01 Wed 11:38 నేటి నుంచి పవన్ కల్యాణ్ దక్షిణాది రాష్ట్రాల పర్యటన హైందవ ధర్మ పరిరక్షణే లక్ష్యంగా పవన్ దక్షిణాది రాష్ట్రాల్లోని ప్రముఖ ఆలయాల సందర్శన ఈ యాత్రలో భాగంగా కేరళ, తమిళనాడు రాష్ట్రాల్లోని ప్రసిద్ద దేవాలయాలను దర్శించనున్న జనసేనాని మూడు రోజుల ఈ యాత్రలో ఏడు క్షేత్రాలను సందర్శన
02 Sun 08:34 యూపీఐ పేమెంట్‌లో పొరపాటు.. వెతికి మరీ డబ్బులు తిరిగిచ్చిన డ్రైవర్ ముంబై వ్యాపారవేత్త శుభమ్ గునే పొరపాటు మీటింగ్‌కు వెళ్లే హడావుడిలో పెద్దమొత్తంలో ఆటో డ్రైవర్‌కు డబ్బులు ట్రాన్స్‌ఫర్ అదనపు మొత్తాన్ని చూసి ఆయన తిరిగి వచ్చే వరకు అక్కడే ఉన్న ఆటోవాలా శుభమ్ రాగానే రూపాయి కూడా ఉంచుకోకుండా మొత్తం డబ్బులు వెనక్కి ఆటో చార్జీ అయినా తీసుకోవాలని కోరినా నిరాకరణ
03 Sun 08:23 రాజమౌళి ‘వారణాసి’లో 30 నిమిషాల రామాయణ ఘట్టం.. విజయేంద్ర ప్రసాద్ సంచలన వ్యాఖ్యలు రాజమౌళి-మహేష్ బాబు సినిమాపై విజయేంద్ర ప్రసాద్ కీలక వ్యాఖ్యలు 'వారణాసి'లో 30 నిమిషాల పాటు రామాయణ ఘట్టం ఉంటుందని వెల్లడి ఆ సన్నివేశం రాముడు-కుంభకర్ణుడి మధ్య యుద్ధంగా ఉంటుందని స్పష్టత చిత్రంలో ప్రియాంక చోప్రా, పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలు 2027 ఏప్రిల్ 7న సినిమాను విడుదల చేసేందుకు ప్రణాళికలు
04 Sun 08:15 అవినీతిపై సీఎం విజయ్ ఉక్కుపాదం.. టాస్మాక్ అక్రమ వసూళ్లకు తొలి క్యాబినెట్ మీటింగ్‌లోనే చెక్! 'టాస్మాక్'పై విజయ్ కీలక నిర్ణయం మద్యం అమ్మకాల్లో లీకేజీలు, అనధికారిక 'పార్టీ ఫండ్' వసూళ్లను తక్షణమే అడ్డుకోవాలని ఆదేశం ఈ అక్రమ వసూళ్ల ద్వారా నెలకు రూ. 102 కోట్ల మేర ప్రభుత్వ ఖజానాకు గండి
05 Sun 07:54 'పెద్ది' వివాదంలోకి రత్నా పాఠక్ షా.. హీరోయిన్లపై పాత వ్యాఖ్యలు వైరల్! 'పెద్ది'లో జాన్వీ కపూర్‌ను చూపించిన విధానంపై నెటిజన్లు ఆగ్రహం నటీమణుల పాత్రల ఎంపిక, అంగీకారంపై నటి రత్నా పాఠక్ షా గతంలో చేసిన వ్యాఖ్యలు వైరల్ కేవలం గ్లామర్ వస్తువుగా చూపించే పాత్రలను తిరస్కరించాలన్న రత్నా పాఠక్ గతంలో సిల్క్ స్మిత వంటి వారికి ఎంపిక చేసుకునే అవకాశాలు లేకపోవచ్చన్న సీనియర్ నటి ప్రస్తుత తరం నటీమణులకు ఆ ప్రివిలేజ్ ఉందని గుర్తు చేసిన రత్నా పాఠక్
