-
ప్రజలకు ఏం చేయాలని మన్మోహన్ ఎప్పుడూ ఆలోచిస్తుండేవారు: అన్నా హజారే
- దేశ అభ్యున్నతికి మన్మోహన్ ప్రాధాన్యత ఇచ్చారన్న అన్నా హజారే
- దేశ ఆర్థిక వ్యవస్థకు కొత్త దిశను చూపించారని కితాబు
- ఆయన మన మనసుల్లో చిరకాలం నిలిచి ఉంటారని వ్యాఖ్య
-
ఇరాన్‌తో యుద్ధానికి తెర.. 15 సూత్రాల శాంతి ప్రణాళికను పంపిన అమెరికా
- యుద్ధం ముగింపు కోసం ఇరాన్‌కు అమెరికా 15 సూత్రాల ప్రణాళిక
- అణు కేంద్రాలను మూసివేయాలని, క్షిపణి కార్యక్రమాన్ని నిలిపివేయాలని డిమాండ్
- బదులుగా ఆంక్షల ఎత్తివేత, పౌర అణు విద్యుత్‌కు సహకారం అందిస్తామని హామీ
- ఒప్పందానికి ఇరాన్ సిద్ధంగా ఉందని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వెల్లడి
-
పవన్ కల్యాణ్‌కు హైకోర్టులో ఊరట.. సినిమాల్లో నటించొద్దన్న పిటిషన్ కొట్టివేత
- ప్రభుత్వ వాదనలతో ఏకీభవించిన న్యాయస్థానం
- ఎన్టీఆర్ కేసును ప్రస్తావించిన అడ్వొకేట్ జనరల్
- పిటిషన్‌కు విచారణ అర్హత లేదని స్పష్టం చేసిన కోర్టు
-
విజయవాడ గాయనిపై మోదీ ప్రశంస.. ప్రధాని పోస్ట్‌తో జాతీయ స్థాయిలో గుర్తింపు
- విజయవాడ గాయని శ్రీలలిత పాడిన భక్తిగీతంపై ప్రధాని ప్రశంస
- ‘కనకదుర్గా మహా ప్రమావిత’ పాట లింక్‌ను షేర్ చేసిన మోదీ
- దుర్గాదేవి ఆరాధనతో మనసుకు శక్తి లభిస్తుందని ప్రధాని వ్యాఖ్య
- విజయవాడకు ఇది గర్వకారణమన్న ఎమ్మెల్యే సుజనా చౌదరి
-
సోనియా గాంధీకి అస్వస్థత.. ఆస్పత్రిలో చేరిక
- ఢిల్లీలోని గంగారామ్ ఆస్పత్రిలో చికిత్స అందిస్తున్న వైద్యులు
- శ్వాస తీసుకోవడంలో ఇబ్బందితో ఆస్పత్రికి తరలింపు
- ఆమె ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందన్న వైద్యులు
-
రాజస్థాన్ రాయల్స్ అమ్మకం.. షేన్ వార్న్ కుటుంబానికి రూ.460 కోట్ల జాక్‌పాట్!
- భారీ ధరకు అమ్ముడైన రాజస్థాన్ రాయల్స్ ఫ్రాంచైజీ
- సుమారు రూ.15,286 కోట్లకు చేతులు మారిన యాజమాన్యం
- దివంగత షేన్ వార్న్ కుటుంబానికి దక్కనున్న రూ.460 కోట్లు
- ఫ్రాంచైజీలో 3% వాటా ఒప్పందమే కారణమంటున్న నివేదికలు
- తొలి సీజన్‌లోనే రాజస్థాన్‌ను ఛాంపియన్‌గా నిలిపిన లెజెండరీ స్పిన్నర్
-
మూసీ తీరాన ఓంకారేశ్వర క్షేత్రం.. 28న సీఎం రేవంత్ రెడ్డి శంకుస్థాపన
- మూసీ అభివృద్ధి ప్రాజెక్టుకు శ్రీకారం
- మత సామరస్యానికి ప్రతీకగా ప్రాజెక్టు రూపకల్పన
- దాతల భాగస్వామ్యంతో రూ.700 కోట్లతో పనులు
- నదిలో 100 అడుగుల శివుని విగ్రహం ఏర్పాటుకు ప్రణాళిక
-
వెలిగొండ ప్రాజెక్టు అధికారులపై మంత్రి నిమ్మల ఆగ్రహం
- వెలిగొండ, పోలవరం కాలువ పనులపై మంత్రి నిమ్మల సమీక్ష
- పనుల జాప్యంపై అధికారులు, ఏజెన్సీలపై తీవ్ర ఆగ్రహం
- సమాధానం చెప్పేందుకు అమరావతికి రావాలని హెచ్చరిక
- సీజన్ లోపే అనకాపల్లికి గోదావరి జలాలు అందించాలని ఆదేశం
- జూన్ నాటికి నల్లమల సాగర్ నింపాలని సీఎం ఆదేశించారని వెల్లడి
-
హైదరాబాద్‌పై ఒక్క బాంబు పడితే చాలు.. అసెంబ్లీలో కూనంనేని సంచలన వ్యాఖ్యలు
- అభివృద్ధి అంతా హైదరాబాద్‌లోనే కేంద్రీకృతమైందని కూనంనేని విమర్శ
- ఒక్క బాంబు వేస్తే హైదరాబాద్ మొత్తం నాశనమవుతుందన్న సీపీఐ ఎమ్మెల్యే
- ఐటీ కంపెనీలు ఉద్యోగుల రక్తం పీలుస్తున్నాయని ఆవేదన
- సింగరేణి, ఆర్టీసీలను ప్రైవేటుపరం చేస్తున్నారని ఆరోపణ
- కాళేశ్వరంపై విమర్శలు తగవన్న బీఆర్ఎస్ ఎమ్మెల్యే వివేకానంద
-
తమిళనాడు ఎన్నికల బరిలో లేం: కమల్ హాసన్
- డీఎంకే కూటమికి బేషరతుగా మద్దతు ఇస్తున్నట్లు ప్రకటన
- సీట్ల సంఖ్య, గుర్తుపై అసంతృప్తితోనే ఈ నిర్ణయం
- ఇది త్యాగం కాదు, కర్తవ్యం అంటున్న కమల్ హాసన్