Sat 10:18 రైల్వే శాఖలో 32 వేల ఉద్యోగాలు.... వివరాలు ఇవిగో! రైల్వే శాఖలో 32వేల లెవెల్ 1 (గ్రూపు డి) పోస్టుల భర్తీకి చర్యలు ట్రాఫిక్, ఇంజనీరింగ్, మెకానికల్, ఎలక్ట్రికల్ విభాగాల్లో పోస్టులు జనవరి 23 నుంచి ఫిబ్రవరి 22వరకూ ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ కనీస విద్యార్హత ప్రమాణాలను సడలించిన రైల్వే బోర్డు Read full story
Sun 15:28 ఇక ప్రతి మ్యాచ్ కీలకమే... లక్నోతో పోరులో టాస్ గెలిచిన సీఎస్కే చెపాక్ స్టేడియంలో లక్నో సూపర్ జెయింట్స్‌తో చెన్నై సూపర్ కింగ్స్ ఢీ టాస్ నెగ్గి బౌలింగ్ ఎంచుకున్న సీఎస్కే కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపడాలంటే సీఎస్కేకు ఈ గెలుపు కీలకం చెన్నై జట్టులో ఎలాంటి మార్పులు చేయలేదు లక్నో జట్టులోకి జోష్ ఇంగ్లిస్, అవేష్ ఖాన్ పునరాగమనం Read full story
Sun 15:19 "ఖజానా ఖాళీ" అని అప్పుడే సాకులు చెప్పొద్దు... విజయ్‌కు స్టాలిన్ చురకలు! తమిళనాడు నూతన సీఎం విజయ్‌కు మాజీ సీఎం స్టాలిన్ అభినందనలు రూ.10 లక్షల కోట్ల అప్పు ఆరోపణలను ఖండించిన స్టాలిన్ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి తెలిసే విజయ్ హామీలు ఇచ్చారని విమర్శ త్వరలోనే పాలనలోని సూక్ష్మాలను నేర్చుకుంటారని ఆశిస్తున్నట్లు వ్యాఖ్య Read full story
Sun 15:06 రేపు సింగపూర్‌లో మంత్రి నారా లోకేష్ పర్యటన... షెడ్యూల్ ఇదే! సోమవారం సింగపూర్‌లో పర్యటించనున్న మంత్రి నారా లోకేష్ జాయింట్ ఇంప్లిమెంటేషన్ స్టీరింగ్ కమిటీ సమావేశంలో పాల్గొంటారు ప్రముఖ సంస్థల సీఈవో, సీఎఫ్ఓలతో సమావేశం కానున్నారు డీపీ ఆర్కిటెక్ట్స్ ప్రతినిధులతోనూ భేటీ కానున్న లోకేష్ Read full story
Sun 14:52 సీఎం అయ్యాక విజయ్ తొలి ప్రసంగం... వచ్చీ రావడంతోనే గత ప్రభుత్వంపై విమర్శల దాడి తమిళనాడు నూతన సీఎంగా ప్రమాణం చేసిన నటుడు విజయ్ గత ప్రభుత్వం రూ.10 లక్షల కోట్ల అప్పు చేసి ఖజానాను ఖాళీ చేసిందని తీవ్ర ఆరోపణ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేస్తానని సంచలన ప్రకటన తప్పు చేస్తే తన సొంత ప్రభుత్వంలోని వారినైనా వదిలిపెట్టనని తీవ్ర హెచ్చరిక మహిళల భద్రత, డ్రగ్స్ నిర్మూలన, శాంతిభద్రతలకే తన తొలి ప్రాధాన్యత అని స్పష్టీకరణ Read full story
Sun 14:27 ఏపీలో టీడీపీ కోసం పనిచేసి... ఇప్పుడు విజయ్ క్యాబినెట్ లో మంత్రి అయింది.. ఎవరీ కీర్తన? తమిళనాడు కేబినెట్‌లో మంత్రిగా ప్రమాణం చేసిన యువనేత కీర్తన విజయ్ మంత్రివర్గంలో అతి పిన్న వయస్కురాలు, ఏకైక మహిళగా గుర్తింపు గతంలో ఏపీలో టీడీపీకి డిజిటల్ వ్యూహకర్తగా పనిచేసిన నేపథ్యం టీడీపీ 'సూపర్ సిక్స్' పథకాల ప్రచారంలో కీలక పాత్ర పోషించిన కీర్తన శివకాశీ నియోజకవర్గం నుంచి గెలిచిన తొలి మహిళా ఎమ్మెల్యేగా రికార్డు Read full story
Sun 14:11 ప్రధాని మోదీ మా ఇంటికి రానుండడం ఎంతో ప్రత్యేకం: చంద్రబాబు తెలంగాణ పర్యటన కోసం హైదరాబాద్ వస్తున్న ప్రధాని మోదీ చంద్రబాబుతో మర్యాదపూర్వకంగా భేటీ కానున్న వైనం మోదీ రాక తమ కుటుంబానికి ప్రత్యేకమని చంద్రబాబు హర్షం తెలంగాణ పర్యటనలో భాగంగా సికింద్రాబాద్ సభకు హాజరుకానున్న మోదీ Read full story
Sun 14:10 తమిళనాడులో మిత్రుడికి కాంగ్రెస్ వెన్నుపోటు పొడిచింది: ప్రధాని మోదీ దశాబ్దాల పాటు మిత్రపక్షంగా ఉన్న డీఎంకేను వదిలేసిందని వ్యాఖ్య డీఎంకేతో పొత్తు వల్ల కాంగ్రెస్ ఎన్నోసార్లు సంక్షోభాల నుంచి బయటపడిందని వ్యాఖ్య రాజకీయ ఉనికి కోసం కాంగ్రెస్ ఎంతటి నీచ రాజకీయానికైనా దిగజారుతుందని ఆగ్రహం Read full story
Sun 13:33 తమిళనాడు సీఎం విజయ్‌కు రేవంత్ రెడ్డి, మంచు విష్ణు శుభాకాంక్షలు పేదల సంక్షేమం కోసం పని చేస్తారని ఆకాంక్షించిన ముఖ్యమంత్రి విజయ్‌కు శుభాకాంక్షలు తెలిపిన రాజ్ నాథ్ సింగ్ శుభాకాంక్షలు తెలిపిన మోహన్ బాబు, సిమ్రాన్, విశాల్ తదితరులు Read full story
Sun 13:04 ఫస్ట్ బాల్‌కే సిక్స్.. 'సిక్సర్ల' సెంచరీతో వైభవ్ సూర్యవంశీ ప్రపంచ రికార్డు 40 లోపు బంతుల్లో రెండు ఐపీఎల్ సెంచరీల రికార్డు వైభవ్ పేరు మీదే ఐపీఎల్‌లో అత్యంత వేగవంతమైన సెంచరీ సాధించిన ఆటగాడిగా వైభవ్ నిన్నటి మ్యాచ్‌లో తొలి బంతికే సిక్స్ కొట్టిన వైభవ్ 514 బంతుల్లో సిక్సర్ల సెంచరీ సాధించిన వైభవ్ సూర్యవంశీ Read full story