ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు!
    Thu 12:23

    ఆర్‌సీబీకి కొత్త కెప్టెన్ వ‌చ్చేశాడు!

    • ఆర్‌సీబీ కొత్త సార‌థిగా ర‌జ‌త్ ప‌టీదార్‌
    • గ‌త సీజ‌న్ వ‌ర‌కు కెప్టెన్ గా ఉన్న ఫాఫ్ డుప్లెసిస్
    • ఆర్‌సీబీ ప‌గ్గాలు తిరిగి కోహ్లీ చేప‌డ‌తార‌ని జోరుగా ప్ర‌చారం
    • కెప్టెన్సీపై ఆస‌క్తి చూపని కోహ్లీ 
    Read full story
  • సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి... 12 మంది పరిస్థితి విషమం
    Wed 16:27

    సత్యసాయి జిల్లాలో భారీ పేలుడు.. ఐదుగురి మృతి... 12 మంది పరిస్థితి విషమం

    • సత్యసాయి జిల్లా కదిరిలో భారీ పేలుడు
    • డిటోనేటర్లు, గ్యాస్ సిలిండర్లు పేలడంతో ఘటన
    • ప్రమాదంలో ఐదుగురు అక్కడికక్కడే మృతి
    • 20 మందికి తీవ్ర గాయాలు
    • క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని మంత్రి సత్యకుమార్ ఆదేశం
    Read full story
  • డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి
    Wed 16:26

    డీలిమిటేషన్ జనాభా ప్రాతిపదికన జరగాలని కాంగ్రెస్ ప్రభుత్వమే చట్టం చేసింది: ఏలేటి మహేశ్వర్ రెడ్డి

    • దక్షిణాదికి అన్యాయం జరుగుతుందనే మేం 50 శాతం సీట్ల పెంపును అమలు చేస్తున్నామని వెల్లడి
    • 1972లో కాంగ్రెస్ డీలిమిటేషన్ వల్ల ఏపీకి 1 లోక్ సభ సీటు తగ్గిందని విమర్శ
    • డీలిమిటేషన్ తర్వాత మహిళలకు 270కి పైగా సీట్లు వస్తాయన్న మహేశ్వర్ రెడ్డి
    Read full story
  • భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు
    Wed 16:15

    భారతీయ అత్తింటి వారిపై అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ ప్రశంసలు

    • తన మామగారు అమెరికా ప్రయోజనాలకే అత్యంత ప్రాధాన్యతను ఇచ్చారన్న వాన్స్
    • ఆయనను చూసి తాను గర్విస్తున్నానని వ్యాఖ్య
    • అమెరికా పౌరసత్వం అంటే దేశ ప్రయోజనాలకు కట్టుబడి ఉండటమేనని ఉద్ఘాటన
    Read full story
  • అదే జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు: బీజేపీకి కేటీఆర్ హెచ్చరిక
    Wed 16:10

    అదే జరిగితే కేసీఆర్ ముందుండి ఉద్యమాన్ని నడిపిస్తారు: బీజేపీకి కేటీఆర్ హెచ్చరిక

    • మహిళా రిజర్వేషన్ బిల్లుకు మద్దతిస్తామన్న కేటీఆర్
    • డీలిమిటేషన్ బిల్లు పేరుతో దక్షిణాదికి అన్యాయం చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరిక
    • బీజేపీ తెలంగాణకు ఎప్పుడూ మంచి చేయదని విమర్శ
    Read full story
  • మళ్లీ తోక జాడిస్తున్న పాక్... భారత్‌లో చొరబడేందుకు 800 మంది టెర్రరిస్టులు సిద్ధం!
    Wed 16:01

    మళ్లీ తోక జాడిస్తున్న పాక్... భారత్‌లో చొరబడేందుకు 800 మంది టెర్రరిస్టులు సిద్ధం!

    • భారత్‌లోకి 800 మంది ఉగ్రవాదులను పంపేందుకు పాక్ భారీ కుట్ర
    • సరిహద్దుల్లో 70 ఉగ్రవాద లాంచ్‌ప్యాడ్‌ల పునరుద్ధరణ
    • భారత్‌లో ఎన్నికలు, మధ్యప్రాచ్య సంక్షోభమే పాక్‌కు అదును
    • కొత్త వ్యూహంతో ఒకేసారి పలుచోట్ల నుంచి చొరబాట్లకు ప్లాన్
    Read full story
  • చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి
    Wed 15:52

    చర్మ క్యాన్సర్ ముప్పును ముందే పసిగట్టనున్న ఏఐ... స్వీడన్ పరిశోధనలో వెల్లడి

    • ఏఐతో చర్మ క్యాన్సర్ స్క్రీనింగ్.. మరింత కచ్చితంగా, సమర్థంగా!
    • స్వీడన్‌లో 60 లక్షల మంది ఆరోగ్య డేటాను విశ్లేషించిన పరిశోధకులు
    • సాధారణ పద్ధతుల కన్నా ఏఐ మోడల్ మెరుగైన ఫలితాలు ఇచ్చిందని వెల్లడి
    • హై-రిస్క్ గ్రూపులను గుర్తించడం ద్వారా వైద్య వనరులను సమర్థంగా వాడొచ్చన్న నిపుణులు
    Read full story
  • బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన
    Wed 15:51

    బలవంతపు భూసేకరణ ఆపకపోతే ఉద్యమం ఉద్ధృతం: వికారాబాద్‌లో కల్వకుంట్ల కవిత గర్జన

    • పరిగి ప్రాంత రైతుల నుంచి సాగు భూములను లాక్కుంటున్నారంటూ కవిత ధర్నా
    • అన్నదాతల పొట్ట కొట్టడం అన్యాయమని వ్యాఖ్య
    • రైతుల సమ్మతి లేకుండా ఒక్క ఎకరా భూమి కూడా తీసుకోవడానికి వీల్లేదన్న కవిత
    Read full story
  • గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు
    Wed 15:40

    గురుగ్రామ్ భూ వ్యవహారంలో సోనియా అల్లుడికి నోటీసులు

    • రాబర్ట్ వాద్రాకు మనీలాండరింగ్ కేసులో ఢిల్లీ కోర్టు సమన్లు
    • గుర్గావ్ భూ ఒప్పందం కేసులో ఈడీ ఛార్జ్‌షీట్‌ను పరిగణనలోకి తీసుకున్న కోర్టు
    • వాద్రాతో పాటు మరో 8 మందికి సమన్లు జారీ
    • మే 16న కోర్టు ముందు హాజరుకావాలని ఆదేశం
    Read full story
  • రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి
    Wed 15:29

    రేవంత్ రెడ్డిపై కాంగ్రెస్ పార్టీ పట్టు కోల్పోయింది: జీవన్ రెడ్డి

    • ఎమ్మెల్యేలకు రేవంత్ రెడ్డి కనీసం అపాయింట్‌మెంట్ ఇవ్వడం లేదని విమర్శ
    • కాంగ్రెస్ పార్టీని రేవంత్ రెడ్డి ఖతం చేస్తున్నాడని ఆగ్రహం
    • రేవంత్ రెడ్డి లాంటి వ్యక్తి కేసీఆర్ కాదన్న జీవన్ రెడ్డి
    • కేసీఆర్‌కు ప్రజలు అంటే గౌరవం ఉందని వ్యాఖ్య
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV