Wed 17:30 రాజ్యసభకు నటుడు కమల్ హాసన్? కమల్ హాసన్‌ను రాజ్యసభకు నామినేట్ చేయనున్నట్లు స్థానిక మీడియాలో కథనాలు నటుడిని డీఎంకే రాజ్యసభకు పంపించనుందని సమాచారం 2024 లోక్ సభ ఎన్నికలకు ముందు ఒప్పందం కుదిరినట్లుగా వార్తలు Read full story
Fri 21:19 రెండు నెలల్లో 20 కిలోల బరువు తగ్గిన కంటెంట్ క్రియేటర్ అంజలి.. ఎలా? తన వెయిట్ లాస్ కోసం 12 అలవాట్లు పాటించినట్లు అంజలి వెల్లడి లో క్యాలరీ డైట్, హై-ప్రోటీన్ డైట్ కీలకమని వెల్లడి ఖరీదైన ఫుడ్స్ కాకుండా ఇంట్లో వండే ఆహారంతోనే సాధ్యమన్న అంజలి వేగంగా బరువు తగ్గడం అందరికీ సురక్షితం కాదంటున్న నిపుణులు Read full story
Fri 21:17 రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం చేస్తారు: బాలకృష్ణన్ విజయ్‌కు మద్దతుగా గవర్నర్‌కు లేఖను అందజేసినట్లు వెల్లడి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలని విజయ్‌కి గవర్నర్ సూచించారని వెల్లడి బయటి నుంచే మద్దతిస్తామన్న వామపక్షాలు Read full story
Fri 21:01 రియల్ ఎస్టేట్ రంగంలో టెక్నాలజీ విప్లవం.. ఏఐ వాడకంలో భారీ పెరుగుదల 2047 నాటికి భారత రియల్ ఎస్టేట్ మార్కెట్ 9 రెట్లు పెరుగుతుందని అంచనా 5.8 ట్రిలియన్ డాలర్లకు చేరుతుందని ఫిక్కీ-కేపీఎంజీ సంయుక్త నివేదిక వృద్ధికి కీలకంగా మారనున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, ఇతర సాంకేతికతలు ప్రస్తుతం జీడీపీలో 7.3 శాతంగా ఉన్న రియల్టీ రంగం వాటా పెరుగుతున్న ఖర్చులు, నిబంధనల వల్లే టెక్నాలజీ వినియోగం తప్పనిసరి Read full story
Fri 20:50 మమతా బెనర్జీని ఆమె నియోజకవర్గంలో సువేందు ఓడించారు: అమిత్ షా టీఎంసీ ఓటమితో రాష్ట్రంలో అరాచక పాలన ముగిసిపోయిందన్న కేంద్రమంత్రి బెంగాల్‌లో బీజేపీ అద్భుత విజయం సాధించిందని వ్యాఖ్య అభివృద్ధితో పాటు హామీలు నెరవేర్చే బాధ్యత బీజేపీపై ఉందని వ్యాఖ్య Read full story
Fri 20:39 కేటీఆర్‌లా దోచుకోవడం, దాచుకోవడం తెలియదు: బండి సంజయ్ ఆగ్రహం బీఆర్ఎస్ హయాంలో రైతులకు బేడీలు వేసి ఇబ్బందులకు గురి చేశారన్న బండి సంజయ్ అలా హింసించడం తమకు తెలియదన్న బండి సంజయ్ వారిలా డ్రగ్స్ తీసుకోవడం తనకు తెలియదని వ్యాఖ్య Read full story
Fri 20:35 వివాదాల మధ్య అషు రెడ్డి ఎంగేజ్‌మెంట్... కాబోయే భర్త ఎవరు? కోట్లాది రూపాయల చీటింగ్ కేసులో చిక్కుకున్న అషు రెడ్డి దర్యాప్తుపై స్టే ఇచ్చేందుకు నిరాకరించిన తెలంగాణ హైకోర్టు న్యాయపరమైన చిక్కుల మధ్యే ఎంగేజ్‌మెంట్ అయినట్లు ప్రకటన ఇది కేసు నుంచి దృష్టి మరల్చే ఎత్తుగడ అని నెటిజన్ల అనుమానం అషు రెడ్డి వ్యవహారంపై సోషల్ మీడియాలో తీవ్ర చర్చ Read full story
Fri 20:09 ఇండోనేషియాలో బద్దలైన అగ్నిపర్వతం... ముగ్గురి మృతి దుకోనో అగ్నిపర్వతం ఉగ్రరూపం 10 కిలోమీటర్ల ఎత్తుకు ఎగిసిన బూడిద చిక్కుకుపోయిన 20 మంది పర్వతారోహకుల తరలింపు 4 కిలోమీటర్ల పరిధిలో కార్యకలాపాలు నిషేధం Read full story
Fri 20:00 గవర్నర్ ను కలిసిన విజయ్... రేపు ఉదయం 11 గంటలకు సీఎంగా ప్రమాణ స్వీకారం! తమిళనాడు ప్రభుత్వ ఏర్పాటుపై వీడిన ఉత్కంఠ గవర్నర్‌ను కలిసి ప్రభుత్వ ఏర్పాటుకు విజయ్ క్లెయిమ్ రేపు ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్న విజయ్ 118 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉన్నట్లు వెల్లడి మద్దతిచ్చిన వామపక్ష పార్టీలకు కృతజ్ఞతలు తెలిపిన విజయ్ Read full story
Fri 19:59 వెంకటేశ్వరస్వామి ఆలయ పునర్నిర్మాణం కొడంగల్ ప్రతిష్ఠను మరింత పెంచుతుంది: రేవంత్ రెడ్డి కొడంగల్ బాలాజీ ఆలయ పునర్నిర్మాణ పనులకు భూమిపూజ చేసిన సీఎం అభివృద్ధి విషయంలో రాజకీయాలకు అతీతంగా గ్రూపులు పక్కన పెట్టాలన్న సీఎం కొడంగల్‌ను రాష్ట్రానికే కాకుండా దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దుతామన్న రేవంత్ రెడ్డి Read full story