Thu 07:16 ఏపీ డీజీపీగా హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు బాధ్యతలు ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్ మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్ గుప్తా హరీశ్ కుమార్ గుప్తాకు అదనపు డీజీపీ బాధ్యతలు అప్పగించిన ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసిన ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్ Read full story
Mon 09:13 సినిమా సీన్.. కారును ఢీకొట్టి గాల్లోకి లేచిన బైక్.. ట్రాఫిక్ సిగ్నల్ స్తంభానికి వేలాడిన వైనం! కెనడాలో కారు, బైక్ ఢీ... గాల్లోకి ఎగిరి సిగ్నల్ స్తంభానికి చిక్కుకున్న బైక్ ప్రమాదంలో బైకర్‌కు తీవ్ర గాయాలు... ఆసుపత్రికి తరలింపు ట్రాఫిక్ లైట్‌కు వేలాడుతున్న బైక్‌ను చూసి జనం ఆశ్చర్యం Read full story
Mon 09:09 మహబూబ్‌నగర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం.. ఇద్దరు చిన్నారులు సహా ఐదుగురి మృతి మహబూబ్‌నగర్ బైపాస్ రోడ్డుపై ఘటన కారు, స్పోర్ట్స్ బైక్ ఢీకొనడంతో ప్రమాదం మృతుల్లో ఇద్దరు చిన్నారులు, ఇద్దరు బైకర్లు యూ-టర్న్ తీసుకుంటుండగా కారును ఢీకొట్టిన బైక్ Read full story
Mon 09:04 బెంగాల్ టీ20 లీగ్ వేలం.. షాబాజ్‌కు అత్యధికంగా రూ. 12.2 లక్షలు బెంగాల్ టీ20 లీగ్ వేలంలో ఆటగాళ్లపై కాసుల వర్షం అభిషేక్ పోరెల్, ముఖేశ్ కుమార్‌లకు కూడా భారీ ధర తొలిసారిగా నిర్వహించిన ఈ వేలంలో ఫ్రాంచైజీల దూకుడు లీగ్‌తో బెంగాల్ క్రికెట్‌కు మేలు జరుగుతుందని గంగూలీ వ్యాఖ్య Read full story
Mon 08:38 ఏపీలో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం ఏపీలోని 7 జిల్లాల్లో 258 గ్రామాల్లో బోర్ల తవ్వకంపై నిషేధం భూగర్భ జలాలు అడుగంటడంతో ప్రభుత్వ నిర్ణయం తాగునీటి అవసరాల కోసం చేతి బోర్లకు మాత్రం మినహాయింపు ఖరీఫ్ సాగును ముందుగానే చేపట్టాలని రైతులకు వ్యవసాయశాఖ సూచన Read full story
Mon 08:37 ఇరాన్ శాంతి ప్రతిపాదనను తిరస్కరించిన ట్రంప్.. మళ్లీ యుద్ధమేఘాలు? ఇరాన్ షరతులు ఏమాత్రం ఆమోదయోగ్యం కాదన్న ట్రంప్ అమెరికా ప్రతిపాదనలను తోసిపుచ్చిన ఇరాన్ తాము తలొగ్గేది లేదన్న ప్రభుత్వం అణు కేంద్రాలను కూల్చే వరకు యుద్ధం ఆగదన్న నెతన్యాహు హర్మూజ్ జలసంధి వద్ద కొనసాగుతున్న ఉద్రిక్త పరిస్థితులు Read full story
Mon 08:29 తల్లయ్యాక తొలి మదర్స్ డే.. కత్రినాకు భర్త విక్కీ స్పెషల్ గిఫ్ట్! తల్లయ్యాక తన తొలి మాతృదినోత్సవాన్ని జరుపుకున్న కత్రినా కైఫ్ భర్త విక్కీ కౌశల్, కుమారుడు విహాన్ నుంచి ప్రత్యేక బహుమతి గతేడాది నవంబర్‌లో కత్రినా, విక్కీ దంపతులకు కుమారుడు జన్మించాడు Read full story
Mon 08:25 డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ డీఎంకే శాసనసభాపక్ష నేతగా ఉదయనిధి స్టాలిన్ ఎంపిక ప్రతిపక్షంలోకి డీఎంకే.. అసెంబ్లీలో కీలక నియామకాలు శాసనసభాపక్ష ఉపనేతగా కేఎన్ నెహ్రూ, విప్‌గా ఈవీ వేలు Read full story
Mon 08:25 ఖండాలు దాటిన ప్రేమ... ఆదిలాబాద్ అబ్బాయిని పెళ్లాడిన లండన్ అమ్మాయి లండన్‌లో పరిచయమై ప్రేమించుకున్న ఆదిలాబాద్ యువకుడు, లండన్ యువతి ఐదేళ్ల ప్రేమను పెళ్లి బంధంగా మార్చుకున్న సాయిచరణ్, మియామే పెద్దల అంగీకారంతో ఆదిలాబాద్‌లో హిందూ సంప్రదాయంలో వివాహం ఉన్నత చదువుల కోసం లండన్ వెళ్లి అక్కడే స్థిరపడిన సాయిచరణ్ Read full story
Mon 08:21 ఢిల్లీ, అస్సాం పర్యటనకు సీఎం చంద్రబాబు రెండు రోజుల పర్యటన నిమిత్తం ఢిల్లీ, అస్సాం వెళ్లనున్న సీఎం చంద్రబాబు నేడు ఢిల్లీలో కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో సమావేశం భారత పరిశ్రమల సమాఖ్య (సీఐఐ) వార్షిక సదస్సులో ప్రసంగం నీతి ఆయోగ్ సభ్యులతోనూ భేటీ కానున్న ముఖ్యమంత్రి రేపు అస్సాం సీఎం ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరు Read full story