ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు... నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్
    01 Sun 19:05

    ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికలు... నేతలతో చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్

    • ఉభయ గోదావరి, కృష్ణా-గుంటూరు జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు
    • ఫిబ్రవరి 27న పోలింగ్... మార్చి 3న ఓట్ల లెక్కింపు
    • నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం
  • ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు
    02 Sun 10:57

    ఇరాన్‌తో డీల్‌పై ట్రంప్ వెనకడుగు.. చర్చలంటూనే దాడి హెచ్చరికలు

    • ఇరాన్‌తో ఒప్పందంపై ట్రంప్ అధ్యక్షతన భేటీ
    • ఎలాంటి నిర్ణయం తీసుకోకుండానే ముగిసిన స‌మావేశం
    • అణ్వాయుధాన్ని వదులుకోవాలి, హ‌ర్మూజ్ జలసంధిని తెరవాలని యూఎస్‌ షరతులు
    • ఒప్పందం విఫలమైతే దాడులకు సిద్ధమని ప్రకటించిన అమెరికా రక్షణ మంత్రి
    • చర్చలపై నమ్మకం లేదని, క్షిపణులే తమ బలమని ఇరాన్ స్పష్టీక‌ర‌ణ‌
  • బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య
    03 Sun 10:33

    బాబాగా మారాలని ఘాతుకం.. తీవ్ర ఒత్తిడిలో రైతు విపరీత చర్య

    • మధ్యప్రదేశ్‌లో దారుణం.. జననాంగాన్ని నరుక్కున్న రైతు 
    • గొడ్డలితో జననాంగాన్ని నరుక్కుని బావిలో పడేసిన వైనం
    • భార్య అనారోగ్యం, కూతురి పెళ్లితో తీవ్ర మానసిక ఒత్తిడి
    • పరిస్థితి విషమంగా ఉందని వెల్లడించిన వైద్యులు
  • బెంగాల్‌లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్‌పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు?
    04 Sun 10:43

    బెంగాల్‌లో 35 ఏళ్ల నాటి సీన్ రిపీట్.. అభిషేక్‌పై దాడితో టీఎంసీకి కొత్త ఊపు?

    • అభిషేక్ బెనర్జీపై దాడితో బెంగాల్ రాజకీయాల్లో ప్రకంపనలు
    • 1990లో మమతపై జరిగిన దాడిని గుర్తు చేసిన ఘటన
    • రాజకీయ విభేదాలు పక్కనపెట్టి మమతకు అండగా నిలిచిన ఇండియా కూటమి
    • దీదీకి ఫోన్ చేసి మాట్లాడిన రాహుల్ గాంధీ, సంఘీభావం తెలిపిన నేతలు
  • హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు!
    05 Sun 10:21

    హిమాచల్‌లో ఘోర విషాదం.. లోయలో పడ్డ టూరిస్ట్ ట్యాక్సీ.. ఎనిమిది మంది గల్లంతు!

    • బాధితలు బెంగళూరు, ఛత్తీస్‌గఢ్‌కు చెందిన వారిగా గుర్తింపు
    • గల్లంతైన వారిలో ఇద్దరు చిన్నారులు
    • జీపీఎస్ ట్రాకింగ్‌తో వెలుగులోకి వచ్చిన ప్రమాదం
    • నో-నెట్‌వర్క్ జోన్ కావడంతో సహాయక చర్యలకు ఆటంకం
  • నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్
    06 Sun 10:16

    నచ్చని పనికి 'నో' చెప్పడమే నా సక్సెస్: యామీ గౌతమ్

    • నమ్మకం లేని పాత్రలకు 'నో' చెప్పడమే తన ఎదుగుదలకు కారణమన్న యామీ గౌతమ్
    • 'ఊరి', 'బాలా' చిత్రాల తర్వాత కెరీర్ పరంగా నిర్భయంగా మారానని వెల్లడి
    • అవార్డుల కన్నా ప్రేక్షకుల అభిమానమే గొప్పదని వ్యాఖ్య
  • ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్‌ క్రికెటర్ నాకు త‌ర‌చూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: న‌టి నేహ‌ల్ వ‌దోలియా
    07 Sun 10:09

    ‘హాట్, బ్యూటిఫుల్’ అంటూ ఆ ఆర్ఆర్‌ క్రికెటర్ నాకు త‌ర‌చూ మెసేజ్‌లు పంపాడు.. బ్లాక్ చేశా: న‌టి నేహ‌ల్ వ‌దోలియా

    • రాజస్థాన్ రాయల్స్ క్రికెటర్ తనకు మెసేజ్‌లు పంపాడని చెప్పిన నటి నేహల్ వదోలియా
    • ఆ క్రికెటర్‌కు విడాకులు అయ్యాయని వెల్లడి
    • సోషల్ మీడియాలో ఎవరా క్రికెటర్? అంటూ నెటిజన్ల చర్చ
    • గతంలో గుజరాతీ నటుడు కరణ్ జోషిపైనా ఆరోపణలు చేసిన నేహల్
    • పలు ఓటీటీ సిరీస్‌లు, ‘తారక్ మెహతా’ షోతో గుర్తింపు పొందిన నటి
  • పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు!
    08 Sun 10:08

    పంజాబ్ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం.. ముదిరిన వర్గపోరు!

    • పంజాబ్ స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఘోర పరాజయం
    • పార్టీలో మళ్లీ తెరపైకి వచ్చిన వర్గ విభేదాలు
    • పీసీసీ అధ్యక్షుడు రాజా వారింగ్‌పై అసంతృప్త నేతల అసహనం
    • పీసీసీ చీఫ్, ప్రతిపక్ష నేత పదవుల కోసం తీవ్ర లాబీయింగ్
    • 2022 నాటి పరిణామాలే పునరావృతం అవుతాయని ఆందోళన
  • గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం
    09 Sun 09:56

    గాజియాబాద్‌లో ఎన్‌కౌంటర్.. సూర్యప్రతాప్ హత్య కేసు నిందితుడి హతం

    • 17 ఏళ్ల సూర్యప్రతాప్ హత్య కేసులో ప్రధాన నిందితుడిగా అసద్ 
    • కాల్పుల్లో ఒక కానిస్టేబుల్‌కు గాయాలు, మరో నిందితుడి పరారీ
    • అసద్‌పై రూ. 50,000 రివార్డు  
    • బక్రీద్ రోజున సూర్యప్రతాప్ హత్య
  • ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన
    10 Sun 09:48

    ఏపీకి మరో 7 ఎయిర్‌పోర్టులు.. కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు కీలక ప్రకటన

    • లాస్ ఏంజెల్స్‌లో ఘనంగా ఎన్టీఆర్ జయంతి, మినీ మహానాడు
    • వర్చువల్‌గా హాజరైన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు
    • జులైలో భోగాపురం ఎయిర్‌పోర్ట్‌ను ప్రారంభించనున్నట్లు వెల్లడి
    • ఏపీలో పెట్టుబడులకు ఎన్ఆర్ఐలకు వారధిగా ఉంటానన్న కోమటి జయరాం
Tap to Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV