పొరుగు దేశాలకు కూడా మన బడ్జెట్ లో కేటాయింపులు... వివరాలు ఇవిగో!
- బడ్జెట్ ప్రవేశపెట్టిన ఎన్డీయే 3.0 సర్కారు
- పొరుగు దేశాలకు కూడా బడ్జెట్ లో కేటాయింపులు
- అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు
- అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు
అత్యధికంగా భూటాన్ కు రూ.2,150 కోట్లు కేటాయించారు. మాల్దీవులకు రూ.600 కోట్లు, బంగ్లాదేశ్ కు రూ.120 కోట్లు కేటాయించారు. అత్యల్పంగా మంగోలియాకు రూ.5 కోట్లు కేటాయించారు. కాగా, మాల్దీవులకు గతేడాది బడ్జెట్ లో రూ.470 కోట్లు కేటాయించగా, ఈసారి కేటాయింపులు పెంచారు.