మోకాళ్లపై తిరుమల మెట్లెక్కిన సినీ నటి... ఇదిగో వీడియో
- తొలి ఏకాదశి సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న నందిని రాయ్
- మెట్ల మార్గంలో మోకాళ్లపై ఏడుకొండలపైకి చేరుకున్న నటి
- ఇందుకు సంబంధించిన వీడియోను తన ఇన్స్టా ఖాతాలో పోస్ట్ చేయడంతో వైరల్
ఇక, ఈ భామ తెలుగులో మాయ, వారసుడు, మోసగాళ్లకు మోసగాడు, శివరంజనీ, సిల్లీ ఫెలోస్ వంటి చిత్రాల్లో నటించారు. సినిమాలతో పాటు వెబ్ సిరీస్ లలో కూడా ఆమె నటించారు. ఈ హైదరాబాదీ బ్యూటీ తెలుగుతో పాటు కన్నడ, హిందీ, మలయాళ భాషల్లో కూడా నటించారు.