ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • తదుపరి ఏపీ పోలీస్ బాస్ హరీశ్ కుమార్ గుప్తా!
    Thu 10:51

    తదుపరి ఏపీ పోలీస్ బాస్ హరీశ్ కుమార్ గుప్తా!

    • సీనియారిటీ జాబితాలో 1991 బ్యాచ్ ఐపీఎస్ అధికారి మాదిరెడ్డి ప్రతాప్ మొదటి స్థానంలో
    • ప్రస్తుతం అగ్నిమాపక శాఖ డీజీగా ఉన్న మాదిరెడ్డి ప్రతాప్
    • సీనియారిటీలో రెండో స్థానంలో 1992 బ్యాచ్ ఐపీఎస్ హరీశ్ కుమార్ గుప్తా 
    • ప్రస్తుతం విజిలెన్స్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న హరీశ్ కుమార్  
    Read full story
  • టాస్ గెలిచిన రాజస్థాన్... గిల్ లేకుండానే బరిలోకి గుజరాత్ టైటాన్స్
    Sat 19:27

    టాస్ గెలిచిన రాజస్థాన్... గిల్ లేకుండానే బరిలోకి గుజరాత్ టైటాన్స్

    • ఐపీఎల్ 2026లో భాగంగా గుజరాత్, రాజస్థాన్ మధ్య మ్యాచ్
    • టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న రాజస్థాన్ రాయల్స్
    • కండరాల నొప్పితో గుజరాత్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ దూరం
    • గుజరాత్ టైటాన్స్‌కు రషీద్ ఖాన్ కెప్టెన్సీ
    • రాజస్థాన్ జట్టులో రెండు కీలక మార్పులు
    Read full story
  • దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ
    Sat 19:26

    దక్షిణాది రాష్ట్రాలకు లోక్ సభ సీట్లు తగ్గుతాయనే ప్రచారంపై స్పందించిన మోదీ

    • పథనంథిట్టలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న మోదీ
    • కేరళలో ఎల్డీఎఫ్ ప్రభుత్వానికి కౌంట్ డౌన్ మొదలైందని వ్యాఖ్య
    • ఎన్డీయే అధికారంలోకి వస్తే ఈశాన్య రాష్ట్రాల మాదిరి అభివృద్ధి చేస్తామని వ్యాఖ్య
    Read full story
  • ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన సమీర్ రిజ్వీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం
    Sat 19:13

    ముంబై బౌలర్లకు చుక్కలు చూపించిన సమీర్ రిజ్వీ... ఢిల్లీ క్యాపిటల్స్ ఘనవిజయం

    • ముంబై ఇండియన్స్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచిన ఢిల్లీ క్యాపిటల్స్
    • 90 పరుగులతో ఒంటిచేత్తో గెలిపించిన యువ సంచలనం సమీర్ రిజ్వీ
    • సూర్యకుమార్ యాదవ్ అర్ధశతకం వృథా
    • లక్నో మ్యాచ్ తరహాలోనే మరోసారి అద్భుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకున్న సమీర్
    • కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ముంబైని కట్టడి చేసిన ఢిల్లీ బౌలర్లు
    Read full story
  • బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్
    Sat 19:01

    బీఆర్ నాయుడిని తొలగించాలని రోజా, భూమన డిమాండ్

    • టీటీడీ చైర్మన్‌గా బీఆర్ నాయుడు 
    • ఆయన బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి అపశ్రుతులు జరుగుతున్నాయన్న భూమన
    • నాయుడుపై చర్యలు తీసుకోకపోవడం చంద్రబాబు చేతగానితనమన్న రోజా
    • లడ్డూ విషయంలో చంద్రబాబు చెప్పినవన్నీ అబద్ధాలని సిట్ నివేదికలో తేలిందని వ్యాఖ్య
    Read full story
  • లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్
    Sat 18:53

    లెజెండ్స్ దూసుకెళుతున్నాయి... ఆనంద్ మహీంద్రా ఆసక్తికర పోస్ట్

    • జావా, యెజ్డీ అమ్మకాల్లో సరికొత్త రికార్డులు
    • సక్సెస్‌పై ఆనందం వ్యక్తం చేసిన ఆనంద్ మహీంద్రా
    • గతేడాదితో పోలిస్తే 115 శాతం పెరిగిన దేశీయ విక్రయాలు
    • వెయ్యి యూనిట్ల మార్కును దాటిన అంతర్జాతీయ అమ్మకాలు
    • 12 నెలల్లో రెండున్నర రెట్లు పెరిగిన మొత్తం విక్రయాలు
    Read full story
  • 'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి
    Sat 18:46

    'కమ్మరావతి' అని రేణుకా చౌదరి అంటే... నారా లోకేశ్ చప్పట్టు కొట్టాడు: సజ్జల రామకృష్ణారెడ్డి

    • ఇన్ని రోజులు అమరావతికి చట్టబద్ధత లేదా అని ప్రశ్నించిన సజ్జల
    • అమరావతి పేరుతో చంద్రబాబు దోపిడీ చేస్తున్నారని ఆరోపణ
    • అమరావతిలో చంద్రబాబుకు సొంత ఇల్లు లేదని విమర్శ
    Read full story
  • ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్
    Sat 18:37

    ఆయనకు మనం ఎప్పుడూ అండగా ఉండాలి: మంత్రి నారా లోకేశ్

    • కేంద్ర మంత్రి కుమారస్వామికి అండగా ఉండాలని లోకేశ్ పిలుపు
    • విశాఖ ఉక్కును కాపాడింది ఆయనేనని ప్రశంస
    • కర్ణాటకలో సైనిక్ స్కూల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న ఏపీ మంత్రి
    • రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీతోనే అభివృద్ధి సాధ్యమని వ్యాఖ్య
    Read full story
  • అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి
    Sat 18:28

    అమరావతిపై సీఎం చంద్రబాబుకు పలు సూచనలు చేసిన విజయసాయిరెడ్డి

    • రాజధాని రాష్ట్రం హక్కేనన్న కేంద్రం పాత వైఖరిని గుర్తుంచుకోవాలన్న విజయసాయి
    • విభజన చట్టం ద్వారా రాజధానిని రుద్దడం రాజ్యాంగ విరుద్ధం అని స్పష్టీకరణ
    • ఇది సమాఖ్య స్ఫూర్తికి గొడ్డలిపెట్టు, న్యాయపరమైన చిక్కులకు దారితీస్తుందని హెచ్చరిక
    • భవిష్యత్ ఇబ్బందులు రాకుండా చంద్రబాబు ఈ అంశాలను పరిశీలించాలని సూచన
    Read full story
  • తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్
    Sat 18:27

    తప్పు నిరూపిస్తే రాజకీయాలు వదిలేస్తా: సీఐడీ విచారణ తర్వాత కౌశిక్ రెడ్డి సవాల్

    • హుజూరాబాద్‌లో సమ్మక్క-సారలమ్మ జాతర సందర్భంగా జరిగిన గొడవ కేసు
    • తన భార్యతో కలిసి సీఐడీ విచారణకు హాజరైన కౌశిక్ రెడ్డి
    • కేసుల పేరుతో భయపెట్టాలని చూస్తే భయపడేది లేదన్న కౌశిక్
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV