తూర్పు గోదావరి జిల్లాలో రేవ్ పార్టీ..!
- కోరుకొండలో పోలీసుల తనిఖీలు
- ఐదుగురు మహిళలు, 14 మంది పురుషుల అరెస్ట్
- గుంటూరు ప్రాంతానికి చెందినవారుగా గుర్తింపు
పార్టీని అడ్డుకున్న పోలీసులు.. ఐదుగురు మహిళలు, 14 మంది పురుషులను అరెస్ట్ చేశారు. నిందితులు ఓ ఫెర్టిలైజర్ కంపెనీకి చెందిన వారని అధికారవర్గాల సమాచారం. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పార్టీ ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది. ఈ రేవ్ పార్టీకి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.