పవన్ కల్యాణ్ సమక్షంలో జనసేనలో చేరిన జయమంగళ వెంకటరమణ
- ఇటీవల వైసీపీకి రాజీనామా చేసిన జయమంగళ వెంకటరమణ
- ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా
- వెంకటరమణతో పాటు జనసేనలో చేరిన గంజి చిరంజీవి
- జనసేన కండువాలు కప్పి ఆహ్వానం పలికిన పవన్ కల్యాణ్
మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎంపీ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, ఎమ్మెల్సీ పి.హరిప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.


