-
తెలంగాణ ప్రభుత్వంతో కలిసి పనిచేసేందుకు సిద్ధంగా ఉన్నాం: మంచు విష్ణు
- సీఎం రేవంత్ రెడ్డితో టాలీవుడ్ ప్రముఖుల సమావేశం
- సినీ పరిశ్రమకు సంబంధించిన సమస్యలపై చర్చ
- ఎక్స్ లో స్పందించిన మా అధ్యక్షుడు మంచు విష్ణు
-
భారత్-ఐర్లాండ్ టీ20 సిరీస్ షెడ్యూల్ ఖరారు
- జూన్‌లో ఐర్లాండ్‌తో టీమిండియా రెండు టీ20 మ్యాచ్‌ల సిరీస్
- ప్రపంచకప్ గెలిచాక భారత జట్టు ఆడబోయే తొలి టీ20 సిరీస్ ఇదే
- జూన్ 26, 28 తేదీల్లో బెల్‌ఫాస్ట్‌లో మ్యాచ్‌ల నిర్వహణ
- ఆఫ్ఘనిస్థాన్‌తో సిరీస్ ముగిశాక ఐర్లాండ్ పర్యటనకు వెళ్లనున్న భారత్
-
బాక్సాఫీస్ వద్ద 'ధురంధర్ 2' వసూళ్ల సునామీ... రికార్డులను తిరగరాస్తున్న రణ్‌వీర్
- బాక్సాఫీస్ వద్ద కొనసాగుతున్న 'ధురంధర్ 2' జోరు
- రెండో రోజు శుక్రవారం రూ. 80.72 కోట్లు వసూలు
- రెండు రోజులకే రూ. 226 కోట్లకు పైగా నెట్ కలెక్షన్లు
- 'ఫైటర్' లైఫ్‌టైమ్ వసూళ్లను అధిగమించిన చిత్రం
- శనివారంతో రూ. 250 కోట్ల మార్కును దాటే అవకాశం
-
తిరుమల వీధుల్లో నడుస్తూ.. భక్తుల సమస్యలు అడిగి తెలుసుకున్న సీఎం చంద్రబాబు
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా శ్రీవారిని దర్శించుకున్న సీఎం చంద్రబాబు కుటుంబం
- అన్నప్రసాదం ట్రస్టుకు రూ.44 లక్షల విరాళం.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన
- దర్శనం అనంతరం తిరుమల వీధుల్లో నడుస్తూ భక్తులతో మాట్లాడిన ముఖ్యమంత్రి
- శ్రీవారి దర్శనం వేగవంతం చేసేందుకు ఏఐ టెక్నాలజీని తీసుకొస్తామని భక్తులకు హామీ
- లడ్డూ ప్రసాదం నాణ్యత బాగుందని సీఎంకు తెలిపిన భక్తులు
-
దక్షిణ కొరియా ఫ్యాక్టరీలో అగ్నిప్రమాదం.. 10 మంది మృతి
- 59 మంది కార్మికులకు గాయాలు.. అందులో 25 మందికి సీరియస్
- మరో నలుగురి ఆచూకీ గల్లంతు, కొనసాగుతున్న గాలింపు
- సహాయక చర్యలు ముమ్మరం చేయాలని అధ్యక్షుడి ఆదేశం
-
ఎల్పీజీ తీసుకొస్తూ హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారతీయ ట్యాంకర్లు
- ఇరాన్-అమెరికా మధ్య ఉద్రిక్తతలతో భారత్‌కు గ్యాస్ సరఫరాలో ఆటంకాలు
- హర్మూజ్ జలసంధిలో చిక్కుకున్న రెండు భారత ఎల్‌పీజీ ట్యాంకర్లు
- సరఫరా ఆలస్యమైతే దేశంలో వంటగ్యాస్ ధరలు పెరిగే అవకాశం
- నౌకలకు రక్షణగా రంగంలోకి దిగేందుకు భారత నేవీ సన్నాహాలు
-
తిరుమలలో మనవడితో సీఎం చంద్రబాబు.. భక్తులకు స్వయంగా అన్నప్రసాదం వడ్డన
- మనవడు దేవాన్ష్ పుట్టినరోజు సందర్భంగా తిరుమల వెళ్లిన సీఎం చంద్రబాబు
- శ్రీవారి దర్శనం అనంతరం భక్తులకు అన్నప్రసాదం వడ్డించిన ముఖ్యమంత్రి
- మాడ వీధుల్లో భక్తులకు అభివాదం చేస్తూ నడిచిన సీఎం, మంత్రి లోకేశ్
- సెక్యూరిటీని పక్కనపెట్టి భక్తులతో కరచాలనం, ఫొటోలు దిగిన చంద్రబాబు
-
బాగ్దాద్‌ను కమ్మేసిన దట్టమైన పొగ.. అమెరికా స్థావరంపై రాకెట్ల వర్షం
- బాగ్దాద్‌లో అమెరికా దౌత్య కేంద్రంపై తీవ్ర దాడి
- ఇరాన్ అనుకూల మిలిటెంట్ గ్రూపుల పనేనని వెల్లడి
- అమెరికా దాడులు ఆపితేనే తాము ఆగుతామన్న మిలిటెంట్లు
- ఇరాన్-అమెరికా ఆధిపత్య పోరులో అట్టుడుకుతున్న ఇరాక్
- పౌరులు దేశం విడిచి వెళ్లాలంటూ అమెరికా హెచ్చరిక
-
కోట్లాది ఐఫోన్ యూజర్లకు 'డార్క్‌స్వోర్డ్' ముప్పు
- ఐఫోన్లను టార్గెట్ చేస్తున్న 'డార్క్‌స్వోర్డ్' స్పైవేర్
- వెబ్‌సైట్ల ద్వారా ఫోన్లలోకి చొరబడుతున్న ప్రమాదకర మాల్‌వేర్
- iOS 18, పాత వెర్షన్లు వాడుతున్న వారికి ముప్పు అధికం
- ఫొటోలు, మెసేజ్‌లతో పాటు క్రిప్టో వాలెట్లను ఖాళీ చేస్తున్న హ్యాకర్లు
- సాఫ్ట్‌వేర్ అప్‌డేట్ చేసుకోవాలని నిపుణుల సూచన
-
టీడీపీలో విషాదం.. సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం కన్నుమూత
- అనారోగ్యంతో చికిత్స పొందుతూ శనివారం తుదిశ్వాస
- ఉన్నం మృతిపై సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సంతాపం
- సర్పంచ్‌గా ప్రస్థానం మొదలుపెట్టి 2014లో ఎమ్మెల్యేగా విజయం
- స్వగ్రామం ఎర్రంపల్లిలో రేపు అంత్యక్రియలు