Tue 17:44 వీఐపీల కోసం కొత్త బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు సిద్ధం చేస్తున్న ఏపీ ప్రభుత్వం వీఐపీల భద్రత కోసం 10 కొత్త వాహనాల కొనుగోలుకు ఏపీ సర్కార్ నిర్ణయం రూ. 9.2 కోట్లతో ఈ వాహనాలను సిద్ధం చేసేందుకు రాష్ట్ర హోంశాఖ ఉత్తర్వులు 10 ఫార్చ్యూనర్ వాహనాలు కొనుగోలు చేసి వాటిని బుల్లెట్ ప్రూఫ్ గా మార్చాలని ఆదేశాలు Read full story
Sun 07:16 అంగన్వాడీల్లో ‘తొలిముద్ద’.. ప్రారంభించిన రేవంత్‌రెడ్డి అంగన్వాడీల్లో చిన్నారులకు అల్పాహారం అందించే ‘తొలిముద్ద’ పథకం ప్రారంభం సీఎం రేవంత్ రెడ్డి చేతుల మీదుగా కార్యక్రమానికి శ్రీకారం పౌష్టికాహార లోపాన్ని రూపుమాపడమే ప్రభుత్వ లక్ష్యమన్న ముఖ్యమంత్రి అంగన్వాడీ కేంద్రాలకు సొంత భవనాలు నిర్మిస్తామని హామీ అంగన్వాడీ టీచర్లకు మొబైల్ ఫోన్లు పంపిణీ చేసిన సీఎం Read full story
Sun 07:00 విరామమే నా బలం.. అందుకే ఫ్రెష్‌గా ఆడుతున్నా: కోహ్లీ ఐపీఎల్ 2026లో ఆర్‌సీబీకి ఘనమైన ఆరంభం సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో విజయం అజేయ అర్ధశతకంతో జట్టును గెలిపించిన విరాట్ కోహ్లీ ఇటీవల ఆడిన వన్డేల వల్లే లయ దొరికిందన్న విరాట్ ఐపీఎల్ ఛేజింగ్‌లో 4 వేల పరుగులు చేసిన తొలి బ్యాటర్‌గా రికార్డ్ Read full story
Sun 06:59 విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. మంత్రి రామ్మోహన్‌నాయుడు కీలక ప్రకటన ఏడాది చివరినాటికి అన్ని విమానాశ్రయాల్లో ఉడాన్ యాత్రి కేఫ్‌లు అందుబాటులోకి వస్తాయన్న కేంద్ర మంత్రి రాజ్‌కోట్ వేదికగా మరో 11 ఎయిర్‌పోర్టుల్లో కొత్త కేఫ్‌లు ప్రారంభిస్తామని వెల్లడి 50 విమానాశ్రయాల్లో ఉచిత వైఫై, కిడ్స్ జోన్లు ఏర్పాటు చేస్తామన్న మంత్రి Read full story
Sun 06:37 భట్టి పాదయాత్రకు మూడేళ్లు.. పిప్రిలో రేవంత్ రెడ్డి బహిరంగ సభ ఏప్రిల్ 6న సీఎం రేవంత్ రెడ్డి భారీ బహిరంగ సభ పాదయాత్ర హామీల అమలు.. లబ్ధిదారులకు పత్రాల పంపిణీ సభా ఏర్పాట్లపై డిప్యూటీ సీఎం భట్టి ఉన్నతస్థాయి సమీక్ష Read full story
Sun 06:24 వార్తల్లోకెక్కిన ట్రంప్ కుమారుడు... ఏంచేశాడంటే...! ట్రంప్ కుమారుడితో స్నేహంపై అసూయతో ప్రియురాలిపై దాడి చేసిన యువకుడికి నాలుగేళ్ల జైలు వీడియో కాల్‌లో దాడిని చూసి యూకే పోలీసులకు ఫోన్ చేసిన బ్యారన్ ట్రంప్ బ్యారన్ బాధ్యతగా వ్యవహరించారని, అతని వల్లే యువతి ప్రాణాలు నిలిచాయని కోర్టు ప్రశంస నిందితుడిలో పశ్చాత్తాపం లేదని, అసూయతోనే దాడి చేశాడని న్యాయమూర్తి వ్యాఖ్య దాడికి రెండేళ్లు, కేసును తప్పుదోవ పట్టించినందుకు మరో రెండేళ్లు శిక్ష ఖరారు Read full story
Sun 06:01 పారిశ్రామిక దిగ్గజం విజయ్‌పత్ సింఘానియా అస్తమయం ముంబైలో నిన్న సాయంత్రం తుదిశ్వాస విడిచిన సింఘానియా ఏవియేటర్‌గానూ ప్రత్యేక గుర్తింపు నేడు ముంబైలో జరగనున్న అంత్యక్రియలు ఆయన మృతిని ధ్రువీకరించిన కుమారుడు గౌతమ్ సింఘానియా Read full story
Sat 23:14 ఛేజింగ్ లో కోహ్లీ క్లాస్, పడిక్కల్ మాస్... తొలి మ్యాచ్‌లో ఓడిన సన్ రైజర్స్ ఐపీఎల్ 2026 సీజన్ కు అదిరిపోయే ఆరంభం హైదరాబాద్‌పై 6 వికెట్ల తేడాతో ఆర్సీబీ ఘన విజయం 202 పరుగుల భారీ లక్ష్యాన్ని 15.4 ఓవర్లలోనే ఛేదించిన బెంగళూరు కోహ్లీ (69*), పడిక్కల్ (61) మెరుపు అర్ధశతకాలు హైదరాబాద్ ఇన్నింగ్స్‌లో కెప్టెన్ ఇషాన్ కిషన్ (80), అనికేత్ (43) రాణింపు Read full story
Sat 23:04 అమ్మాయి పిలిచిందని వెళితే... నిలువు దోపిడీ చేశారు! డేటింగ్ యాప్ ద్వారా పరిచయమైన యువకుడి కిడ్నాప్ రూ. 7 లక్షలు దోచుకున్న ఐదుగురు సభ్యుల ముఠా ‘షెర్రీ’ పేరుతో మహిళ వల.. పథకం ప్రకారం దోపిడీ టెక్నికల్ ఆధారాలతో నిందితులను పట్టుకున్న ఢిల్లీ పోలీసులు ముఠా నుంచి రెండు కార్లు, ఐదు ఫోన్లు స్వాధీనం Read full story
Sat 22:56 పొరపాటున రూ.10 కోట్లు ఖాతాలో పడితే... ఆ డబ్బు నాది కాదు, వెనక్కి తీసుకోండన్న మహిళ! యూపీలో రైతు భార్య ఖాతాలో పొరపాటున రూ.10 కోట్లు జమ ఆశపడకుండా బ్యాంకుకు సమాచారం ఇచ్చిన మహిళ రీతా సాంకేతిక లోపం వల్లే జరిగిందన్న బ్యాంకు అధికారులు ఆమె నిజాయతీని ప్రశంసిస్తున్న స్థానికులు, నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ అయిన ఏటీఎం బ్యాలెన్స్ వీడియో Read full story