06 Sun 07:36 మళయాల చిత్రసీమలో విషాదం.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత ప్రముఖ మలయాళ నటుడు సలీం కుమార్ (56) కన్నుమూశారు కొచ్చిలోని ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ గుండెపోటుతో మృతి కొంతకాలంగా కాలేయ సంబంధిత సమస్యలతో బాధపడుతున్న నటుడు 'ఆదామింటే మకన్ అబు' చిత్రానికి జాతీయ ఉత్తమ నటుడి అవార్డు అందుకున్న సలీం మలయాళ సినీ ప్రముఖులు మమ్ముట్టి, దిలీప్ సంతాపం
07 Sun 07:23 గల్ఫ్‌లో తీవ్ర ఉద్రిక్తత.. బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణుల దాడి, అమెరికా ప్రతిదాడి బహ్రెయిన్, కువైట్‌లపై ఇరాన్ క్షిపణులు, డ్రోన్లతో దాడి ఇరాన్ క్షిపణులను విజయవంతంగా అడ్డుకున్న అమెరికా దళాలు ప్రతీకారంగా ఇరాన్ రాడార్ కేంద్రాలపై యూఎస్ వైమానిక దాడులు అమెరికా స్థావరాన్ని లక్ష్యంగా చేసుకున్నామని ఇరాన్ ప్రకటన ఇరాన్ చర్యలను తీవ్రంగా ఖండించిన గల్ఫ్ దేశాలు
08 Sun 07:17 'పెద్ది' మూవీ కెమెరా యాంగిల్స్‌పై జాన్వీ కపూర్ అప్పుడే అభ్యంతరం?.. లీకైన చాట్స్ వైరల్! 4న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ‘పెద్ది’ సినిమా మూవీలో జాన్వీకపూర్ పాత్ర తీరుపై వివాదం ఆమె శరీరాకృతిని అసభ్యకరమైన యాంగిల్స్‌లో చూపారంటూ విమర్శలు విమర్శలు వెల్లువెత్తడంతో దర్శకుడు బుచ్చిబాబు క్షమాపణ షూటింగ్ సమయంలోనే ఈ యాంగిల్స్‌ను వ్యతిరేకించిన జాన్వి
09 Sun 06:56 రాజౌరీ ఎన్‌కౌంటర్ ఆపరేషన్‌లో విషాదం.. లోయలో పడి ఆర్మీ లెఫ్టినెంట్ కన్నుమూత జమ్మూకశ్మీర్‌లోని రాజౌరీ జిల్లాలో శనివారం సాయంత్రం ఘటన ఉగ్రవాదుల ఏరివేత కోసం 'ఆపరేషన్ షేరువాలి' దొరిమాల్ అటవీ ప్రాంతంలో గాలింపు ప్రమాదవశాత్తు కాలు జారి లోయలో పడిపోయిన వైనం ఆయనను రక్షించి ఆసుపత్రికి తరలించినా దక్కని ప్రాణం
10 Sun 06:34 19 ఏళ్ల పిన్న వయసులో ఫ్రెంచ్ ఓపెన్ గెలిచిన రష్యన్ భామ ఫ్రెంచ్ ఓపెన్ మహిళల సింగిల్స్ టైటిల్ గెలిచిన మిర్రా ఆండ్రీవా 1992లో సెలెస్ తర్వాత ఈ ఘనత సాధించిన పిన్న వయస్కురాలిగా రికార్డు ఫైనల్‌లో క్వాలిఫయర్ మాయా స్వాలిన్‌స్కాపై 6-3, 6-2 తేడాతో విజయం ఆండ్రీవాకు ఇదే తొలి గ్రాండ్‌స్లామ్ టైటిల్