టీటీడీ విద్యా సంస్థలకు మహిళ భారీ విరాళం
- భారత్ సహా పలు దేశాల్లో అభివృద్ధి – విపత్తు నిర్వహణ రంగాల్లో సేవలు అందించిన సి.మోహన
- టీటీడీకి రూ.50 లక్షల చెక్కు అందజేత
- అనాథ, పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరిన మోహన
టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరికి విరాళం చెక్కు అందజేసిన ఆమె .. ఈ నిధులను టీటీడీ విద్యాసంస్థల్లో చదువుతున్న అనాథ, పేద పిల్లల సంక్షేమానికి వినియోగించాలని కోరారు.