01 Wed 21:04 1995 నాటి ముఖ్యమంత్రిని మీరు మళ్లీ చూస్తారు: సీఎం చంద్రబాబు మంగళగిరిలో టీడీపీ కార్యాలయంలో మీడియాతో చిట్ చాట్ తన మనోభావాలను పంచుకున్న సీఎం చంద్రబాబు ఇక ముందు పాత చంద్రబాబును చూస్తారని స్పష్టీకరణ 2004లో తనను ఎవరూ ఓడించలేదని వెల్లడి చేసిన అభివృద్ధిని ప్రజల్లోకి తీసుకెళ్లడంలో విఫలమైనట్టు వివరణ
02 Wed 19:56 హైదరాబాద్ ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల స్థలాన్ని కాపాడిన హైడ్రా ఐటీ కారిడార్‌లో రూ.1000 కోట్ల ప్రభుత్వ భూమి స్వాధీనం అబ్దుల్లాపూర్‌మెట్‌లో చెరువు కబ్జా యత్నం భగ్నం కబ్జాలపై ఉక్కుపాదం మోపిన హైడ్రా ఏజెన్సీ అక్రమ కట్టడాలు కూల్చివేసి ఫెన్సింగ్ ఏర్పాటు రెండేళ్లలో లక్ష కోట్లకు పైగా ఆస్తులను కాపాడిన హైడ్రా
03 Wed 19:47 గాయం నుంచి తిరిగొచ్చి.. తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్‌కు అర్హత సాధించిన జ్యోతి యర్రాజి గాయం నుంచి కోలుకుని పునరాగమనం చేసిన జ్యోతి యర్రాజి తొలి రేసులోనే ఏషియన్ గేమ్స్ 2026కు అర్హత నేషనల్ ఇంటర్-స్టేట్ మీట్ 100 మీటర్ల హర్డిల్స్‌లో సత్తా విశాఖకు చెందిన జ్యోతి ఏడాదికి పైగా ఆటకు దూరం
04 Wed 19:25 ఇంగ్లండ్ పర్యటనలో వైభవ్ సూర్యవంశీ కోసం ప్రత్యేక డ్రెస్సింగ్ రూం... కారణం ఇదే! త్వరలో భారత జట్టు ఇంగ్లండ్ పర్యటన టీనేజ్ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీకి ప్రత్యేక డ్రెస్సింగ్ రూమ్ చైల్డ్ సేఫ్‌గార్డింగ్ నిబంధనల ప్రకారమే ఈ నిర్ణయం తీసుకున్న ఈసీబీ, ఐసీసీ ఈ పర్యటనలో వైభవ్‌తో పాటు అతని తల్లిదండ్రులు కూడా ఉండేందుకు నిర్ణయం వారి ప్రయాణ, వసతి ఖర్చులను పూర్తిగా భరించనున్న బీసీసీఐ
05 Wed 19:07 దేశమంతా ఇక 'స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్' గురించే మాట్లాడుతుంది: జొన్నగిరిలో సీఎం చంద్రబాబు కర్నూలు జిల్లా జొన్నగిరిలో దేశంలోనే అతిపెద్ద ప్రైవేట్ గోల్డ్ మైనింగ్ ప్రాజెక్ట్ ప్రారంభం జొన్నగిరి పేరును 'స్వర్ణగిరి'గా మారుస్తున్నట్లు ప్రకటించిన సీఎం చంద్రబాబు రాబోయే రోజుల్లో స్వర్ణగిరి గోల్డ్ ఫీల్డ్ 5000 మందికి ఉద్యోగాలు కల్పిస్తుందని హామీ రాయలసీమను 'రత్నాల సీమ'గా మార్చడమే లక్ష్యమన్న ముఖ్యమంత్రి గత ప్రభుత్వంపై, గొడ్డలి పార్టీపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించిన చంద్రబాబు
06 Wed 18:50 దీర్ఘాయుష్షు గుట్టువిప్పిన శాస్త్రవేత్తలు! కొన్ని కుటుంబాల్లో దీర్ఘాయుష్షుకు ఓ ప్రత్యేక జన్యువు కారణమని వెల్లడి సీజీఏఎస్ జన్యువులోని మార్పు దీర్ఘకాలిక వాపును తగ్గిస్తున్నట్లు గుర్తింపు ఈ జన్యువు ఉన్నవారికి గుండె జబ్బులు, మధుమేహం 13 ఏళ్లు ఆలస్యంగా వస్తున్నట్లు నిర్ధారణ నెదర్లాండ్స్ శాస్త్రవేత్తలు 212 దీర్ఘాయుష్షు గల కుటుంబాలపై పరిశోధన
07 Wed 18:40 'బాస్ స్కామ్'తో జాగ్రత్త... తెలంగాణ సైబర్ బ్యూరో హెచ్చరిక వాట్సాప్, ఈమెయిల్‌లో కొత్త మోసం.. ఉన్నతాధికారులే టార్గెట్ 'బాస్ స్కామ్'పై తెలంగాణ సైబర్ బ్యూరో అలర్ట్ దేశవ్యాప్తంగా 20 రోజుల్లోనే 300కి పైగా కేసులు నమోదు అనుమానాస్పద ఫైల్స్ తెరిస్తే మాల్‌వేర్ ఇన్‌స్టాల్ అవుతుందని వెల్లడి డబ్బు కోసం వచ్చే అభ్యర్థనలను ఫోన్ చేసి నిర్ధారించుకోవాలని సూచన
08 Wed 18:31 సిట్రోయెన్ 'కంఫర్ట్ ఎడిషన్' కారు.. బేస్ వేరియంట్‌లోనూ అదిరిపోయే ఫీచర్లు! భారత్‌లో విడుదలైన సిట్రోయెన్ ఎయిర్‌క్రాస్ కంఫర్ట్ ఎడిషన్ రూ. 9.09 లక్షల ప్రారంభ ఎక్స్-షోరూమ్ ధర బేస్ వేరియంట్‌లోనూ ప్రీమియం లెదరెట్ సీట్లు, సాఫ్ట్-టచ్ ఇంటీరియర్స్ ప్లస్, ఆపై వేరియంట్లలో అదనపు ఖర్చు లేకుండానే ఈ ఫీచర్లు సంస్థ వార్షికోత్సవం సందర్భంగా పరిమిత కాల ఆఫర్‌గా లభ్యం
09 Wed 18:21 బీఆర్ఎస్ నేత బాల్క సుమన్‌కు హైకోర్టులో ఊరట.. షరతులతో బెయిల్ ఇద్దరు పూచీకత్తు సమర్పించాలని ఆదేశం మే 30న అరెస్ట్ అయిన సుమన్‌కు ఇరవై ఐదు రోజుల తర్వాత బెయిల్ జైలు నుంచి విడుదల కానున్న మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్
10 Wed 18:05 సచిన్‌తో వైభవ్ సూర్యవంశీ పోలిక... కపిల్ దేవ్ కీలక వ్యాఖ్యలు 15 ఏళ్ల వైభవ్ విషయంలో తొందరపడొద్దన్న కపిల్ దేవ్ సచిన్‌లా ఎక్కువ కాలం ఆడగడలా చూడాలని వ్యాఖ్య ఐర్లాండ్ సిరీస్‌కు ఎంపికైన వైభవ్.. అరంగేట్రానికి సిద్ధం ఆడితే సచిన్ రికార్డు బద్దలుకొట్టనున్న యువ సంచలనం