Wed 11:05 ఛాంపియన్స్ ట్రోఫీకి హార్దిక్ పాండ్యాను ఎంపిక చేస్తారా?.. తెరపైకి సస్పెన్స్ మరో రెండు రోజుల్లో జట్టుని ప్రకటించనున్న బీసీసీఐ సెలక్టర్లు 2023 వన్డే వరల్డ్ కప్ తర్వాత ఒక్క వన్డే కూడా ఆడని పాండ్యా గాయం కారణంగా సుదీర్ఘ విరామం తీసుకున్న స్టార్ ఆల్‌రౌండర్ ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీకి పాండ్యా ఎంపికపై మొదలైన ఉత్కంఠ Read full story
Sun 20:13 బంగ్లాదేశ్ క్రికెట్లో సంక్షోభం... నలుగురు బోర్డు డైరెక్టర్ల రాజీనామా... చివరి వ్యక్తిగానే వెళతానన్న చీఫ్ బంగ్లాదేశ్ క్రికెట్ బోర్డులో ముదిరిన సంక్షోభం ఒక్కరోజే నలుగురు డైరెక్టర్లు రాజీనామా రాజీనామా చేసేది లేదన్న బోర్డు అధ్యక్షుడు అమీనుల్ ఎన్నికల అవకతవకలపై కొనసాగుతున్న ప్రభుత్వ విచారణ Read full story
Sun 19:43 కడప జిల్లాలో కాలి బూడిదైన ఆర్టీసీ బస్సు... తప్పిన పెను ప్రమాదం కడప జిల్లాలో ఆర్టీసీ బస్సుకు అగ్ని ప్రమాదం విద్యుత్ తీగలు తగలడంతో చెలరేగిన మంటలు డ్రైవర్ వేగంగా స్పందించడంతో సురక్షితంగా బయటపడ్డ 21 మంది ప్రమాదంలో పూర్తిగా దగ్ధమైన బస్సు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు Read full story
Sun 19:31 ఆర్సీబీతో పోరు... టాస్ గెలిచిన చెన్నై ఆర్సీబీతో మ్యాచ్‌లో టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న చెన్నై తొలి గెలుపు కోసం సీఎస్‌కే, జోరు కొనసాగించాలని ఆర్సీబీ పట్టుదల రెండు జట్లలోనూ ఎలాంటి మార్పుల్లేకుండా బరిలోకి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలమని, పరుగులు ఖాయమని అంచనా Read full story
Sun 19:23 చివరి వరకు పోరాడిన సన్‌రైజర్స్... ఉత్కంఠ పోరులో లక్నో విజయం ఉత్కంఠ పోరులో సన్‌రైజర్స్‌పై లక్నో సూపర్ జెయింట్స్ గెలుపు తొలుత 26 పరుగులకే 4 వికెట్లు కోల్పోయిన హైదరాబాద్ క్లాసెన్, నితీశ్ రెడ్డి హాఫ్ సెంచరీలతో జట్టును ఆదుకున్నారు రిషభ్ పంత్ అజేయ అర్ధశతకంతో లక్నోను గెలిపించాడు ఆఖరి ఓవర్ వరకు పోరాడి ఓడిన సన్‌రైజర్స్ Read full story
Sun 19:08 సినీ ఫక్కీలో తమ పైలట్ ను కాపాడుకున్న అమెరికా... రెస్క్యూ ఆపరేషన్ ఎలా సాగిందంటే...! ఇరాన్‌లో కూలిన అమెరికా యుద్ధ విమానం.. పైలట్ గల్లంతు పైలట్‌ను పట్టుకునేందుకు ఇరాన్ దళాల తీవ్ర గాలింపు తప్పుడు సమాచారంతో ఇరాన్‌ను పక్కదారి పట్టించిన సీఐఏ నేవీ సీల్స్ రంగ ప్రవేశం.. సాహసోపేతంగా అధికారిని రక్షించిన అమెరికా ఈ ఆపరేషన్‌లో డజన్ల కొద్దీ అమెరికా విమానాలు, దళాలు పాల్గొన్న వైనం Read full story
Sun 18:52 ఇరాన్‌లో రికార్డు స్థాయి ఇంటర్నెట్ షట్‌డౌన్... ప్రజలకు బయటి ప్రపంచంతో సంబంధాలు కట్! ఇరాన్‌లో 37 రోజులుగా కొనసాగుతున్న ఇంటర్నెట్ షట్‌డౌన్ చరిత్రలోనే అత్యంత సుదీర్ఘమైన జాతీయస్థాయి బ్లాక్‌అవుట్‌గా నెట్‌బ్లాక్స్ వెల్లడి అమెరికా-ఇజ్రాయెల్ సైనిక చర్యల నేపథ్యంలో ప్రభుత్వం ఈ నిర్ణయం వీపీఎన్, శాటిలైట్ కనెక్షన్లపై కూడా కఠిన ఆంక్షలు బయటి ప్రపంచంతో సంబంధాలు తెగిపోయి తీవ్ర ఇబ్బందుల్లో ప్రజలు Read full story
Sun 18:40 ట్రంప్ ఆసుపత్రి పాలయ్యారా..? క్లారిటీ ఇచ్చిన వైట్ హౌస్ వర్గాలు అధ్యక్షుడు ట్రంప్ ఆసుపత్రిలో చేరారంటూ సోషల్ మీడియాలో వదంతులు ఈ ప్రచారాన్ని తీవ్రంగా ఖండించిన వైట్‌హౌస్ పాత వీడియోతో తప్పుడు వార్తలు వ్యాప్తి చెందాయని వెల్లడి ట్రంప్ వైట్‌హౌస్‌లోనే ఉన్నారని స్పష్టం చేసిన అధికారులు ఈస్టర్ వీకెండ్‌లోనూ ఆయన పనిచేస్తున్నారన్న కమ్యూనికేషన్స్ డైరెక్టర్ Read full story
Sun 18:08 నీటి సంరక్షణకు 100 రోజుల యాక్షన్ ప్లాన్ ప్రకటించిన సీఎం చంద్రబాబు నీటి భద్రత-సాగునీటి సంఘాల బాధ్యత పేరుతో 100 రోజుల కార్యాచరణ ఏప్రిల్ 6 నుంచి జులై 14 వరకు రాష్ట్రవ్యాప్తంగా కార్యక్రమం 60 వేల మంది సాగునీటి సంఘాల సభ్యులకు కీలక బాధ్యతలు అన్నమయ్య జిల్లా స్ఫూర్తితో భూగర్భ జలాలు పెంచడమే లక్ష్యం ప్రజల భాగస్వామ్యంతో కరవు రహిత రాష్ట్రంగా మార్చడమే ధ్యేయం Read full story
Sun 17:56 డ్రోన్ దాడి ఫొటో షేర్ చేశాడని... బ్రిటీష్ విమాన సహాయకుడి అరెస్ట్ డ్రోన్ దాడి ఫొటోను వాట్సాప్‌లో షేర్ చేసి అరెస్ట్ అయిన యువకుడు యూఏఈ సైబర్ క్రైమ్ చట్టాల కింద రెండేళ్ల జైలు, భారీ జరిమానా ఇలాంటి కేసుల్లో ఇప్పటికే 70 మంది బ్రిటన్ పౌరుల అరెస్ట్ సున్నితమైన ఫొటోలు, వీడియోలు షేర్ చేయొద్దని పౌరులకు హెచ్చరికలు Read full story