ఉద్యోగులకు చైనా కంపెనీ బంపర్ ఆఫర్.. ప్రపంచంలో ఏ సంస్థ ఇలాంటి బోనస్ ఇచ్చి ఉండదు!
అనంతరం ఒక్కో టీమ్ నుంచి ఇద్దరు వచ్చి 15 నిమిషాల్లో ఎంత లెక్కపెడితే ఆ మొత్తం బోనస్‌గా తీసుకోవచ్చని బంపర్ ఆఫర్ ఇచ్చింది. దీనికి సంబంధించిన వీడియో డౌయిన్, వీబో వంటి చైనీస్ సోషల్ మీడియా సైట్లలో మొదట దర్శనమిచ్చింది.
ఆ తర్వాత ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలోకి రావడంతో ప్రస్తుతం తెగ వైరల్ అవుతోంది. కాగా, ఓ ఉద్యోగి అత్యధికంగా రూ. 12.07 లక్షలు లెక్కించినట్లు తెలిసింది. ఇక వీడియో చూసిన నెటిజన్లు తమదైనశైలిలో స్పందిస్తున్నారు.