కొన్ని మ్యాచ్‌లకు దూరమైన ఆస్ట్రేలియా పేసర్ ప్రస్తుతం ఇషాన్ కిషన్ సారథ్యంలో నాలుగో స్థానంలో ఉన్న హైదరాబాద్ Read full story
Tue 18:59 ఆ సోషల్ మీడియా ట్రోలింగ్ అంతా ఒక ఆర్గనైజ్డ్ క్రైమ్: మార్గాని భరత్ రెడ్ బుక్ పేరుతో లోకేశ్ అల్లకల్లోలం సృష్టిస్తున్నారన్న భరత్ అమరావతి కోసం రూ. 2 లక్షల కోట్లు అప్పులు చేయడం అసాధ్యమని వ్యాఖ్య జగన్ కుటుంబ సభ్యులపై సోషల్ మీడియాలో ట్రోల్స్ చేయిస్తున్నారని మండిపాటు Read full story
Tue 18:58 క్వాంటం రంగంలో ఏపీ పయనీర్... టెస్ట్‌బెడ్‌లను జాతికి అంకితం చేసిన సీఎం చంద్రబాబు అమరావతిలో దేశంలోనే తొలి క్వాంటం రిఫరెన్స్ ఫెసిలిటీల ప్రారంభం క్వాంటం టెక్నాలజీకి అమరావతిని లాంచ్‌ప్యాడ్‌గా మారుస్తామన్న సీఎం చంద్రబాబు ఏఐ, క్వాంటం నైపుణ్యాల్లో 45 లక్షల మందికి శిక్షణ ఇవ్వాలని ప్రణాళిక డిసెంబరు నుంచి అమరావతి క్వాంటం వ్యాలీని ప్రారంభించనున్నట్టు వెల్లడి స్వదేశీ పరిజ్ఞానంతో క్వాంటం టెస్ట్‌బెడ్‌లను అభివృద్ధి చేసినట్టు తెలిపిన ప్రభుత్వం Read full story
Tue 18:48 ఓవర్ లోడ్ వాహనాలకు కొత్త రూల్స్... ఇక నుంచి అదిరిపోయే జరిమానా! జాతీయ రహదారులపై ఓవర్‌లోడ్ వాహనాలకు కొత్త రుసుము విధానం 10 శాతం వరకు ఓవర్‌లోడ్‌కు మినహాయింపు, ఆపై భారీగా జరిమానాలు ఓవర్‌లోడ్ ఫీజును ఫాస్టాగ్ ద్వారా మాత్రమే వసూలు చేయాలని నిర్ణయం నిబంధనల ఉల్లంఘన వివరాలు వాహన్ పోర్టల్‌లో నమోదు ఏప్రిల్ 15, 2026 నుంచి ఈ కొత్త నిబంధనలు అమల్లోకి రానున్నాయి Read full story