ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • పులివెందులలో కీలక పరిణామం... టీడీపీలో చేరిన వైసీపీ నేత
    Wed 10:06

    పులివెందులలో కీలక పరిణామం... టీడీపీలో చేరిన వైసీపీ నేత

    • పులివెందులలో వైసీపీకి చెక్ పెట్టేలా టీడీపీ అడుగులు
    • బలం ఉన్న వైసీపీ నేతలను టీడీపీలో చేర్చుకునేలా వ్యూహం
    • ఈరోజు టీడీపీలో చేరిన వైసీపీ కౌన్సిలర్ షాహిదా
    Read full story
  • గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు
    Sat 21:37

    గిల్, సాయి సుదర్శన్ మెరుపులు.. రాజస్థాన్ బౌలర్లు బేజారు

    • జైపూర్ లో రాజస్థాన్ రాయల్స్ × గుజరాత్ టైటాన్స్
    • టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న రాజస్థాన్
    • 20 ఓవర్లలో 4 వికెట్లకు 229 పరుగులు చేసిన గుజరాత్
    Read full story
  • రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి
    Sat 21:36

    రేపు సీఎంగా విజయ్ ప్రమాణ స్వీకారం.. స్పందించిన తండ్రి

    • తాను చాలా సంతోషంగా ఉన్నానన్న చంద్రశేఖర్
    • తానేం చేసినా తన కుమారుడి కోసమేనని వ్యాఖ్య
    • తమిళ ప్రజల కోసం ఏదైనా చేయమని తనయుడికి సూచన
    Read full story
  • హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్
    Sat 21:21

    హైదరాబాద్ ట్రాఫిక్‌లో చిక్కుకున్న చంద్రబాబు కాన్వాయ్

    • ప్రధాని మోదీ పర్యటన ట్రయల్ రన్‌తో ఇబ్బందులు
    • బంజారాహిల్స్‌లో 10 నిమిషాలు ఆగిన కాన్వాయ్
    • ట్రాఫిక్ కారణంగా కారు నుంచి కిందకు దిగిన ముఖ్యమంత్రి
    • సమాచార లోపమే కారణమని వెల్లడి
    Read full story
  • 'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న
    Sat 21:21

    'బేటీ బచావో' కేవలం నినాదానికే పరిమితమా?: మోదీకి కేటీఆర్ ప్రశ్న

    • బండి సంజయ్ కుమారుడిపై ఆరోపణలు వచ్చాయన్న కేటీఆర్
    • బండి సంజయ్‌పై ఏం చర్యలు తీసుకుంటున్నారని ప్రశ్న
    • రాహుల్ గాంధీ హైదరాబాద్ వచ్చి బాధితురాలిని పరామర్శిస్తారా అని నిలదీత
    Read full story
  • గవర్నర్ తో ముగిసిన విజయ్ సమావేశం... ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్
    Sat 21:00

    గవర్నర్ తో ముగిసిన విజయ్ సమావేశం... ప్రభుత్వ ఏర్పాటుకు లైన్ క్లియర్

    • తమిళనాడులో ప్రభుత్వ ఏర్పాటుకు టీవీకే అధినేత విజయ్‌కు గవర్నర్ అనుమతి
    • 120 మంది ఎమ్మెల్యేల మద్దతు ఉందని లేఖలు సమర్పించిన విజయ్
    • రేపు ఉదయం 10 గంటలకు చెన్నై నెహ్రూ స్టేడియంలో సీఎంగా ప్రమాణ స్వీకారం
    • మే 13 లోపు అసెంబ్లీలో బలనిరూపణ చేసుకోవాలని గవర్నర్ సూచన
    • విజయ్‌తో పాటు 9 మంది మంత్రులుగా ప్రమాణం చేసే అవకాశం
    Read full story
  • సముద్రం అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం.. నయాగరాకు వందల రెట్లు పెద్దది!
    Sat 20:33

    సముద్రం అడుగున ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం.. నయాగరాకు వందల రెట్లు పెద్దది!

    • ఆర్కిటిక్ సముద్ర గర్భంలో ప్రపంచంలోనే అతిపెద్ద జలపాతం
    • దీని పేరు డెన్మార్క్ స్ట్రెయిట్ కాటరాక్ట్
    • నయాగరా కంటే వందల రెట్లు శక్తిమంతమైన నీటి ప్రవాహం
    • ప్రపంచ వాతావరణాన్ని నియంత్రించడంలో దీనిది కీలక పాత్ర
    • వాతావరణ మార్పుల వల్ల ఈ జలపాతానికి ముప్పు వాటిల్లుతోంది
    Read full story
  • మెట్ గాలాలో సింపుల్ డ్రెస్... భారతీయ మోడల్ భవితా మండవపై భారీ ట్రోలింగ్
    Sat 20:23

    మెట్ గాలాలో సింపుల్ డ్రెస్... భారతీయ మోడల్ భవితా మండవపై భారీ ట్రోలింగ్

    • మెట్ గాలాలో భవిత మండవ 'జీన్స్ అండ్ టాప్' లుక్‌పై తీవ్ర వివాదం
    • భారత అంబాసడర్‌కు సాధారణ డ్రెస్ అంటూ ఛానెల్‌పై విమర్శలు
    • లుక్ వెనుక ఉన్న కాన్సెప్ట్‌ను సమర్థించిన మరో వర్గం
    • విమర్శల మధ్య క్రియేటివ్ డైరెక్టర్‌కు కృతజ్ఞతలు తెలుపుతూ భవిత పోస్ట్
    • నా ప్రయాణంపై నమ్మకముంచారంటూ మాథ్యూ బ్లేజీకి ధన్యవాదాలు
    Read full story
  • మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: పోలీస్ కమిషనర్
    Sat 20:20

    మోదీ పర్యటన నేపథ్యంలో రేపు ట్రాఫిక్ ఆంక్షలు: పోలీస్ కమిషనర్

    • 2,000 మంది పోలీసులతో భారీ బందోబస్తు ఏర్పాటు
    • సభా ప్రాంగణానికి డ్రోన్లు, కెమెరాలు, బ్యాగులను తీసుకురావడంపై నిషేధం
    • మధ్యాహ్నం 1 నుంచి రాత్రి 9 వరకు అమల్లో ట్రాఫిక్ ఆంక్షలు
    Read full story
  • గోవాలో రివర్స్ క్రైమ్... విదేశీయుల నేరాలపై షాకింగ్ రిపోర్ట్!
    Sat 20:09

    గోవాలో రివర్స్ క్రైమ్... విదేశీయుల నేరాలపై షాకింగ్ రిపోర్ట్!

    • గోవాలో విదేశీయులు బాధితులుగా కన్నా నిందితులుగా ఉన్న కేసులే ఆరు రెట్లు ఎక్కువ
    • 2022-2024 మధ్య 206 కేసుల్లో విదేశీయులు నిందితులుగా నమోదయ్యారు
    • మాదకద్రవ్యాలు, వీసా గడువు ఉల్లంఘన వంటి కేసులే అధికంగా ఉన్నాయి
    • నైజీరియా, రష్యా, నేపాల్ సహా పలు దేశాల పౌరులపై కేసులు నమోదు
    • అక్రమ కార్యకలాపాలకు పాల్పడే వారి కోసం ప్రత్యేక డిటెన్షన్ సెంటర్ ఏర్పాటు
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV