ap7am
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • Grievances
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • TV
News link
  • Home
  • న్యూస్
  • షార్ట్స్
  • News
  • సినిమా
  • ఏపీ
  • తెలంగాణ
  • Reviews
  • Press
  • పత్రికలు
  • TV
  • భక్తి
  • బీజేపీ ప్రభుత్వం వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపుతాం: సువేందు అధికారి
    Wed 12:15

    బీజేపీ ప్రభుత్వం వస్తే మమతా బెనర్జీని జైలుకు పంపుతాం: సువేందు అధికారి

    • లోక్ సభ ఎన్నికల సమయంలో ప్రకంపనలు పుట్టించిన సందేశ్ ఖాలీ ఘటన
    • మహిళలపై తప్పుడు కేసులు పెట్టి జైలుకు పంపారన్న సువేందు అధికారి
    • బీజేపీ మిమ్మల్ని కూడా జైలుకు పంపుతుందని వ్యాఖ్య
    Read full story
  • రాహుల్‌ గాంధీకి స్టాలిన్ కృతజ్ఞతలు.. బీజేపీ కుట్రను భగ్నం చేశామన్న సీఎం
    Sat 07:36

    రాహుల్‌ గాంధీకి స్టాలిన్ కృతజ్ఞతలు.. బీజేపీ కుట్రను భగ్నం చేశామన్న సీఎం

    • ప్రతిపక్షాల ఐక్యతపై సీఎం స్టాలిన్ ప్రశంసల వర్షం
    • ఇది 'ఇండియా' కూటమి చారిత్రక విజయమన్న స్టాలిన్ 
    • లోక్‌సభలో గట్టిగా పోరాడారంటూ రాహుల్ గాంధీకి ప్రత్యేక ధన్యవాదాలు
    • బీజేపీకి మరిన్ని పరాజయాలు రుచిచూపించాలని పిలుపు
    Read full story
  • అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం
    Sat 07:23

    అది ఆటవిక చర్య.. భార్గవ్ రెడ్డిపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం

    • వైసీపీ మాజీ సోషల్ మీడియా ఇన్‌చార్జ్‌పై హైకోర్టు ఆగ్రహం
    • అది ఆటవిక, అనాగరిక ప్రవర్తన అంటూ తీవ్ర వ్యాఖ్యలు
    • సీఎం, డిప్యూటీ సీఎం కుటుంబసభ్యులపై పోస్టులు పెడతారా అని ప్రశ్న
    • షరతులతో కూడిన ఉపశమనం... ఎల్‌ఓసీ రద్దుకు ఆదేశం
    • నిందితులపై దర్యాప్తు చేసి శిక్షపడేలా చూడాలని పోలీసులకు ఆదేశం
    Read full story
  • స్నేహితుడి గెలుపు కోసం.. తమిళనాట జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం.. ఎవరీ మునిరత్నం?
    Sat 07:11

    స్నేహితుడి గెలుపు కోసం.. తమిళనాట జేసీ ప్రభాకర్ రెడ్డి ప్రచారం.. ఎవరీ మునిరత్నం?

    • తమిళనాడు ఎన్నికల ప్రచారంలో జేసీ ప్రభాకర్ రెడ్డి
    • మిత్రుడు, కాంగ్రెస్ అభ్యర్థి మునిరత్నం కోసం ప్రచారం
    • జేసీ, మునిరత్నం గతంలో ట్రావెల్స్ వ్యాపార భాగస్వాములు
    Read full story
  • టికెట్ ధరలను అమాంతం పెంచేసిన ఎస్ఆర్‌హెచ్.. అభిమానుల ఫైర్
    Sat 07:08

    టికెట్ ధరలను అమాంతం పెంచేసిన ఎస్ఆర్‌హెచ్.. అభిమానుల ఫైర్

    • సీఎస్కేతో మ్యాచ్‌కు టికెట్ల ధరలు రెట్టింపు చేసిన ఎస్‌ఆర్‌హెచ్
    • సన్‌రైజర్స్ యాజమాన్యంపై మండిపడుతున్న అభిమానులు
    • ఆన్‌లైన్‌లో నిమిషాల్లోనే టికెట్లు సోల్డ్ అవుట్ కావడంపై అనుమానాలు
    • టికెట్లను బ్లాక్‌లో అమ్ముకుంటున్నారని ఫ్యాన్స్ ఆరోపణ
    • విక్రయాల వివరాలు బహిర్గతం చేయాలని డిమాండ్
    Read full story
  • రూపాయి విలువ పతనం దెబ్బ.. దిగజారిన భారత ఆర్థిక ర్యాంకు
    Sat 06:48

    రూపాయి విలువ పతనం దెబ్బ.. దిగజారిన భారత ఆర్థిక ర్యాంకు

    • ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థ స్థానాన్ని కోల్పోయిన భారత్
    • రెండు స్థానాలు దిగజారి ఆరవ ర్యాంకుకు పరిమితం
    • భారత్‌ను అధిగమించిన జపాన్, బ్రిటన్
    • రూపాయి పతనం, జీడీపీ అంచనాల సవరణే ప్రధాన కారణాలు
    • వచ్చే ఏడాది భారత్ తిరిగి పుంజుకుంటుందని నిపుణుల అంచనా
    Read full story
  • సినిమా వేరు.. రాజకీయం వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు
    Sat 06:45

    సినిమా వేరు.. రాజకీయం వేరు: విజయ్ పొలిటికల్ ఎంట్రీపై ప్రకాశ్ రాజ్ ఘాటు విమర్శలు

    • నటుడికి విజిల్ కొట్టొచ్చు కానీ రాష్ట్రాన్ని అప్పగించలేమన్న ప్రకాశ్ రాజ్
    • భాషకు, ప్రజలకు సమస్య వచ్చినప్పుడు ఎక్కడున్నారని విజయ్‌ను ప్రశ్నించిన నటుడు
    • తమిళనాడులో ద్రావిడ, బానిస, సినిమా మోడళ్ల మధ్య ఎన్నికలు జరుగుతున్నాయని వ్యాఖ్య
    Read full story
  • ఐపీఎల్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన.. ఇలాగైతే ప్లే ఆఫ్స్ కష్టమే!
    Sat 06:26

    ఐపీఎల్‌లో కేకేఆర్ పేలవ ప్రదర్శన.. ఇలాగైతే ప్లే ఆఫ్స్ కష్టమే!

    • ఐపీఎల్‌లో కేకేఆర్‌కు వరుసగా ఐదో పరాజయం
    • కెప్టెన్ ఇన్నింగ్స్‌తో గుజరాత్‌ను గెలిపించిన గిల్
    • కామెరాన్ గ్రీన్ పోరాడినా కేకేఆర్‌కు తప్పని ఓటమి
    • పాయింట్ల పట్టికలో అట్టడుగు స్థానంలో కోల్‌కతా
    Read full story
  • సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్
    Sat 06:13

    సీఎం చంద్రబాబుకు పెళ్లి పత్రిక అందించిన బెల్లంకొండ శ్రీనివాస్

    • త్వరలో పెళ్లి పీటలెక్కనున్న హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్
    • తన వివాహానికి సీఎం చంద్రబాబును ఆహ్వానించిన హీరో
    • ఈనెల 29న తిరుమలలో కావ్యారెడ్డితో ఏడడుగులు
    • మే 1న హైదరాబాద్‌లో ఘనంగా వెడ్డింగ్ రిసెప్షన్
    • కుటుంబంతో కలిసి సీఎంను కలిసిన బెల్లంకొండ ఫ్యామిలీ
    Read full story
  • గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గుజరాత్ విక్టరీ
    Fri 23:25

    గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్... ఉత్కంఠ పోరులో కోల్‌కతాపై గుజరాత్ విక్టరీ

    • ఐపీఎల్‌లో కోల్‌కతాపై 5 వికెట్ల తేడాతో గుజరాత్ గెలుపు
    • కెప్టెన్ శుభ్‌మన్ గిల్ (86) అద్భుత ఇన్నింగ్స్‌తో టైటాన్స్ విజయం
    • లక్ష్యఛేదనలో తడబడ్డా చివరి ఓవర్లో గట్టెక్కిన గుజరాత్
    • కామెరూన్ గ్రీన్ (79) ఒంటరి పోరాటం వృథా
    • బౌలింగ్‌లో 3 వికెట్లతో మెరిసిన కగిసో రబాడ
    Read full story
©2026 ap7am.com
Home Privacy Policy Disclaimer ContactUs Grievances NV