ప్రేమికుల రోజు.. రామ్‌చరణ్ అర్ధాంగి ఉపాసన ఆసక్తికర పోస్టు!
'ప్రేమికుల రోజు అనేది 22 ఏళ్లు, లేదా అంతకంటే తక్కువ వయసు కలిగిన అమ్మాయిల కోసం. ఒకవేళ మీరు ఆ వయస్సును దాటిపోయి ఉంటే.. ఆంటీలు దయచేసి అంతర్జాతీయ మహిళా దినోత్సవం కోసం వేచి ఉండండి' అంటూ ఒక స్మైలీ ఎమోజీని జోడించారు ఉపాసన. ఇప్పుడీ పోస్టు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.